సామాన్యుడికి చిరాకు పుట్టేలా..
లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించేలా.. టిడిపి ఓవర్ యాక్షన్
హైదరాబాద్ మెట్రోలో సామాన్యుడి ఫైర్
నిరసనలు ఎక్కడ చేయాలో అక్కడ చేయండి అంటూ టిడిపి బ్యాచ్ పై మండిపాటు
#TeluguDramaParty
ఇలా అడ్డంగా దొరికిపోయావ్ ఏంటి పప్పు బ్రో...
ప్రతిపక్ష నాయకుడు అయిన చంద్రబాబు ఉంటున్న ఇంటి రెంట్ ప్రభుత్వం ���ట్టాలి అన్నావ్
మరి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు అదే లింగమనేని ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ప్రభుత్వం రెంటల్ అలవెన్స్ భరించకుండా... మీ తల్లిగారైన భువనేశ్వరి గారు 27 లక్షలు రెంట్ కింద లింగమనేనికి చెల్లించారా ??
ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నావ్ బ్రో @naralokesh ??
#LooterLokesh
వామ్మో వామ్మో సింపతీ కోసం మరి ఇంతగా దిగజారి పోవాలా భువనేశ్వరి అవ్వ.... కొంచం కూడా సిగ్గు అనిపించడం లేదా..... ప్రజల సొమ్ము దోచుకున్నది కాక మ���్ళీ నీతులు చెప్పుతున్నావ్ 💦💦
ఈ వినాయక చవితి నాడు ఆ విఘ్నేశ్వరుడి శుభ దృష్టి మన రాష్ట్రంపై ఉండాలని, విఘ్నాలన్నీ తొలగి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రా��్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.