Top Tweets for #Bjp4andhra
@BJP4Andhra @MadhavBJP Paid heartfelt tributes to the great tribal freedom fighter whose courage, sacrifice.
His legacy remains a timeless symbol of patriotism, bravery and pride in our nation's heritage.
#BirsaMundaJayanti #JanjatiyaGauravDiwas #BJP4Andhra
గిరిజన వీరుల త్యాగాలకు చరిత్రలో సముచిత గౌరవం! 🇮🇳
ప్రధాని @narendramodi గారి నాయకత్వంలో 10 రాష్ట్రాల్లో 11 గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియంల ఏర్పాటు.
భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు!
#BirsaMunda #JanjatiyaGauravDivas #TribalPride #BJP4Andhra

దీపావళి ముంగిట ఆంధ్రప్రదేశ్‌కు మోదీ ప్రభుత్వం ఆర్థిక బాసట అందించింది. రాష్ట్ర పన్నుల వాటా రూ.4,597 కోట్లను 5 రోజుల ముందే విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు మరింత వేగం పుంజుకోనున్నాయి.
#BJP4Andhra #NDA4Andhra #PMModi
#somuveeraju
#somuveerajugaru
#somuveerajubjp
#rajamahendravaram

దీపావళి ముంగిట ఆంధ్రప్రదేశ్‌కు మోదీ ప్రభుత్వం ఆర్థిక బాసట అందించింది. రాష్ట్ర పన్నుల వాటా రూ.4,597 కోట్లను 5 రోజుల ముందే విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు మరింత వేగం పుంజుకోనున్నాయి.
#BJP4Andhra #NDA4Andhra #PMModi

ఎన్డీఏ ప్రభుత్వ సమర్థ విధానాలతో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతోంది. నాయుడుపేటలో రూ.5,497 కోట్ల ప్రీమియర్ ఎనర్జీస్ ప్రాజెక్ట్ రాకతో స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి.
#NDA4Andhra #BJP4Andhra
నెల్లూరు జిల్లా వాసులకు మోదీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. గూడూరు నుంచి దుగరాజపట్నం వరకు 41.5 కిలోమీటర్ల మేర కొత్త రైలు మార్గం నిర్మాణానికి రైల్వే శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. ఈ కొత్త లైన్ నిర్మాణంతో ఏపీ రైల్వే నెట్‌వర్క్‌కు మరింత ఊపు రానుంది.
#BJP4Andhra
మోదీ ప్రభుత్వం అందిస్తున్న బలమైన సహకారంతో గుంటూరులో ఏకంగా రూ.3,000 కోట్ల అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. నందివెలగు రైల్వే బ్రిడ్జితో పాటు జీజీహెచ్‌లో అధునాతన క్యాన్సర్ వైద్యం, అత్యాధునిక మౌలిక వసతులు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి.
#BJP4Andhra #NDA4Andhra
తెనాలి, దర్శి, మాచర్ల మున్సిపాలిటీల నుండి NDA కూటమి అభ్యర్థులుగా బరిలోకి దిగిన బిజెపి అభ్యర్ధులు వీరే .... వీరిని అలాగే మిగిలిన మన NDA కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయతీరాలకు చేర్చండి
#BJP4Andhra #MunicipalElections #GoodGovernance

కొవ్వూరు (బుచ్చిరెడ్డిపాలెం) మున్సిపాలిటీ సర్వతోముఖాభివృద్ధికి కంకణబద్ధులైన NDA కూటమి సంయుక్త అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించండి. అవినీతి రహిత, పారదర్శక పాలన కోసం కమలం గుర్తుపై, కూటమి అభ్యర్థులపై ఓట్ల వర్షం కురిపించండి
#BJP4Andhra #MunicipalElections #GoodGovernance

"అమలాపురం మున్సిపాలిటీపై కూటమి జెండాను ఎగరేద్దాం! ప్రజా రక్షణే ధ్యేయంగా ఏర్పడిన NDA కూటమి తరఫున బరిలో నిలుస్తున్న బిజెపి మరియు కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో విజయతీరాలకు చేర్చండి. మన ఓటు - కూటమి గెలుపు - అమలాపురం ప్రగతి. ఐక్యతతో ముందడుగు వేద్దాం
#BJP4Andhra #MunicipalElections #GoodGovernance

