Very happy to know that an International Airport is coming to Warangal ❤️
Warangal is not just a place on the map. It is an emotion for millions of people across Telangana, a land steeped in history, culture and deep spirituality.
My heartfelt gratitude to Hon’ble Chief Minister @revanth_anumula Garu for making this a reality and opening a new chapter for Warangal and its people.
I would like to humbly suggest the name 'సమ్మక్క సారక్క' for the new airport.
"ꜱᴀᴍᴍᴀᴋᴋᴀ-ꜱᴀʀᴀᴋᴋᴀ ɪɴᴛᴇʀɴᴀᴛɪᴏɴᴀʟ ᴀɪʀᴘᴏʀᴛ"
It would be a beautiful tribute to the legendary mother-daughter duo whose story, spirit, and legacy are deeply woven into the soul of this land.
Our voices were stifled by an unjust suspension from the State Assembly, but BRS MLAs made sure the people’s issues were heard through the Mock Assembly at Telangana Bhavan.
I appreciate the fighting spirit of all our leaders who participated wholeheartedly and effectively exposed the failing state of affairs under Congress rule.
There are two Indias!
One where lathicharge on students is questioned by the Leader of the Oppostion Rahul Gandhi, and he stages a dharna in their support. He will deliver passionate, heartwarming speeches in their support
And then there is this!
Students of Telangana lathicharged, choked, dragged and kicked by the police
This India exists in a parallel universe where the rules of the Constitution are not applicable.
Will you stage a dharna at the Revanth Reddy Jubilee Hills palace too?
Or are our Telangana students dispensable because the lathis here have the stamp of your Congress party?
🔸 పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపు పాశవిక చర్య
🔸 రేవంత్ మెప్పు కోసం పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించొద్దు.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు
🔸 బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదు
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 👇🏻
🔹 తెలంగాణ ఉద్యమకారుడు, దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని రాత్రికి రాత్రే తొలగించడం ద్వారా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మరోసారి తన పాశవికత్వాన్ని నిరూపించుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
🔹 నర్సంపేట గడ్డపై పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం నిలబడితేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయని, అందుకే పోలీసులను ఉసిగొలిపి అర్ధరాత్రి విగ్రహాన్ని తొలగించారని ఆయన మండిపడ్డారు.
🔹 రేవంత్‌రెడ్డి మెప్పు కోసం పోలీసులు దొంగల్లా రాత్రికి రాత్రే వ్యవహరించాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టల్లా పోలీసులు నడుచుకోవద్దని, చట్టాన్ని, ప్రజాస్వామ్�� విలువలను గౌరవించాలని ఆయన హితవు పలికారు.
🔹 అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని పోలీసులు, కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
🔹 పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపును నిరసిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను తెల్లవారేసరికి అరెస్టులు చేయడం, గృహ నిర్బంధాలు విధించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్ర పాలన న���టి కర్కశత్వాన్ని మరోసారి ప్రదర్శిస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
🔹 ప్రజల హక్కులను, ప్రజాస్వామ్య నిరసనలను అణచివేయడం సరైన పద్ధతి కాదని ఆయన స్పష్టం చేశారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపు చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ వ్యవహారంపై ప్రభుత్వం తక్షణమే వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు.
🔹 శాసనమండలిలో విపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు నాగుర్ల వెంకన్న, మర్రి యాదవరెడ్డితో పాటు నర్సంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి, గృహనిర్బంధంలో ఉంచడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు.
🔹 అరెస్టు చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలందరినీ బేషరతుగా వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు నమోదు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
🔹 ఇప్పటికే పుట్టెడు దుఃఖంలో ఉన్న పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యుల మనోధైర్యాన్ని ఇలాంటి తుగ్లక్ చేష్టలతో దెబ్బతీయకూడదని సూచించారు.
🔹 ముమ్మాటికీ రాష్ట్రంలో ఏర్పడేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అప్పుడు నర్సంపేట మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు పెట్టుకోవటమే కాకుండా ఆయన వీరోచిత పోరాటానికి శాశ్వత కీర్తిని తెస్తామని కేటీఆర్ పునరుద్ఘాటించారు.
అనుమతులు వచ్చినంక కూడా..
కేవలం ఆంధ్రా ప్రభుత్వం చెప్పిందని GRMB అజెండాలో పెట్టి తెలంగాణ ఏడు ప్రాజెక్టుల అనుమతులను రివ్యూ చేస్తాం, నిలిపివేస్తాం అంటే ఏం జరుగుతోంది?
ఇప్పటికైనా కిషన్ రెడ్డి, బండి సంజయ్.. బీజేపీ స్పందించాలి.
లేదంటే తెలంగాణ ప్రయోజనాల కోసం మేమే పోరాటం చేయాల్సి వస్తుంది ✊
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish🔥
తెలంగాణకు ఇచ్చిన ప్రాజెక్టులు రద్దు చేయాలనే ధైర్యం ఏపీకి ఎక్కడిది
కేసీఆర్ ప్రభుత్వంలో 7 ప్రాజెక్టులకు అనుమతులు తెస్తే.. ఆ అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తే, జీఆర్ఎంబీ వాడు ఎజెండాలో పెట్టాడు
కాళేశ్వరం, సీతారామ లాంటి 7 ప్రాజెక్టులు రద్దు చేయండి.. తెలంగాణ నోటికాడ ముక్క లాక్కొండని ప్రతిపాదించారు
దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి
జీఆర్ఎంబీలో రెండు రాష్ట్రాల ఇంజనీర్లు ఉంటారు.. జీఆర్ఎంబీలో ఈ ఎజెండా తయారు అవుతుంటే తెలంగాణ ఇంజనీర్లు ఏం చేస్తున్నా��ు
ఒకవేళ ఇంజనీర్లు రేవంత్ రెడ్డికి చెప్పినా ఆయన పట్టించుకోలేదా?
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 ఏండ్లలో ఒక్క ప్రాజెక్టుకు కూడా అనుమతి తేలేదు.. పైగా బీఆర్ఎస్ తెచ్చిన అనుమతులు రద్దు చేయాలనే ఎజెండా వచ్చింది
ఎంత చేతకాని దద్దమ్మ ప్రభుత్వం ఇది
- హరీష్ రావు
ఓరుగల్లు పోరుబిడ్డ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ఉద్యమ నాయకులు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆకాల మరణం చాలా దిగ్బ్రాంతికి గురి చేసింది. వారి ఆత్మకు శాంతిని,వారి కుటుంబసభ్యులు మనోధైర్యంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను...
ఓం శాంతి జై తెలంగాణ
“Criminal waste” is what the cheap minister says about our engineering Graduates’ abilities
What are his qualification to be saying so?
Did he ever write any competitive exam in his entire life?
Did he ever appear for an interview for a job?
Did he ever work anywhere In a professional environment?
For those who don’t know, he was a real estate broker turned blackmailer who hustled his way to buying the CM post in bankrupt Congress party
తెలంగాణ రాష్ట్ర యంగ్ డైనమిక్ లీడర్
యూత్ ఐకాన్ ఆఫ్ తెలంగాణ
తెలంగాణ భవిష్యత్తు మార్గదర్శి కేటీఆర్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు...🤝🌱💐🎂
@KTRBRS@BRSparty@PSReddyTRS
ఉద్యమ సమయంలో ఉద్యమకారుల పైకి తుపాకీ ఎక్కుపెట్టిన పోరంబోకు జాతి మాదికాదు..
వలస పాలకుల సంక నాకుతూ.. సమైక్య వాదుల సంచులు మోసిన దగుల్బాజీ జాతి అయితే మాది కాదు రేవంత్!
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS🔥
��ీళ్లు అడిగితే నెత్తురు చల్లుతా అంటవా..రక్త పిశాచీ!
ఇంకా తీరలేదా మీ రక్తదాహం ?
60 ఏండ్లు పీడించి తెలంగాణ నెత్తురు తాగారు కదా..సరిపోలేదా?
తెలంగాణ రక్తం రుచిమరిగిన తోడేలు కాంగ్రెస్ పార్టీకి ఇంకెంత రక్తం కావాలి?
తెలంగాణ పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేసి ఎన్ కౌంటర్ల పేరుతో నెత్తుటేళ్లు పారించిన నరహంతకులు మీరు!
1952లో ఏడుగురు యువకులను కాల్చిచంపి రక్తం కళ్లజూసిన రాక్షస���లు మీరు!
1969లో 369 మంది ముద్దుబిడ్డలపై తూటాలు కురిపించి రక్తం పారించిన ఖూనీకోర్లు మీరు!
మలిదశ పోరాటంలో వేయిమందిని బలితీసుకున్న మృగాలు మీరు!
కాంగ్రెస్ పార్టీ చేతులు తెలంగాణ బిడ్డల రక్తంతో తడిచినై..!
కాంగ్రెస్ రక్కసి కోరలకు తెలంగాణ నెత్తుటి మరకలు అంటినై..!
నీకు మా రక్తం ఎంత కావాలంటే అంత పంపిస్తాం..కానీ, నువ్వు రైతులకు నీళ్లు ఇవ్వు!
పేగులు తెగేదాకా రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్లం.. రైతుల కోసం ఎంత రక్తమైనా ధారపోయడానికి సిద్ధంగా వున్నం!
నీళ్లలో నిప్పులు పుట్టించి జలసాధన పోరాటాలు చేసిన వాళ్లం..!
నెత్తురు ఇస్తేనే..నీళ్లు ఇస్తాం అని కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతుంటే మా నెత్తురు ధారపోస్తాం!
మీ రక్తదాహం తీర్చుకోని.. ఎండుతున్న పొలాల జలదాహం తీర్చండి!
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి రేవంత్ రెడ్డి దగ్గర డబ్బు��ు లేవు కానీ..
తన సీటును కాపాడుకోవడం కోసం ఢిల్లీ బాసులకు మూటలు మోయడానికి డబ్బులున్నాయి.
అలవికాని హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ దొంగలు!
#CongressFailedTelangana
గుర్తుంచుకో రేవంత్..
నువ్వు రోల్ మోడల్‌గా భావించే ఆ హిట్లర్ కూడా ప్రజల ఆగ్రహ జ్వాలల్లో బూడిదై, చరిత్ర హీనుడిగా మిగిలిపోయాడే తప్ప సాధించింది ఏమీ లేదు!
ఇది పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ!
ఈ గడ్డ బిడ్డల తిరుగుబాటు ముందు నీ అహంకారం, నీ నియంతృత్వం తలవంచక తప్పదు. పే��ల ఇండ్లను కూలుస్తూ నువ్వు చేస్తున్న విధ్వంసానికి.. నిన్ను, నీ హైడ్రాను జనం పాతరేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
తెలంగాణ జన సముద్రం ముందు నువ్వు, నీ అహంకారం కొట్టుకుపోవడం ఖాయం! 🎯
జై తెలంగాణ ✊🏻
రేవంత్!
కోట్ల మందిని ఊచకోత కోసిన క్రూరుడు..
నరరూప రాక్షసుడు.. నీకు రోల్ మోడలా?
మొత్తం మానవజాతి చరిత్రలోనే
అతిపెద్ద నరమేథం సృష్టించిన హిట్లర్
నీకు ఆదర్శమని చెప్పడానికి సిగ్గనిపిస్తలేదా?
మొన్న ప్రజా పాలన అన్నావ్
నిన్న ఇందిరమ్మ పాలన అన్నవ్
నేడు "హిట్లర్ పాలన" అని ఒప్పుకున్నావ్.
రెండున్నరేళ్ల నీ రాక్షస పాలన ఆనవాళ్లు
నిజంగానే హిట్లర్ ఆరాచకాన్నే తలపించాయి
యుద్ధం మిగిల్చే విషాదాల్నే మ��ంచిపోయాయి.
హైడ్రా నుంచి మూసీ వరకు
లగచర్ల నుంచి వెలుగుమట్ల వరకు
పేదలపై విరుచుకుపడిన నీ బుల��డోజర్లు
“నయా నాజీ” పాలనకు నిజమైన సాక్ష్యాలు
పదేళ్లు సంతోషంగా ఉన్న తెలంగాణను
సంక్షోభాల పాతాళంలోకి నెట్టిన నాడే
నీ నియంత పోకడలు బయటపడ్డాయి.
విధ్వంసమే నీ విధానమని
వికాసం అంటే నీకు తెలియదని
ఇంత నిర్లజ్జగా ఒప్పుకున్న నువ్వు
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం
రాజ్యాంగ వ్యవస్థకే అత్యంత ప్రమాదకరం.
ప్రజాస్వామ్య దేశంలో ఒక నియంతను
నిలువెత్తు కీర్తించే దుర్మార్గమైన మనస్తత��వం
స్వతంత్ర భారతావనిలోనే ఓ చీకటి అధ్యాయం.
ఈ వీరోచిత పోరాటాల పురిటిగడ్డలో
ఎందరో నియంతలకు నూకలు చెల్లాయి!
తెలంగాణ గ్రామగ్రామాన లేచిన ఉక్కుపిడికిళ్లు
రాష్ట్ర పొలిమేరల దాకా వారిని తరిమికొట్టాయి!
తలకెక్కిన అధికారంతో విర్రవీగిన
హిట్లర్‌కు ఆనాడు ఏ గతి పట్టిందో
నాలుగు కోట్ల తెలంగాణ ప���రజల చేతిలో
మీ పాలనకు అదే గతి పట్టడం ఖాయం!
హిట్లర్ వారసుడి చేతిలో చిక్కిన
తెలంగాణను కాపాడుకునేందుకు
ఈ గులాబీ జెండా నేతృత్వంలోనే
మరో విముక్తి పోరాటం సాగడం తథ్యం!
హిట్లర్ హటావో! తెలంగాణ బచావో!!
జై తెలంగాణ!
Please Retweet Everyone 🚨
ఈ అబ్బాయి కనిపించకుండా పోయి 10 రోజులు అవుతుంది
Hyd లో ఇంజనీరింగ్ 4th year చదువుతున్నాడు
కాచిగూడ రైల్వే స్టేషన్ పరిధిలో చివరిగా కనిపించాడు
ఎవరికైనా కనిపిస్తే వీడియోలో డీటెయిల్స్ ఉన్నాయి contact చేసి
ఆ తల్లికి సహాయం చేయండి 🙏