@AshwiniBJP Wonder where you have this false info Toted from?
I am YERRAM VENKATA SUBBA REDDY Unlike you said & I am Hindu by birth and remained the same.
Any time u r welcome to My home & Seek Gomatha Blessing
Please Check facts Next time , since you hold Responsible position
వైఎస్ జగన్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధిరాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని..
ఐదేళ్ల చం���్రబాబు పాలనపై ప్రజలు ఇచ్చిన అంతిమతీర్పు ఈవీఎంల రూపంలో భద్రపరిచి ఉంది. ఎలక్షన్ కమిషన్ స్ట్రాంగ్‌రూంల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మాకు భద్రతపై నమ్మకం ఉంది - ఆళ్ల రామకృష్ణారెడ్డి
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూములను పరిశీలించాము. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంలను సీఆర్పీఎఫ్ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అభ్��ర్థులకు అనుమానం ఉంటే ఎప్పుడైనా పరిశీలించే అవకాశం కల్పించారు - మోదుగుల వేణుగోపాల్ రెడ్డి
ఓటమి భయంతోనే కోడెల శివప్రసాదరావు డ్రామాలు ఆడుతున్నారు. కోడెలతో పాటు కలిసి పోలింగ్ బూత్‌లోకి వెళ్లిన గన్మెన్లను కూడా వెంటనే సస్పెండ్ చేయాలి - అంబటి రాంబాబు
కోడెల శివప్రసాదరావుది దుర్మార్గపు మనస్తత్వం. నీ ఇంట్లో పేలిన బాంబుల వల్ల మరణించిన కుటుంబాలకు నువ్వేం చేశావ్? నరసరావుపేట, సత్తెనపల్లి ప్రజలకు కోడెల నరకం చూపించారు - అంబటి రాంబాబు
23 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే స్పీకర్‌గా కోడెల ఏం చర్యలు తీసుకున్నారు? మా పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే నువ్వేం చర్యలు తీసుకున్నావు? నరసరావుపేటలో కూడా టీడీపీ అభ్యర్థులని ఓడిస్తుంది నువ్వు కాదా? - అంబటి రాంబాబు
కోడెల శివప్రసాదరావు 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలే. కోడెల అహంకారంతో మాట్లాడుతున్నారు. కోడెల నాకంటే కేవలం 928 ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చి గెలిచారు - అంబటి రాంబాబు
కోడెల శివప్రసాదరావు ఇనిమెట్ల బూత్‌లోకి వెళ్లి తలుపులు వేసుకుని రిగ్గింగ్‌కు ప్రయత్నించారు. కోడెలపై ఫిర్యాదు చేస్తే నాలుగు రోజులు వరకూ పోలీసులు కేసు నమోదు చేయలేదు. పోలీసులు కోడెల చేతిలో కీలుబొమ్మలా మారారు - అంబటి రాంబాబు
చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఒకవేళ ఎన్నికలు లోపభూయిష్టంగా జరిగితే టీడీపీకి 150 సీట్లు ఎలా వస్తాయి? చంద్రబాబు ఓడిపోతున్నారు అని తెలిసే రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు - అంబటి రాంబాబు
ఆత్మగౌరవం అని మాట్లాడే చంద్రబాబు పార్టనర్, ఎల్లో మీడియా.. చంద్రబాబు చేస్తున్నమోసాలపై ఎందుకు మాట్లాడటం లేదని మీ అందరి తరపున ప్రశ్నిస్తున్నా? - వైఎస్ జగన్
చంద్రబాబు పార్టనర్ అయిన యాక్టర్ పోటీచేసే గాజువాక, భీమవరంలో చంద్రబాబు.. ఆయన కొడుకు ప్రచారనికి వెళ్లరు. చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం.. ఆయన కొడుకు పోటీచేస్తున్న మంగళగిరిలో చంద్రబాబు పార్ట్నర్ ప్రచారానికి రారు. ఈ ఇద్దరివి ఒకే పార్టీలా? లేక వేర్వేరు పార్టీలా? - వైఎస్ జగన్
రాజధాని ప్రకటనకు ముందు బినామీల చేత ఇక్కడ భూములు కొనగోలు చేయించింది ఎవరు? జగన్ ఇళ్లు ఎక్కడా? అని ఎవరిని అడిగినా.. తాడేపళ్లి అని చూపిస్తారు. అదే చంద్రబాబు ఇళ్లు ఎక్కడా? అని అడిగితే హైదారబాద్ జూబ్లిహిల్స్ చూపిస్తారు - వైఎస్ జగన్
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడ్డానని ఇటీవల ప్రకటించింది చంద్రబాబు కాదా? సింగపూర్ కంపెనీలతో రహస్య ఒప్పందం పెట్టుకుని రాజధాని భూములను దారదత్తం చేసిందెవరు? భూములు ఇవ్వలేదని పంటలు తగలబెట్టింది ఎవరు? చంద్రబాబు కాదా? - వైఎస్ జగన్
ప్యాకేజీ ఇచ్చిన నాలుగు నెలలు తర్వాత.. బీజేపీ మన రాష్ట్రానికి చేసినంత ఎవరు చేయలేదని ప్రెస���మీట్ పెట్టి పొగిడింది ఎవరు? దుగ్గరాజు పట్నం ఓడరేవు వద్దని లేఖరాసింది ఎవరు? రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టుపెట్టింది చంద్రబాబు కాదా? - వైఎస్ జగన్