తెలంగాణ 2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025 లో భాగంగా 17.12.2025 న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పూదరి లక్ష్మీ గారు రాజారం గ్రామ పంచాయతీ రెండవ సర్పంచ్ గా 82 ఓట్ల మెజారిట���తో మాజీ సర్పంచ్ ఒరగంటి మల్లేష్ గారి సతీమణి శృతిమ పై గెలుపొందారు.
#TelanganaPanchayatElections
నేటి నుండి రాజారం గ్రామంలో చిరుతల రామాయణం (జానపద నాటకం ) & శ్రీ సీతారాముల పట్టాభిషేక మహోత్సవం ✨🙏
భక్తిశ్రద్ధలతో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవ్వ��డి! 📿
#SriRama
#Ramayanam
#జైశ్రీరామ్
From our village to the world, women are the backbone of our society. This Women's Day, we celebrate the women of Rajaram who inspire us every day with their hard work, courage, and dedication. #WomensDay#Rajaram#InternationalWomensDay2025#HappyWomansDay