Top Tweets for #47GloriousYearsofNBK
84) Lorry Driver
బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్య
జో కొట్టాలయ్య
బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్య
జో కొట్టాలయ్య
ఒడుపుగా వయసునీ వంగదీయాలీ
వంటిపై వలపుని రంగరించాలీ
#NandamuriBalakrishna
#celebratebalayyasongs
#47GloriousYearsOfNBK
83) NTR Kathanayakudu
ఘనకీర్తిసాంద్ర విజితాఖిలాంధ్ర
జనతాసుధీంద్ర మణిదీపకా..
ఘనకీర్తిసాంద్ర విజితాఖిలాంధ్ర
జనతాసుధీంద్ర మణిదీపకా
త్రిశతకాధికా చిత్రమాలికా
జైత్రయాత్రికా కథానాయకా...
#NandamuriBalakrishna
#celebratebalayyasongs
#47GloriousYearsOfNBK
82) Goutamiputra Satakarni
తెలుగు జాతి సింహం🦁
సాహో సార్వభౌమ సాహో సాహో సార్వభౌమ సాహో..
కాలవాహిని శాలివాహన శకముగా
ఘనకీర్తి పొందిన సుప్రభాత సుజాతవహ్ని..
గౌతమీ సుత శాతకర్ణి బహుపరాక్.. బహుపరాక్..బహుపరాక్..
#NandamuriBalakrishna
#celebratebalayyasongs
#47GloriousYearsOfNBK
81) Bhairava Dweepam
ఘాటైన ప్రేమ ఘటన
ధీటైన మేటి నటన
అందంగా అమరిందిలే
ఇక ఆనందం మిగిలిందిలే
నిజమెరుగవే పసిచిలక
ఘాటైన ప్రేమ ఘటన
ధీటైన మేటి నటన
ఆనందం చిందించెలే
నా అందం నీ వశమాయెలే
తెరమరుగిక తొలగునులే
#NandamuriBalakrishna
#celebratebalayyasongs
#47GloriousYearsOfNBK
80) Narasimha Naidu
హే నాధిర దిన్నా నాధిర దిన్నా
నడుమే నాజూకు
నీదనుకున్నా లేదనుకున్నా తడిగాలై తాకు
వద్దనుకున్నా ఇద్దరికున్నా వయసే ఓ షాకు
హా అద్దిర బన్నా ముద్దల కన్నా ముదిరింది జోకు
#NandamuriBalakrishna
#celebratebalayyasongs
#47GloriousYearsOfNBK
79) Aditya 369
సెంచరీలు కొట్టే వయస్సు మాదీ
బౌండరీలు దాటే మనస్సు మాదీ
సెంచరీలు కొట్టే వయస్సు మాదీ
బౌండరీలు దాటే మనస్సు మాదీ
చాకిరీలనైనా మజా మజావళీలు చేసి
పాడు సోలో ఇంకా ఆడియోలో వీడియోలో
చెలి జోడియోలో
#NandamuriBalakrishna
#celebratebalayyasongs
#47GloriousYearsOfNBK
78) Allari Pidugu
నేడే ఈ నాడే
నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
ఆ..ఆ..ఆ..ఆ...ఆ..ఆ
#NandamuriBalakrishna
#celebratebalayyasongs
#47GloriousYearsOfNBK
77) Bhairavadweepam
చందమామ వచ్చిన చల్లగాలి వీచిన
చిచ్చు ఆరదేలనమ్మా
ఓ చెలియా సంగతేమో చెప్పవమ్మా
చందనాలు పూసిన ఎంత సేవ చేసిన
చింత తీరేదెలనమ్మా
ఓ సఖియా ఉన్నమాట ఒప్పుకొమ్మ
జంట లేదన్నా... ఆహా
#NandamuriBalakrishna
#celebratebalayyasongs
#47GloriousYearsOfNBK
76) Peddannayya
హొయ్యప్పా హొయ్యప్పా
హొయ్యప్పా హొయ్యప్పా
చక్కిలాల చుక్కా చక్కగుందిరో
పిక్కలావు చుస్తే తిక్కగుందిరో
చక్కిలాల చుక్కా చక్కగుందిరో
పిక్కలావు చుస్తే తిక్కగుందిరో
#NandamuriBalakrishna
#celebratebalayyasongs
#47GloriousYearsOfNBK
75)Top Hero
ముద్దు పాప ఓ ముద్దు పాప హే పాప...
ముద్దు పాప ఓ ముద్దు పాప హే పాప...
డీసెంట్ రోడ్ మీద లైన్ వేసానే నీకోసం ఓయ్య్ స్టెల్లా కాలేజీ కాడ వేచి చూసా నీకోసం ...
#NandamuriBalakrishna
#celebratebalayyasongs
#47GloriousYearsOfNBK
74)Bobbili Simham
కిట్టమ్మ లీల ఎంకమ్మ గోల
ఇద్దరూ పడ్డారు నా పాలా
కిట్టమ్మ లీల ఎంకమ్మ గోల
ఇద్దరూ పడ్డారు నా పాలా
బేలా ఐదేలా పాలా అంబాల
తబలాకి తైతక్క నాకేలా
అతివల అందాల అడ కత్తెరా
ఇరుకున పెడుతుంటే ఏం మత్తురా గోపాలా
#NandamuriBalakrishna
#celebratebalayyasongs
#47GloriousYearsOfNBK
73) Vijayendra Varma
మైసమ్మ మైసమ్మ రేచిపోకమ్మ వేడెక్కే వయసమ్మ
మావయ్య మావయ్య ముద్దుల మావయ్య చేద్దాం యుద్ధం లేవయ్యా గజ్జల గుర్రం ఎక్కేస్తా జతపడి కాలం కలిపేస్తా
#NandamuriBalakrishna
#celebratebalayyasongs
#47GloriousYearsOfNBK
72) Samarasimha Reddy
అడిస బబ్బ అల్లమురబ్బా చూస్తావా నా దెబ్బ
కూలస బాబా ఖుషి కుటుంబ వస్తావా హాయిరబ్బ
అడిస బబ్బ అల్లమురబ్బా చూస్తావా నా దెబ్బ
కూలస బాబా ఖుషి కుటుంబ వస్తావా హాయిరబ్బ
#NandamuriBalakrishna
#celebratebalayyasongs
#47GloriousYearsOfNBK
71)Seema Simham
పోరి హుషారుగుందిరో హైటేమో ఆరుందిరో
Saree సూపరుగుందిరో పైటేమో బారుందిరో
రారా నా జమ్మిగుంట రాతిరంతా మేలుకుంటా
రింగే పెట్టేసుకుంట రాజులాగ చూసుకుంటా
పళ్ళు పాలన్నీ తాగి పాటకచ్చేరేసుకుంటా
#NandamuriBalakrishna
#celebratebalayyasongs
#47GloriousYearsOfNBK
70)Adhinayakudu
చీకటి శిరస్సును వేకువ వేటుకి నేలకు రాల్చిన దినకరుడు
జనగన జృభన జాగృతి దాల్చిన జాతకుడే అధినాయకుడు
రుదిహిరాశ్రువు చోరణ ధోరణితో కదిలొచ్చెను వెల్లువలా
#NandamuriBalakrishna
#celebratebalayyasongs
#47GloriousYearsOfNBK
69) Samarasimha Reddy
లేడీ లేడీ కన్నె లేడీ… చుడీదార్ ప్యారీ లేడీ
బ్యూటీ రాణి నాకే జోడి… స్వీటీ కళ్ళ గిన్నె కోడి
మూడి గా ఉన్నదండి… వేడెక్కి ఊగుతుంది
స్పీడ్ ఎంతో ఉన్న పాప… రావే నా తోడు అందండీ
#NandamuriBalakrishna
#celebratebalayyasongs
#47GloriousYearsOfNBK
68) Bobbili Simham
హే లకడీకపూలట లబ్జనకో
లడికి మా మూలటా లవ్ పడకో
లకడీకపూలట లబ్జనకో
లడికి మా మూలటా లవ్ పడకో
చక్కని చుక్కట చెమ్మలో చెక్కట
ఆపిమ్మట దుప్పట్లో తప్పెట
ఎన్నెల్లో ఎడూళ్ళ తిప్పట
గోల్కొండ దిబ్బట ఇంటెనకో
#NandamuriBalakrishna
#celebratebalayyasongs
#47GloriousYearsOfNBK
67) Bangaru Bullodu
తధిగినతొం తధిగినతొం బాలయ్యో
ఇటు రావయ్యో నా చూపే శృంగారం
తకదిమితొం తకదిమితొం బావయ్యో
ఇటు చూడయ్యో నా ఒంపే వయ్యారం
వినవే అనులమిన్న తగువే వద్దని అన్న
ఇప్పుడే పుట్టా బుల్లేమ్మో
#NandamuriBalakrishna
#celebratebalayyasongs
#47GloriousYearsOfNBK
66) Narasimha Naidu
అబ్బ అబ్బ అందం దెబ్బ తగిలిదోయబ్బ
వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ
వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ
జబ్బ జబ్బ కలిసిందబ్బ వెచ్చగా ఉందబ్బ
ఆబ్బ హాయిరబ్బా చోరవే చేయిరబ్బ
ఆబ్బ హాయిరబ్బా చోరవే చేయిరబ్బ...
#NandamuriBalakrishna
#celebratebalayyasongs
#47GloriousYearsOfNBK
65) Bobbili Simham
ఎక్కడా ఎక్కడా - అక్కడ
ఎక్కడా ఎక్కడా ఎక్కడ - అక్కడ
మాయదారి పిల్లడా చేయివేయకక్కడా
ఎక్కడా - అక్కడ
మల్లెపూల వీరుడా తొంగిచూడకక్కడా
ఎక్కడా - అక్కడ
మజాగుంది భామా ఖలేజాలకామా
భడాయేలా భామ బందరులో
#NandamuriBalakrishna
#celebratebalayyasongs
#47GloriousYearsOfNBK
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.3M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
113.1M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.3M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.5M followers

KATY PERRY 
@katyperry
89.1M followers

Taylor Swift 
@taylorswift13
83.1M followers

Lady Gaga 
@ladygaga
74.5M followers

Virat Kohli 
@imvkohli
72.1M followers

Kim Kardashian 
@kimkardashian
70.5M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65M followers

Bill Gates 
@billgates
64.7M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
62.2M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers
