Reports of a second leak at #LGPolymers premises are false. Maintenance team was repairing the system and some vapour was let out. There is NO second leak.
My wholehearted gratitude to Hon’ble CM KCR Garu for announcing a special incentive of ₹7,500 for GHMC & HMWSSB sanitation workers & ₹5,000 for all sanitation workers in Municipalities & Gram Panchayats🙏
95,392 frontline workers will be given incentive
#TelanganaFightsCorona
హిందూపూర్ శాసనసభ్యులు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్, నటసింహ నందమూరి బాలకృష్ణ కరోనా వ్యాధి నిరోధానికి తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి 50 లక్షల రూపాయల చెక్ ను మినిస్టర్ @KTRTRS కు అందచేశారు #NandamuriBalakrishna#COVID19Pandemic
చిరంజీవిగారికీ, నాగార్జునగారికీ, వరుణ్ తేజ్ కీ, సాయి ధరమ్ తేజ్ కీ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు.
అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం.
అందరం సామాజిక దూరం పాటిద్దాం.
కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం.
#IndiaFightsCorona