Top Tweets for #43yearsoftdp
ఏ ముహూర్తాన పార్టీ పెట్టాడో పెద్దయన 🙏🏻
43 ఏళ్ళు చరిత్ర ఉన్న పార్టీ 👏
ప్రజల కోసం నాయకులు
ప్రజల తో నడిచిన నాయకులు 🫡
కార్యకర్తల కోసం తోడపుట్టిన వాళ్ళుగా నిలబడ్డారు🙏🏻
కార్యకర్తలు అందుకే ప్రాణం పెట్టి పని చేస్తారు పార్టీ కోసం
#Mahanadu2025
#TeluguDesamParty
#43YearsofTDP
సతీమణి నాగమణి గారికి దర్శి లోని డా || లక్ష్మీ గారి నివాసం వద్ద డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, డాక్టర్ క���ియాల లలిత్ సాగర్ గారు అందజేయడం జరిగింది.(2/2)
#IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #TDPFamily #43YearsOfTDP #GottipatiLakshmi #LalithKadiyala #TeamKadiyala
షాద్ నగర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే , జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నరసింహులు గారితో కలసి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్డులను పంపిణీ చేయడం జరిగింది.
#43YearsOfTDP #TDPFoundationDay #TDPTelangana

టిడిపి కార్యకర్తకు - టిడిపి సభ్యత్వం ఒక భ���ోసా
యాక్సిడెంట్ కారణంగా మృతి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త శ్రీరామ్ వెంకయ్యకు టిడిపి సభ్యత్వం ఉండటం వలన పార్టీ నుండి ఇన్సూరెన్స్ రూపేణా 5,00,000 లక్షల రూపాయలు వచ్చాయి
@JaiTDP #43YearsOfTDP #TDPFamily #TeamKadiyala
పక్కా ఆధారాలతో నే అరెస్ట్ | TDP Leader Jyosthna about @YSRCParty Leaders Arrests | Telugu Popular TV
#TDP #Telangana #AndhraPradesh #TDPFoundationDay #43YearsOfTDP #TDPFormationDay #NCBN #NaraLokesh
టీడీపీని టచ్ చేసే దమ్ము ఎవడికి లేదు | TDP Leader Jyothsna Comments at @JaiTDP 43 Years Formation Day #TDP #Telangana #AndhraPradesh #TDPFoundationDay #43YearsOfTDP #TDPFormationDay #NCBN #NaraLokesh
తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ స్థితిలో ఉందంటే దానికి కారణం పార్టీ కార్యకర్తల త్యాగాలే.వారికి పార్టీ, మా కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుంది.తెలుగుదేశం పార్టీ విజయానికి, పార్టీ సిద్ధాంతాలకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలిచే కార్యకర్తల త్యాగాలను ఎప్పటికీ గౌరవిస్తాం.
#43YearsOfTDP
#TeluguDesamParty
#kuppam
#AndhraPradesh
తెలుగు వారి ఆత్మగౌరవం కోసమే నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్ట�� స్థాపించారు.బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తోంది.
#43YearsOfTDP
#TeluguDesamParty
#kuppam
#AndhraPradesh
డా గొట్టిపాటి లక్ష్మీ - డా లలిత్ సాగర్ కడియాల గార్ల ఆధ్వర్యంలో దర్శి వ్యాప్తంగా అంబరాన్ని అంటిన తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు...!!
#43YearsOfTDP #TDPFoundationDay #TeluguDesamParty #JaiNTR #NTRLivesOn #GottipatiLakshmi #LalithKadiyala #TeamLakshmiGottipati
పనిచేసిన వారికి పదవి అనేది మా నినాదం.
#43YearsOfTDP
#TDPFoundationDay
#TeluguDesamParty
#NaraLokesh
#AndhraPradesh

రాజకీయాల్లో రికార్డులు సృష్టించాలన్నా, రికార్డులు తిరగరాయాలన్నా అది ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యం.
#43YearsOfTDP
#TDPFoundationDay
#TeluguDesamParty
#NaraLokesh
#AndhraPradesh
గ్రామ గ్రామాన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ��ేడుకలు...💥
43 ఏళ్లగా @JaiTDP ని నిలబెట్టింది ఈ కార్యకర్తలే... మొన్న కూడా అధికార లోకి తెచ్చింది కూడా వీళ్లే...💛
#TDPFoundationDay
#43YearsOfTDP
తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మల్కాజ్ గిరి పార్లమెం��్ పరిధిని లోని వివిధ నియోజక వర్గంలో జరిగిన పార్టీ కార్యక్రమాలలో పార్టీ నాయకులతో కలసి పాల్గొనడం జరిగింది.
#nannurinarsireddy
#TDPFormationDay
#43YearsOfTDP
#TDP

మా బలం బలాగనికి దుమ్ము దైర్యనికి 43 ఏళ్ళు
క్యాలెండర్ లో డెట్ మరోచ్చేమో గాని తెలుగు ప్రజల గుం��ెల్లో తెలుగుదేశం స్థానం సుస్థిరం
#43YearsOfTDP #43YearsForJaiTDP
పేదోడికి ధైర్యాన్ని పెంచిన జెండా తెలుగుదేశం జెండా
#43YearsOfTDP
#TDPFoundationDay
#TeluguDesamParty
#NaraLokesh
#AndhraPradesh
ప్రజల కోసం, ప్రగతి కోసం, పుట్టింది తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ ఉంటుంది.
#43YearsOfTDP
#TDPFoundationDay
#TeluguDesamParty
#ChandrababuNaidu
#AndhraPradesh
దర్శి పట్టణం LP రోడ్ లోని 10వ వార్డ్ లో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డా గొట్టిపాటి లక్ష్మీ టిడిపి డా కడియాల లలిత్ సాగర్ గారు,మాజీ శాసనసభ్యులు నారాపుశెట్టి పాప��రావు గారు తదితరులు.
#43YearsOfTDP #TDPFoundationDay #TeluguDesamParty #JaiNTR #NTRLivesOn

అన్న గారితో మొదలైన ప్రస్థాన��, బాబు గారి సారథ్యంలో ఎన్నో ఒడిదుడుకులను నెట్టుకుని 43 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం.
ఇది కార్యకర్తల పోరాటం, తెలుగు ప్రజల నమ్మకం
ఇదే మన తెలుగుదేశం !!
#43YearsOfTDP
#TDPFoundationDay

చంద్రబాబు దార్శనికతకు నిదర్శనం 2047 విజన్: హోంమంత్రి అనిత
#43YearsOfTDP #TDPFoundationDay #TeluguDesamParty #ChandrababuNaidu #NTRLivesOn #NaraLokesh #AndhraPradesh #VangalapudiAnitha #HomeMinisterAnitha
జెండా మా ఎజెండా!
జై తెలుగుదేశం!
జై అమరావతి!!
#43YearsOfTDP
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.4M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers



















