Honoured to receive the National Award. I want to thank the jury, the ministry, the Government of India, for this recognition. This award is not only a personal milestone, but belongs to all people who have supported and cherished our cinema. Thank you, Sukumar garu. You are the reason behind my achievement.
నన్ను తిడితే మిమ్మల్ని తిట్టినట్లే అన్నట్లు సామాజిక వర్గాన్ని ఉసికొలుపుతున్నాడు
జగన్ గారు ఎప్పుడైనా pawankalyan లాగా ఒక వర్గాన్ని ఉసికొల్పడం
pawankalayan లాగా బూతులు తిట్టడం చేశారా ⁉️
#OnThisDay in 2013 🗓️
The MS Dhoni-led #TeamIndia clinched their second ICC Champions Trophy, orchestrating a monumental triumph in Birmingham 🏆
Drop your favourite moment from the final 👇
ఇతన్ని వ్యతిరేకించేది ఇందుకే..
నోరు తెరిస్తే అపదాలు..
దీనికి సిగ్గులేకుండా .. చదువులేని janasainiks చప్పట్లు.. ఏం లుచ��చా పార్టీ రా మీది. @JanaSenaParty
అపదాలు చెప్పే వాళ్ళు అంటే అసహ్యం
పవన్ కళ్యాన్ చెప్పేది అంతా అబద్దం... సుగాలీ ప్రీతి కేస్ లో సాక్ష్యాలు తారు మారు చేసింది 2014-19 తెలుగుదేశం పాలనలోనే అని నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను. అవి చూసే 5 ఏళ్ళు న్యాయం చేస్తాం అన్నారు. తీరా గెలిచాక న్యాయం చేయమని అడిగితే నాపై వాళ్ల పార్టీ వాళ్లతో దాడి చేయిస్తున్నారు - సుగా��ీ ప్రీతి తల్లి పార్వతి గారు @PawanKalyan
బ్రేకింగ్ న్యూస్
-పవన్ కళ్యాణ్ పై సుగాలి ప్రీతి తల్లి ఫైర్
మాట మార్చింది న��వ్వు..డిప్యూటీ సీఎం అవ్వగానే ఇంత మార్పా..?
నిందితులకు అమ్ముడుపోయినట్లుగా పవన్ తీరు ఉంది
చంద్రబాబు హయాంలోనే 2017 లో జరిగిన �� కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు ఇచ్చాను
ఇప్పుడు కేసులో ఆధారాలు తారుమారు అయ్యాయని పవన్ అనడం దారుణం
సుగాలి ప్రీతి కేసు అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన పవన్ ఇప్పుడు మాట మారుస్తున్నాడు
నిందితులను విదేశాలకు పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు:
స్థానిక మంత్రితో కలిసి నిందితులు తిరుగుతున్నారు
YS జగన్ ప్రభుత్వంలోనే మాకు న్యాయం జరిగింది
కొండ తవ్వితే… అప్పుడు ‘విధ్వంసం’, ఇప్పుడు ‘అభివృద్ధి’!
మధురవాడ సమీపంలో కొండలను భారీ యంత్రాలతో తవ్వుతున్న దృశ్యాలు చూస్తుంటే ఒక ప్రశ్న త���ెత్తుతోంది. గతంలో రుషికొండ ప్రాంతంలో నిర్మాణ పనులు జరిగినప్పుడు పర్యావరణ పరిరక్షణ పేరుతో తీవ్ర విమర్శలు చేసిన వారు, ఇప్పుడు జరుగుతున్న భారీ స్థాయి తవ్వకాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారు?
YSRCP ప్రభుత్వ హయాంలో రుషికొండలో నిర్మాణాలు చేపట్టినప్పుడు, పర్యావరణానికి నష్టం జరుగుతోందని, జీవావరణ సమతుల్యత దెబ్బతింటోందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పత్రికలు, టీవీ ఛానళ్లు, వివిధ వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలనలో మధురవాడ నుంచి రుషికొండ పరిసర ప్రాంతాల వరకు కొండలను భారీ స్థాయిలో చదును చేసే పనులు జరుగుతున్నాయని విమర్శకులు చెబుతున్నారు. ఇలాంటి పనులు జరుగుతున్నప్పటికీ, గతంలో కనిపించిన స్థాయి ఆందోళన లేదా విమర్శలు ఇప్పుడు కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రకృతికి కలిగే ప్రభావం ఏ ప్రభుత్వ హయాంలో జరిగినా ఒకటే. కొండలు తవ్వడం, భూభాగ స్వరూపం మారడం, పర్యావరణంపై ప్రభావం పడడం వంటి అంశాలు రాజకీయ పార్టీలను బట్టి మారవు. కానీ వాటిపై స్పందనలు మాత్రం అధికారంలో ఎవరు ఉన్నారన్న దానిపై ఆధారపడుతున్నాయా అనే సందేహం కలుగుతోంది.
విమర్శకుల వాదన ప్రకారం, గతంలో “పర్యావరణ విధ్వంసం”గా అభివర్ణించిన చర్యలు, ఇప్పుడు “అభివృద్ధి” లేదా “మౌలిక వసతుల కల్పన”గా చిత్రీకరించబడుతున్నాయి. అదే పని ఒక ప్రభుత్వం చేస్తే తప్పు, మరొక ప్రభుత్వం చేస్తే అభివృద్ధి అన్న భావన ప్రజల్లో చర్చకు దారితీస్తోంది.
పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రమాణాలు ఒకేలా ఉండాలి. అధికారంలో ఎవరు ఉన్నారన్నది కాకుండా, ప్రకృతికి కలిగే మేలు–చెడుల ఆధారంగానే చర్చ జరగాలి. లేకపోతే ‘అప్పుడు విధ్వంసం, ఇప్పుడు అభివృద్ధి’ అనే విమర్శలకు మరింత బలం చేకూరే అవకాశం ఉంది.
It’s not proper for Pawan Kalyan garu to be inaugurating his party office in Hyderabad, when a custodial torture/death scandal erupted in Vijayawada.
He has got his priorities wrong.
When all parties are lining up to meet the family & assuage their feelings, he remains aloof.
గాదె సాయికృష్ణ విషయంలో ఒక వైసీపీ తప్ప మిగతా పార్టీలు పట్టించుకోవా?
మానవ హక్కుల కోసం నిత్యం ప్రజా పోరాటాలు చేసే లైఫ్ పార్టీలు మాట్లాడవా?
వైసీపీ వాళ్లపై మాత్రమే విమర్శలు చేసే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గాదె సాయికృష్ణ తల్లి వేదన అర్థం చేసుకోరా?
కనీసం టీడీపీ ఎమ్మెల్యే అయినా అతని తల్లిని ఓదార్చారు..
గాదె సాయికృష్ణ సొంత పార్టీ జనసేన స్పందించకపోయినా పర్వాలేదు.. చనిపోయాడో, బతికాడో తెలియని వ్యక్తిని ట్రోల్ చేయడం ఎందుకు? అనేదే జనాల ప్రశ్న.
#WATCH | Vijayawada, Andhra Pradesh: Former Chief Minister and YSRCP President YS Jagan Mohan Reddy demanded a CBI inquiry into the alleged custodial death of Gade Sai Krishna at Krishna Lanka Police Station and sought strict action against all those responsible
After visiting the residence of Gade Sai Krishna, he said, "The incident which has come to light today is, in fact, the most heart-wrenching event that could ever take place. Right beside me is the mother of the deceased youth, who was barely 23 years old and was killed inside a police station. Whatever crime that boy might have committed, these people are all youngsters. This boy was summoned, and the court had ordered him to be produced for failing to attend previous court proceedings. All that the police should have done was bring that boy and produce him before the court. That is where the matter should have ended. But, instead, what took place is that this boy was tortured to death. A CBI probe must be conducted. Everyone who is involved—not just the CI, as the CI is only an instrument who executed the task—must be held accountable...”