Top Tweets for #Jobnotifications
Another job notification issued by Revanth govt to fill 117 teaching posts in Telangana Social Welfare Residential Educational Schools.
#jobnotifications
#jobs
#jobcalendar
#TGPSC

చిక్కడపల్లిలో మరోసారి రోడ్డేకిన నిరుద్యోగులు
నిరుద్యోగులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
5 వేల పోస్టులు కాదు.. 20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
#UnemployedProtest #ConstableJobs #PoliceJobs #TSJobs #JobNotifications #Chikkadpally #Hyderabad #YouthProtest #TelanganaNews #PoliceRecruitment #JobsForYouth #congressfails #congressgovt #cmrevanthreddy #telanganacongress
SBI PO Recruitment 2026 Notification | 1500 Probationary Officer Posts | Eligibility, Selection Process & Full Details | #SBIPO2026 #SBIRecruitment #BankJobs2026 #ProbationaryOfficer #SBIJobs #BankingJobsIndia #GovtJobs2026 #SBIExam #JobNotifications #SakshiEducation
నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పావ్... 👀
2.5 years అయింది...
ఇంకా time pass ఏనా మేస్త్రీ? 🤦♂️
మరి jobs ఎప్పుడు?
#JobNotifications #Unemployment #TelanganaPolitics #Revanthreddy #congress
రేవంత్ రాజీనామా చెయ్ లేదంటే మా తడాఖా చూపిస్తాం నిరుద్యోగుల అల్టిమేటం
#RevanthReddy #Telangana #TelanganaJobs
#JobNotifications #UnemployedYouth
#TSPSC #TelanganaYouth #GovtJobs
#TelanganaPolitics #CongressGovernment
#YouthProtest #RevanthReddycomments
#policejobs #telanganapolice
Next big #recruitment drive in #Telangana to be announced by Chief Minister A Revanth Reddy.
#Telangana Police Recruitment Board to issue job notification to fill 5,000 posts in #police department.
#TGSLPRB
#TSLPRB
#Policerecruitment
#PoliceJobs
#jobs
#jobnotifications
#jobcalendar
దొంగే.. దొంగా అని అరిచినట్లు, జగన్ డీఎస్సీ డ్రామా బహిర్గతం!
#ysjagan #MegaDSC #DSC2025 #AndhraPradesh #TeacherRecruitment #YSRCP #NaraLokesh #APPolitics #HorizontalReservation #SportsQuota #GovernmentJobs #TeacherJobs #RecruitmentProcess #JobNotifications #ReservationPolicy
పొట్టు పొట్టు ఆడుకుంటున్నారు కదా మేస్త్రీ...
Jobs పై ఎప్పుడు సమాధానం ఇస్తావ్?
#Unemployment #JobNotifications #TelanganaPolitics #revanthreddy #trending
✨ త్వరలో జాబ్ నోటిఫికేషన్లు...తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం
#TelanganaFormationDay #CMRevanthReddy
#JobNotifications #TelanganaYouth #FutureOfTelangana
@TelanganaCMO @revanth_anumula @OffDSB
రాష్ట్రంలో ప్రతి నెలా 2-3 ఉద్యోగ నోటిఫికేషన్లు: టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం!
🔹 రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తూ.. ఇకపై ప్రతి నెలా రెండు నుంచి మూడు నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది.
#TGPSC #JobNotifications

AP Politics Heat Up Over Mega DSC : మెగా DSCపై ఏపీలో ఆగని రచ్చ - TV9
#MegaDSC #APDSC #AndhraPradesh #TeacherJobs #APPolitics #DSC2026 #GovtJobs #EducationNews #BreakingNews #APNews #TeluguNews #TeacherRecruitment #JobNotifications #TV9 #LatestNews #tv9telugu
TGPSC to Release Three New Job Notifications : TGPSC నుంచి మూడు కొత్త జాబ్ నోటిఫికేషన్లు..! - TV9
#TGPSC #TGPSCNotifications #TelanganaJobs #GovtJobs #TelanganaGovtJobs #JobNotifications #TelanganaNews #TGPSCUpdate #LatestJobs #TelanganaUpdates #BreakingNews
నిరుద్యోగులకు భారీ శుభవార్త.. రేపు మూడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్న టీజీపీఎస్సీ చైర్మన్..!
#JobNotifications #TGPSC #NTVTelugu
https://t.co/DJ4RSXVgDL
Good news for students, unemployed and govt job seekers in #Telangana: Revanth govt approved new job notifications for 3,800 posts. Of this, 3,083 posts are in forest department alone. #TGPSC will start issuing job notifications from this month, June.
#jobs
#jobnotifications
#jobcalendar
#recruitment
#recruitmentexams
#TGPSCjobs
ఒక్క job notification లేదు... 😡
అడిగిన ఉద్యోగాలపై clarity లేదు...
ఎన్నాళ్లు ఈ waiting? 🤦♂️
ఎపప్పుడోస్తాయ్ notifications?
#JobNotifications #GovernmentJobs #Unemployment #telangana #Congressfailedtelangana
రేవంత్ సర్కార్‌పై నిరుద్యోగి తిరుగుబాటు
భట్టి నియోజకవర్గ యువకుడి ఆవేదన
#Telangana #RevanthReddy #CongressGovernment #Unemployment #TSPSC #Jobs #BhattiVikramarka #TelanganaYouth #JobNotifications #TelanganaPolitics
కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన ఉద్యోగ హామీలను వెంటనే అమలు చేయాలి..!
ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 2న నిరుద్యోగుల ధూం ధాం కార్యక్రమం నిర్వహించబడుతుంది.
#AdminPost #Unemployment #JobNotifications #CongressFailedTelangana
📢 ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ గతంలో ఇచ్చిన సడలింపును మరో ఏడాది పాటు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
#Telangana #GovtJobs #AgeLimit #JobNotifications #TelanganaUpdates #TSPSC

విద్యుత్ సంస్థల్లో నియామకాల జాతర
629 ఏఈఈ పోస్టుల భర్తీకి పచ్చజెండా
నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం అనుమతి
#ElectricityDepartment #JobNotifications

‘నిరుద్యోగ యువతకు త్వరలో శుభవార్త’.. ప్రజా దర్బార్‌లో మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
#GoodNewsForYouth #UnemployedYouth #TelanganaJobs #YouthEmployment #PonguletiSrinivasReddy #PrajaDarbar #TelanganaGovernment #JobNotifications #RevanthReddy #Telangana #YouthPower #EmploymentForYouth #CongressGovernment #JobMela
@revanth_anumula
@INC_Ponguleti
https://t.co/F21OJZJkEz
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.5M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
110.4M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.6M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.9M followers

KATY PERRY 
@katyperry
87.5M followers

Taylor Swift 
@taylorswift13
81.4M followers

Lady Gaga 
@ladygaga
72.9M followers

Kim Kardashian 
@kimkardashian
69.7M followers

Virat Kohli 
@imvkohli
69.7M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
63.8M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

Neymar Jr 
@neymarjr
62.4M followers

CNN 
@cnn
61.9M followers

X 
@x
60.8M followers

Selena Gomez 
@selenagomez
60.6M followers












