@TGSRTCHQ
Sir, TIM లొ Scan ద్వారా టికెట్స్ చాలా ఆలస్యంగా రావడం వలన దగ్గర స్టేజి వచ్చి కండక్టర్ ఉద్యోగానికి ప్రమాదం ఉంది త్వరగా వచ్చే టట్లు చేయండి. Rtd. RCGS NLG
@Comrade_Yash ఈ రాపోలు ��్రకాష్ అనేవాడు స్వయంగా కొంత మంది తో ఫోన్ మాట్లాడి డబ్బులు వసూలు చేసాడు,నల్గొండ మండలం సాగర్ రూట్ లో ఉన్న లింగట ము అనే గ్రామం లో కూడా ఒక సైట్ చేసి దానిలో ఇండ్లు కట్టించి నెలకు 50 వేలు ఇస్తాం అని ఆ కంపెనీ ఎండీ అనేవారు, రాపోలు ప్రకాష్ కూడా వచ్చి ప్రచారం చేసాడు
నిన్న ఆర్టీసీ బీసీ ఉద్యోగుల మహాసభలో మన ఎండి గారిని కుండ బద్దలు ��ొట్టినట్టు మనము పడుతున్న బాధల గురించి అడగాల్సిన అన్ని అడిగేసిన మన రాణిగంజ్ డిపో రేణుక మేడం గారూ 👏👏👏👌💐
@TGSRTCHQ, Sir i humbly requsting to u, every bustand in fed in the cell phone, that partyculars are showing on cell phone, this type of app develop to provide the all bustand s
@TGSRTCHQ
Sir NLG to DVK oparating express services, this services convert to delux sir humbly requsting,if u not provide the services,employees r ilicity oparations Sir
@DMSRPTTSRTC
Sir, 🙏 tq u sir, SRPT to srisailam ఢిలక్స్ పెట్టినందుకు, ఇప్పుడు మేము చాలా హ్యాపీ గా జర్నీ చేస్తున్నాం. ఇంకో టి కూడా ఢిలక్స్ గా మార్చండి sir.