@MinisterKTR@KTR_News@KTRTRS@vinodboianpalli@Collector_RSL అన్ని ప్రాంతాల్లో కూడ ఇలా చేస్తే అప్పుడు మీరు,మీ పార్టీ,మీ ప్రభుత్వం గ్రేట్.మీకు ఇంతవరకు విద్య పై ఇంకా ఒక అవగాహన కూడ రాలేదు.ప్రభుత్వం విద్య,వైద్య లను అబివృద్ది చేస్తేనే రాష్టం సక్సెస్ అయ్యినట్లు...ఈ సోది మీ ప్రభుత్వం లో మీకు ఎవరికి లేదని చాలా మంది ఈ సమాజంలో అనుకుంటున్నారు. ..