మోదీ ప్రభుత్వ దృఢమైన సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా, సాంకేతికంగా సరికొత్త శకంలోకి అడుగుపెడుతోంది. తొమ్మిది ఓడరేవులకు రైలు మార్గాలు మరియు కొత్త వందే భారత్ స్లీపర్ రైలు మంజూరుతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి బలమైన పునాది పడింది.
#BJP4Andhra #BJP4APDevelopment
మోదీ ప్రభుత్వ దృఢమైన సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా, సాంకేతికంగా సరికొత్త శకంలోకి అడుగుపెడుతోంది. తొమ్మిది ఓడరేవులకు రైలు మార్గాలు మరియు కొత్త వందే భారత్ స్లీపర్ రైలు మంజూరుతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి బలమైన పునాది పడింది.
#BJP4Andhra #BJP4APDevelopment
ఎలమంచిలిలో పీఎం ఆవాస్ యోజన (U) ద్వారా రూ.136.22 కోట్ల నిధులు కేటాయించి 2,966 పేద కుటుంబాలకు మోదీ ప్రభుత్వం గృహాలను మంజూరు చేసింది. పక్కా ఇంటి రూపంలో భద్రతను కల్పిస్తూ.. పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, వారి కుటుంబాల్లో సంతోషానికి పునాది వేస్తోంది.
#PMAYU #BJP4Andhra

గిద్దలూరులో పీఎం ఆవాస్ యోజన (U) ద్వారా రూ.202.78 కోట్ల నిధులు కేటాయించి 3,224 పేద కుటుంబాలకు మోదీ ప్రభుత్వం గృహాలను మంజూరు చేసింది. పక్కా ఇళ్లను అందిస్తూ.. పేదల ఆత్మగౌరవానికి అండగా నిలుస్తూ, వారి కుటుంబాలకు భద్రతతో కూడిన జీవితాన్ని అందిస్తోంది.
#PMAYU #BJP4Andhra

కావలిలో పీఎం ఆవాస్ యోజన (U) కింద రూ.163.30 కోట్లతో 7,354 పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసిన మోదీ ప్రభుత్వం. పక్కా ఇళ్లతో పేదల ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తూ.. వారి కుటుంబాలకు భద్రత, భరోసా కల్పిస్తోంది.
#PMAYU #BJP4Andhra
నెల్లిమర్లలో పీఎం ఆవాస్ యోజన (U) కింద రూ.24.94 కోట్ల నిధులతో 1,123 పేద కుటుంబాలకు సొంతింటి భాగ్యాన్ని అందించింది మోదీ ప్రభుత్వం. పక్కా ఇళ్ల కలను నిజం చేస్తూ.. పేదల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, వారి కుటుంబాలకు భద్రతతో కూడిన భవిష్యత్తును అందిస్తోంది.
#PMAYU #BJP4Andhra
అనంతపురం కార్పొరేషన్లో పీఎం ఆవాస్ యోజన (U) ద్వారా రూ.298.70 కోట్లతో 7,298 పేద కుటుంబాల సొంతింటి కలను మోదీ ప్రభుత్వం సాకారం చేసింది. పక్కా ఇళ్లను అందిస్తూ.. పేద కుటుంబాల ఆత్మగౌరవాన్ని పెంపొందించి, వారి జీవితాలకు భరోసానిస్తోంది.
#PMAYU #BJP4Andhra

ప్రధాని మోదీ గారి పీఎం సూర్య ఘర్ పథకంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉచిత విద్యుత్ వెలుగులు విరబూస్తున్నాయి. ఈ స్వచ్ఛ ఇంధన విప్లవం వల్ల రాష్ట్రంలో గృహ వినియోగదారులకు బిల్లుల భారం తగ్గడమే కాకుండా, రైతన్నలకు పగటిపూట నమ్మకమైన విద్యుత్ అందుతోంది.
#BJP4Andhra

బాపట్లలో 2,373 పేద కుటుంబాలకు సొంతింటి కల సాకారం!
పీఎం ఆవాస్ యోజన (అర్బన్) కింద రూ.65.59 కోట్లతో పక్కా ఇళ్ల నిర్మాణానికి తోడ్పాటునందించిన మోదీ ప్రభుత్వం.. పేదల జీవితాల్లో భద్రత, స్థిరత్వానికి భరోసా కల్పిస్తోంది.
#PMAYU #BJP4Andhra
బద్వేల్ మున్సిపాలిటీలో పీఎం ఆవాస్ యోజన (U) కింద రూ.90.34 కోట్లతో 3,168 పేద కుటుంబాలకు పక్కా ఇళ్లను అందించి, సొంతింటి కలను సాకారం చేసిన మోదీ ప్రభుత్వం. పేదలకు ఇంటి భద్రతతో పాటు గౌరవప్రదమైన, స్థిరమైన జీవనానికి భరోసా కల్పిస్తోంది.
#PMAYU #BJP4Andhra

Last Seen Hashtags on Sotwe
snapchatt
baddie #lightskin
Seen from France
เมืองเลยรับงาน
Seen from Thailand
alexistexas
Seen from Turkey
오지콤
Seen from Korea
femboy
Seen from United States
Maharashtra Protests
Seen from Denmark
ChooseIndianBrands
Seen from United States
anxiouspandaaaa
Seen from United States
CaughtOnCamera
Seen from United States
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.8M followers

Barack Obama 
@barackobama
118.7M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers


