*💥 ఈరోజు దేశరాజు పల్లి లోని వసుధ కన్వెన్షన్ లో SUDA చైర్మన్ శ్రీ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారి కుమార్తె వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన PRTU TG కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గోనె శ్రీనివాస్ & సోదర సంఘాల నాయకులు, మిత్ర బృందం.*
💐����💐💐
*💥 ఈరోజు సాయంత్రం ద���శరాజుపల్లి లోని వసుధ కన్వెన్షన్ లో ఆత్మీయ మిత్రుడు ముస్త్యాల రవికిషోర్ అన్న కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన SPF మిత్ర బృందం.*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*💥 ఈరోజు కరీంనగర్ జిల్లా విద్యాధికారి శ్రీమతి Dr.అశ్విని తానాజీ వాకడే (IAS) గారిని కలిసి PRTU తెలంగాణ డైరీ ని ప్రజెంట్ చేయడం జరిగింది.*
*💥 ఈ కార్యక్రమంలో PRTU TG కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గోనె శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మండల ఆనందం తదితరులు పాల్గొన్నారు.*
*💥 మిగిలిపోయిన స్పౌజ్ బదిలీలను చేపట్టండి.*
*వైద్య ఆరోగ్య శాఖ మంత్ర��వర్యులు మరియు 317 సబ్ కమిటీ చైర్మన్ శ్రీ దామోదర రాజనర్సింహ గారికి విజ్ఞప్తి.*
*💥ఈ కార్యక్రమంలో పిఆర్టియు తెలంగాణ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గోనె శ్రీనివాస్ ,శంకరయ్య మరియు ఇప్పలపల్లి చక్రధర్, వీరేందర్ తదితరులు
*💥ఈరోజు అల్ఫోర్స్ హైస్కూల్ లో జరుగుతున్న జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్��న& జిల్లాస్థాయి ఇన్స్పైర్ అవార్డ్స్ ప్రదర్శన కార్యక్రమంలో DEO శ్రీరామ్ మొండయ్య గారు , జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి గారు,PRTU TG కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గోనె శ్రీనివాస్ గారు, సోదర సంఘ నాయకులు.*