Top Tweets for #HOPEBK

యువతకు దిక్చూచి, మార్గదర్శి..
యువగళానికి గొంతు లోకేష్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు
#HBDPureHeartedLokesh
#HopeBK

Sending heartfelt wishes to Lokesh on his birthday. May your courage continue to inspire and lead others to greatness! 🚀🎁 #HBDPureHeartedLokesh
#HopeBK
Nara Lokesh, the pride of Telugu states, celebrates his birthday with a commitment for upliftment of poor, unprivileged and downtrodden. 🎉🌺 #HBDPureHeartedLokesh
#HopeBK
Happy Birthday Nara Lokesh! The youth icon who works for the growth and prosperity of people of Mangalagiri. 🌱💙 #HBDPureHeartedLokesh
#HopeBK
యువతకు అన్నీ రంగాల్లో పెద్దపీట వేస్తూ..
లోకేష్ అన్న వేస్తున్న ప్రతి అడుగు ఆదర్శం.. అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు.. #HBDPureHeartedLokesh
#HopeBK
తెలుగుజాతి నవయువ సారథి నారా లోకేశ్ 41వ జన్మదినం సందర్భంగా హార్ధిక శుభాకాంక్షలు..నిరాడంబరతకు మారుపేరు, వినయశీలి, విద్యాధికుడు, వితరణశీలి, పోరాటయోధుడు, స్ఫూర్తిదాయకుడు నా���ా లోకేశ్.. #HBDPureHeartedLokesh
#HopeBK
సాహసానికి మారుపేరు...పట్టుదలకు, పౌరుషానికి నిలువెత్తు రూపం...అడ్డుకుంటే దండయాత్రే.. 11ఉమ్మడి జిల్లాలు, 97అసెంబ్లీ నియోజకవర్గాల్లో ,226రోజుల్లో 3,132కిమీ పాదయాత్ర పెనుసంచలనమే.. #HBDPureHeartedLokesh
#HopeBK
గ్రామీణాభివృద్ధిమంత్రిగా పల్లెల్లో మీ��ు చేసిన అభివృద్ధి కళ్లముందే ఉంది మీరు నిర్మించిన 25వేల కిమీ సిమెంట్ రోడ్లే తప్ప గత 5ఏళ్లలో వేసిన రోడ్డు ఒక్కటీ లేదు మీ హయాంలో కట్టిన వేలాది అంగన్ వాడీ, పంచాయ��తీ భవనాలే తప్ప ఈ 5ఏళ్లలో కట్టిన బిల్డింగు ఒక్కటీ లేదు #HBDPureHeartedLokesh
#HopeBK
తాత ఎన్టీఆర్ మాట-తండ్రి చంద్రబాబు బాటలో స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తున్న అచ్చమైన నేత మా నారా లోకేష్. #HBDPureHeartedLokesh
#HopeBK
ఏ`` పొలిటికల్ అనే ���ంస్థ ప్రకటించిన జాబితాలో ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన యువ నాయకుల్లో మొదటి 20 స్థానాల్లో నిలిచిన ఏకైక భారతీయుడు మంత్రి నారా లోకేష్.
#HBDPureHeartedLokesh
#HopeBK

ప్రభుత్వంలో ఉన్నా, లేకున్నా సమస్య తెలియజేస్తే చాలు..పరిష్కరించి చూపే యువనాయకుడు నారా లోకేష్
#HBDPureHeartedLokesh
#HopeBK

నాడు మంత్రిగా లోకేష్ చేసిన కృషితో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎల్ఈడీ కాంతులతో పల్లెవెలుగులు విరజిమ్ముతున్నాయి.
#HBDPureHeartedLokesh
#HopeBK

వైసీపీ హత్య రాజకీయాలపై సింహం లా గర్జిస్తూ...పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అండగా నిలబతున్న @naralokesh అన్న కు పుట్టినరోజు శుభాకాంక్షలు. Jai lokesh anna! Jai tdp!!
#HBDPureHeartedLokesh
#HopeBK

పంచాయితీ రాజ్ మంత్రిగా ��ాష్ట్రంలోని గ్రామాలలో 24 వేల కిలోమీటర్లు రహదారులు వేయించి, గ్రామాలలో ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పించిన మా ప్రియత నాయకుడు @naralokesh అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
Jai lokesh anna !!.. Jai jai lokesh anna!!
#HBDPureHeartedLokesh
#HopeBK

ఐటి మంత్రిగా ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి ఐటి కంపినిలను రాష్ట్రానికి తెచ్చిన @naralokesh గార��కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
#HBDPureHeartedLokesh
#HopeBK

అకాల వర్షాలు, తుఫాను దాటికి పంటలను సర్వం కోల్పోయిన రైతులను పరామర్శించి వారికి అండగా నిలబడుతున్న @naralokesh అన్న కు పుట్టినరోజు శుభాకాంక్షలు.
#HBDPureHeartedLokesh
#HopeBK

ప్రతి సమస్య పై ట్విట్టర్ లోను, అవసరం అయితే క్షేత్ర స్థాయిలోకి వెళ్లి స్పందిస్తున్న మా యువనేత @naralokesh అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
#HBDPureHeartedLokesh
#HopeBK

Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.2M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
112.8M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.2M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.4M followers

KATY PERRY 
@katyperry
88.9M followers

Taylor Swift 
@taylorswift13
82.8M followers

Lady Gaga 
@ladygaga
74.3M followers

Virat Kohli 
@imvkohli
71.8M followers

Kim Kardashian 
@kimkardashian
70.4M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
64.7M followers

Bill Gates 
@billgates
64.6M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
62M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers
