హిలేరియస్ కామెడీ అంటున్నారు. especially Time mission బ్లాక్, ఇంటర్వెల్ గురించి బాగా చెప్తున్నారు.
#Sharwa థియేటర్లలో మంచి ఎంటర్టైన్ మెంట్ ఇచ్చి మరో సంక్రాంతి విజయం అందుకోవడం ఖాయం అనిపిస్తుంది.
#Sharwanand#SreenuVaitla#GeorgeKrish
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, నా ఆత్మీయ మిత్రుడు జీవీ నారాయణరావు గారు ఇక లేరనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
1976లో ‘అంతులేని కథ’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆయన, ఎన్నో చిత్రాల్లోనూ, పలు టెలివిజన్ సీరియళ్లలోనూ తన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
నారాయణరావు గారితో నాకు ఎంతో సన్నిహితమైన అనుబంధం ఉంది. ‘దేవాంతకుడు’, ‘యముడికి మొగుడు’ వంటి చిత్రాలను నాతో నిర్మించిన నిర్మాతగా మా ప్రయాణంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఓం శాంతి. 🙏
Many, many happy returns of the day to our beloved Megastar Chiranjeevi garu! 💐🎂🎉
An extraordinary actor, a graceful dancer, a charismatic hero, and above all, a great humanitarian whose journey continues to inspire millions.
For decades, you have entertained generations with your unmatched screen presence, energy, style and dedication. But beyond the stardom, it is your humility, generosity and service to people that make you truly special.
A true Megastar not just on the silver screen, but in the hearts of countless admirers. ❤️
Wishing you abundant happiness, good health and many more glorious years ahead.
Long live the Legend! Long live the Megastar! 🌟🙏
Happy Birthday, Chiranjeevi garu! 🎂💐
@KChiruTweets
Eagerly waiting for Mega Film's. Best Wishes to #Kaka & #Vishwambara .
#HBDChiranjeevi 💐
#HBDMegastarChiranjeevi 💐
#HappyBirthdayChiranjeevi 💐
#HappyBirthdayMegastar 💐
Gearing up for a BLOCKBUSTER BEGINNING! 💥
Charming Star @ImSharwanand, Captain of Entertainment @SreenuVaitla & Dynamic Producer @AnilSunkara1 join forces with #SSS1 ⏳
The journey begins with a Grand Launch & Pooja Ceremony Tomorrow 9:45 AM MUHURTHAM ✨
@AKentsOfficial
15 years later, the energy still feels like Day 1. ❤️🔥
Thank you, sir, for giving us a film that continues to unite fans and create unforgettable theatre moments.
‘నువ్వు నేను’ విడుదలై నేటికి పాతికేళ్ళు. పీఆర్వో గా నా తొలి సినిమా ఇది. ఎటువంటి అంచనాలు లేకుండా 2001 ఆగస్ట్ 10 న విడుదలైన ‘నువ్వు నేను’ సినిమా బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ అయ్యింది. తేజ దర్శకత్వంలో పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆర్పీ పట్నాయక్ సంగీతం మెయిన్ ఎస్సెట్. #NuvvuNenu
It's been 1️⃣5️⃣ years... but the love for #Dookudu remains as strong as it was on Day 1.❤️🔥
Reliving the #Dookudu4K magic with all of you at @AsianCinemas_ Lakshmikala Theatre and celebrating #MaheshBabu's birthday with @AnilSunkara1, @Gopimohan, @konavenkat99, @kvguhan and 𝒂𝒍𝒍 𝒐𝒇 𝒚𝒐𝒖 𝒘𝒐𝒏𝒅𝒆𝒓𝒇𝒖𝒍 𝒇𝒂𝒏𝒔 𝒘𝒂𝒔 𝒕𝒓𝒖𝒍𝒚 𝒔𝒑𝒆𝒄𝒊𝒂𝒍. The energy, the love, and the memories made it an unforgettable day!❤️
Once again, Happy Birthday, @urstrulyMahesh! Always love you, Babu. 🫂
#DookuduReRelease #MaheshBabu
#HBDSuperstarMahesh
In the movie DOOKUDU, our hero is referred as a hollywood hero, Now this year will witness our own superstar conquering all the woods with his serene smile and super style. Happiest birthday to my dearest superstar @urstrulyMahesh . Wishing the best things to happen in the year ahead with lots of pride, prosperity and peace.