Top Tweets for #Jaiktr
చెన్నూరును అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు @Balkasumanbrs 🙏✊🔥.
#JaiKTR ✊
#JaiBalkasumanAnna ✊🔥..
@KTRBRS
@Balkasumanbrs.
Welcomed former NSUI state president Bhargav Deshpande into BRS party.
Welcomed former NSUI state president Bhargav Deshpande into BRS party.
కేటీఆర్ అన్న సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ NSUI రాష్ట్ర అధ్యక్షుడు, ఆదిలాబాద్ జిల్లా యువ నాయకుడు భార్గవ్ దేశ్ పాండే.
@KTRBRS
సింగరేణి సంస్థ పరిరక్షణ కొరకై
*చలో రామగుండం*✊🏻
2028 is going to sound like This🔥
#JaiKCR ✊.#JaiKTR ✊.
#JaiBalkasumanAnna ✊.
Jaipur Mandal Social Media Venkat.
ఈ నెల 14 (బుధవారం) న రామగుండంలో 'సింగరేణి కార్మిక గర్జన' భారీ బహిరంగ సభ.
ముఖ్య అతిథిగా హాజరుకానున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు.
🕔 సాయంత్రం 5 గంటలకు.
📍 రామగుండం.
@KTRBRS

#JaiKTR ✊🔥.
కేటీఆర్ సిరిసిల్లను ఎట్ల అభివృద్ధి చేసిండో చూసి నేర్చుకుని రా రేవంత్ రెడ్డి..✊
#KTR #Harishrao #BRSParty
#JaiKTR ✊🔥.
రేవంత్ రెడ్డి ఎంత గింజుకున్నా! సిరిసిల్లలొ కాంగ్రెస్ గెలవదు..😡
సిరిసిల్లను అభివృద్ధి చేసిన కేటీఆర్‌నే మళ్ళీ మళ్ళీ గెలిపించుకుంటాం.✊
#KTR #BRSparty #telangana
#JaiKTR ✊🔥.
నోటి దూల తీర్చుకోడానికి సిరిసిల్లకు వస్తే ఊరుకోం రేవంత్ ! 🔥🔥
అబద్ధాలతో గద్దెనెక్కి నేతన్నల బతుకుదెరువుపై దెబ్బకొట్టినవ్😡
కార్మిక క్షేత్రమైన సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చినవ్.. 😥
ప్రజలకు క్షమాపణ చెప్పి.. సిరిసిల్లకు ఏం చేస్తవో చెప్పు!😡
#KTR #sirisilla #telangana #revanthreddy #politics
#JaiKTR ✊🔥.
బిడ్డా.. రేవంత్!
సిరిసిల్ల అనేది కేటీఆర్ అడ్డా!
ఎందుకు వస్తున్నావ్ సిరిసిల్లకు?
కేటీఆర్ చేసిన అభివృద్ధి చూడడానికా?
ఇక్కడ ఉన్న మెడికల్, నర్సింగ్ కాలేజీలు చూడడానికి వస్తున్నావా?
లేక వ్యవసాయ కళాశాల చూడడానికి వస్తున్నావా?
ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ చూడడానికి వస్తున్నావా?
కేటీఆర్ గారు సిరిసిల్ల ప్రాంతంలో చేసిన అభివృద్ధి చూడడానికి రేవంత్ రెడ్డికి ఒక రోజంతా సరిపోదు.
- సిరిసిల్ల మహిళ
#JaiKTR ✊🔥m
ఇయ్యాల KTR ఎక్కడున్నాడు ?
ఫార్మర్ కు కరెంట్- నీళ్లు కావాలని
పాలమూరులో నినదించాడు!
ప్రజల్లో ప్రతి పక్షం ✅
మరి కాంగ్రెస్ వాళ్లు ఎక్కడున్నారు?
KTR రెంట్ కు తీసుకున్న ఫామ్ హౌస్
కాడికి పోయి టైం పాస్ చేసి వచ్చారు!
అర్థంపర్థం లేని పనుల్లో
అధికార పక్షం ❌

*రాహుల్ గాంధీ నల్ల టీషర్ట్ వేసుకొని పార్లమెంట్‌కు వెళ్లొచ్చు*
*కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్ట్‌లతో అసెంబ్లీకి వెళ్ళొద్దా ?*
*ఇదేం దిక్కుమాలిన ప్రభుత్వం ?*

🚨 కుప్పకూలిన సంక్షేమం❗
📢 సబ్బండవర్గాలకు కాంగ్రెస్ ధోకా 😡
📣 అటకెక్కుతున్న కేసీఆర్ పథకాలు
⚠️ చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్లకు పాతర
💰 అమలు చేస్తున్న వాటికీ నిధులు కరువు
🏫 సమస్యల సుడిగుండంలో గురుకులాలు
🆘 గాడితప్పిన పాలన.. గతితప్పిన స్కీములు
ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, చేవెళ్ల, కామారెడ్డి, మైనారిటీ తదితర డిక్లరేషన్ల పేరిట సర్కార్ అరచేతిలో వైకుంఠం చూపించింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మొండిచేయి చూపుతున్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలో సంక్షేమ శాఖలు సంక్షోభంలో కూరుకుపోయాయి. దేశానికి దిక్సూచిలా నిలిచిన కేసీఆర్ పథకాలు ఒక్కొక్కటిగా అటకెక్కుతున్నాయి.
అమలు చేస్తున్న స్కీములకు అత్తెసరు నిధులను కేటాయించడమేగాక, అవీ విడుదల చేయని దుస్థితి నెలకొన్నది. చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్లు ఉత్తముచ్చటగా మిగిలాయి. మైనారిటీ డిక్లరేషన్ బోగస్‌గా మారింది. రుణాల మంజూరు, ఉపాధి, నైపుణ్య శిక్షణలకు నిధుల్లేక కార్పొరేషన్లు కునారిల్లిపోతున్నాయి. కొత్త పథకాల జాడ లేదు. ఉన్న పథకాలకు దిక్కులేదు. గురుకులాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థులు అర్ధంతరంగా ప్రాణాలు విడుస్తున్నారు. సంక్షేమ శాఖలకు కీలక అధికారులు లేకపోవడంతో పాలన గాడి తప్పింది. పథకాల అమలు గతితప్పింది. సంక్షేమ రంగం కాస్తా సం‘క్షామ’రంగంగా మారిపోయింది.

రేవంత్ సర్కారుకి మ్యూజిక్ స్టార్ట్ అయ్యింది..
ఇక తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడమే మిగిలింది.
#CongressFailedTelangana
కాంగ్రెస్ 1000 రోజుల దగాపై బీఆర్ఎస్ సమరభేరి 🔥
6 గ్యారెంటీలు , 420 హామీలిచ్చి
గద్దెనెక్కి తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్!
బాకీ కార్డులతో సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు
కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS పిలుపు ✊🔥
#CongressFailedTelangana

BRS vision to bring IT to Tier 2 towns is taking shape!
Construction of IT tower is completed in Adilabad.
BRS built IT Towers in Warangal, Siddipet, Suryapet, Nalgonda, Nizamabad, Mahabubnagar, Khammam, Karimnagar.

మార్పు.. మార్పు అని మాయమాటలు చెప్పి..
కాంగ్రెసోళ్లు రైతులను ముంచిండ్రు😥
❌ రైతు బంధు వస్తలేదు
❌ బోనస్ బోగస్ అయ్యింది
❌ రైతు బీమా ఆగిపోయింది
❌ కాలువలల్లో నీళ్లే వస్తలేవు
మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అసలే రాదు💯
- రైతన్న
Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers







