Top Tweets for #ApUniversities
వచ్చే ఏడాది నుంచి సరికొత్త డిగ్రీ కోర్సులు
వ
క్వాంటం కంప్యూటింగ్, ఏఐ సబ్జెక్టులు చదివేందుకు అవకాశం
అందుబాటులోకి డబుల్ మేజర్ విధానం
నూతన కరిక్యులం రూపొందించిన ఉన్నత విద్యామండలి #EducationDepartment #HigherEducationcommissionerate #APUniversities #HRDMinister #NaraLokesh

#ViceChancellors ప్రతిభకే పట్టం
9 వర్సిటీలకు ఉపకులపతులను నియమించిన ప్రభుత్వం
సామాజిక వర్గాలు, ఉన్నత విద్యావంతుల సమతూకం
రాష్ట్ర చరిత్రలో మొదటిసారి ఎస్టీ ఎరుకల మహిళ ఎంపిక
#EducationDepartment #HigherEducationcommissionerate #APUniversities #HRDMinister #NaraLokesh 👏👏

ఉన్నత విద్యా మండలి ఛైర్మన్గా మధుమూర్తి
కొత్త ఛైర్మన్ ముందు అనేక సవాళ్లు #EducationDepartment #HigherEducation

#intermediateboard of AP: వచ్చే ఏడాది ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ఒక మార్కు ప్రశ్నలు
అన్ని సబ్జెక్టులకూ 1, 2, 4, 8 మార్కుల విధానం
పరీక్షల విధానంలో మార్పులకు ఇంటర్ విద్యామండలి కసరత్తు
#EducationDepartment #APuniversities #NaraLokesh

వైకాపా భక్తుడు.. హెల్త్ యూనివర్సిటీ అప్రతిష్ఠకు ఆద్యుడు
గత ఐదేళ్లలో భ్రష్టుపట్టిన ఆరోగ్య విశ్వవిద్యాలయం #APUniversities
#NTRHealthUniversity

వైకాపా భక్తుడు.. హెల్త్ యూనివర్సిటీ అప్రతిష్ఠకు ఆద్యుడు
గత ఐదేళ్లలో భ్రష్టుపట్టిన ఆరోగ్య విశ్వవిద్యాలయం #APUniversities
#NTRHealthUniversity

వర్సిటీల ప్రక్షాళన
ప్రభుత్వం ముందున్న తక్షణ సవాల్
ఉన్నత విద్యను గాలికొదిలేసి వైకాపా భజన చేసిన వీసీలు
నియామకాల్లేక పాఠాలు చెప్పేవారు కరవు
ట్రిపుల్ఐటీలకు ఐదేళ్లుగా రెగ్యులర్ వీసీనే లేరు
సంస్కరిస్తేనే రాష్ట్రంలో ఉన్నత విద్యకు మనుగడ #APUniversities #IIIT

నిర్లక్ష్యం నీడన నూజివీడు ట్రిపుల్ ఐటీ
వేధిస్తున్న అధ్యాపకుల కొరత
తరగతులు జరగక ఈసీఈ, సీఎస్ఈ విద్యార్థుల ఇంటి ముఖం
ల్యాబుల్లో పరికరాలు, సిబ్బందీ కొరతే
పడిపోతున్న విద్యాప్రమాణాలు #APUniversities #JNTU #NTRHEALTHUNIVERSITY #NIT #IIIT #JaganFailedCM

#JNTUK: జేఎన్టీయూకేలో వైకాపా అనుకూల ప్రచారం
‘
ఆ పార్టీకే ఓట్లేయాలని తల్లిదండ్రులకు చెప్పండి
విద్యార్థులకు బోధించిన అజేయ కల్లం, ప్రముఖులు #APUniversities #JNTU #NTRHEALTHUNIVERSITY #NIT #IIIT #JaganFailedCM

విశ్వవిద్యాలయాలకు రాజకీయ చెద
వర్సిటీ బాసులు.. వైకాపా దాసులు
విద్య కంటే అధికార పార్టీకి వీరవిధేయత
వర్సిటీల్లో వైకాపా నాయకుల్లా వ్యవహారాలు
ఆంధ్రప్రదేశ్లో భ్రష్ఠుపట్టిన విశ్వ విద్యాలయాలు #APUniversities #NTRHEALTHUNIVERSITY #NIT #IIIT #JaganFailedCM

విశ్వవిద్యాలయాలకు రాజకీయ చెద
వర్సిటీ బాసులు.. వైకాపా దాసులు
విద్య కంటే అధికార పార్టీకి వీరవిధేయత
వర్సిటీల్లో వైకాపా నాయకుల్లా వ్యవహారాలు
ఆంధ్రప్రదేశ్లో భ్రష్ఠుపట్టిన విశ్వ విద్యాలయాలు #APUniversities #NTRHEALTHUNIVERSITY #NIT #IIIT #JaganFailedCM

CM Jagan Key Instructions over Recruitments in Universities and IIITs
వర్సిటీ, ట్రిపుల్ ఐటీల్లో నియామకాలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్
#CMJagan #Recruitments #APUniversities #IIIT #YSRCP #SakshiTV
జగనన్న అవిద్యాలయాలు!
వైకాపా పాలనలో ఏపీ ఉన్నత విద్య హుష్కాకి!
ఇంతదాకా ఒక్క అధ్యాపక నియామకమూ లేదు
బోధనలో 70% ఖాళీలు, దిగజారుతున్న ర్యాంకులు
చేరని విద్యార్థులు... భారీగా మిగిలిపోతున్న పీజీ సీట్లు
వీసీ పోస్టులకూ దరఖాస్తులు కరవు #NTRHEALTHUNIVERSITY #IIIT #APUniversities

Most Popular Users

Elon Musk 
@elonmusk
241.1M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
112.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.1M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.3M followers

KATY PERRY 
@katyperry
88.6M followers

Taylor Swift 
@taylorswift13
82.5M followers

Lady Gaga 
@ladygaga
74M followers

Virat Kohli 
@imvkohli
71.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.2M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.4M followers

Neymar Jr 
@neymarjr
64.3M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.7M followers

X 
@x
60.8M followers










































