#YSJaganFailsEducation#HelloAP_ByeByeYCP👋
ప్రభుత్వ కళాశాలల్లో ఉండాల్సిన టీచర్లు : 6116, ప్రస్తుతం ఉన్న టీచర్లు : 2010
2024 ఫల��తాలు :
ఇంటర్ మొదటి సంవత్సరం ఫెయిల్ అయిన విద్యార్థులు : 62%
ఇంటర్ రెండవ సంవత్సరం ఫెయిల్ అయిన విద్యార్థులు : 42%
జగన్ బాదుడే...బాదుడు!
ఈ నెల మీ కరెంట్ బిల్లు ఎంత వచ్చింది? బిల్లు ముట్టుకుంటే షాక్ కొట్టిందా? షాక్ కొడితే మీ కరెంట్ బిల్లును సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పై #NakuShockKottindhi హ్యాష్ ట్యాగ్ తో షేర్ చేయండి.
#AndhraPradesh
ఐదేళ్ల జగన్ పాలనకు విసుగెత్తిపోయిన ప్రజలు ఆయనను పక్కకు జరగమంటున్నారు. సీఎం కుర్చీని ఖాళీ చేయమంటున్నారు. రాబోయేది ప్రజా ప్రభుత్వమేనని తేల్చిచెబుతున్నారు..
#JaruguJagan_NippulantiBabu#JaruguJaganChallenge
మైనారిటీ మహిళ బురఖాను తొలగించే స్థాయికి వైసీపీ నేతల అహంకారం చేరుకుంది. నందికొట్కూరులో మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు ఒక మైనారిటీ సోదరి పట్ల అనుచితంగా వ్యవహరించడం, ప్రశ్నించిన బాధితులపైనే తిరిగి దాడి చేయడం రాష్ట్రంలో అరాచక పాలనకు నిదర్శనం. #YCPAgainstMinority
వైసీపీ డీఎన్ఏలోనే శవ రాజకీయముంది 2014లో మా నాన్నని చంపేశారన్నాడు 2019లో బాబాయిని చంపి ఓట్లు అడిగాడు. నేడు పెన్షనర్ల ఉసురు తీసి జగన్ శవ రాజకీయం చేస్తున్నాడు.. #ResignJagan
టిడిపి, జనసేన & బిజెపి పొత్తుతో బెంబేలెత్తుతూ.. వైకాపా సృష్టించిన ఫేక్ వీడియోలను, మైనారిటీ నేతలు చంద్రబాబు దృష్టికి తెచ్చి బట్టబయలు చేశారు. #MuslimsWithTDP
వైసీపీ పాలనలో భవితలేని యువత.. పరిశ్రమలు రాక... ఉపాధి లేక ... ఆంధ్ర యువత విలవిల. బాబు గారు అధికారంలోకి వస్తేనే మళ్లీ మాకు మంచి రోజులు వస్తాయంటున్నా యువత. #myfirstvoteforcbn