రాష్ట్ర ప్రయోజనాల కోసం @JanaSenaParty వైపు చూస్తున్న వేరే హీరో అభిమానులు 👌👌✊✊
ఈసారి మీ ఆముల్యమైన ఓటును మడత పెట్టి గుద్దిటే వైసీపీ అవినీతి మెడలు విరిగిపోవాలి💥💥✊
నిన్నటి వారాహి యాత్ర లో కూడా ఎంతో ఉత్సాహం గా పాల్గొన్న వరుదు రమాదేవి గారు ఇంక లేరు అనే నిజాన్ని నమ్మలేకున్నాం. ఆవిడ ఆత్మ కి శాంతి చేకూరాలి అని భగవంతుడు ని ప్రార్థిస్తున్నాను 🙏🙏