Top Tweets for #KODADA
The first letters I learnt were Alif Be Te Se Zeem .
My mother Akkamma happily sent me to my neighbour’s house in #Kodada where some other children were learning them to make me acclimatise to the school environment.
No force No Coercion No Conversions..it’s just Fun , Listening to a New language , seeing new culture .
Update: Mandula Balu, BJP Town President is finally arrested from a guest house in Ankapoor linked to Paidi Rakesh Reddy (MLA)
రాంగ్ రూట్ లో వచ్చి బస్ ని గుద్దిన లారీ.
4గురికి తీవ్ర గాయాలు.
ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడలోని రామాపురం క్రాస్ రోడ్స్ వద్ద చోటుచేసుకుంది.
#suryapet #kodada #Telangana #UANow
ట్రాక్టర్‌కు అడ్డంగా కటింగ్ కొడుతూ, రాష్ డ్రైవింగ్
చేసినందుకు పోకిరీలను ప్రశ్నించిన కూలీల పై దాడి.
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి సమీపం లో ఘటన.
#suryapet #kodada #rashdriving #UANow
#Telangana: 21-year-old BTech student B. Mainu attempted suicide by jumping from the KITS Women's Engineering College building in #Kodada, #Suryapet district.The fourth-year student from Birolu village (Khammam district) jumped while talking on the phone.
1/2
ట్రాక్టర్ రిపేర్ షాపు నుంచి ఎల్పీజీ సిలిండర్ చరీ
గ్యాస్ కొరత వేళ సిలిండర్ల దొంగతనాలు పెరిగిపోతున్నాయి.
సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ వ్యక్తి స్థానిక ట్రాక్టర్ రిపేర్ షాపు నుంచి ఎల్పీజీ సిలిండర్‌ను చోరీ చేశాడు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
#LPGCylinderRobbery #Kodada #Telangana #LPGNews
Papam Aadi Center ANAKAPALLI Collections Cheppadame Maanesadu 😭😭😭
Eedu #Kodada Center lo NN 1st 100 Days Ani Ruddalani Chudatam 🤣🤣🤣
Asalu Movie Producer #Kodada lo Direct 100+ Days Run Undani Miss Chesanu Sorry Ani Advertisement Istadani Expect Chesi Undadu Eedu 🤣😭😂

@guptanagu8 Bellam gadu silent NN ani ruddataniki try chesadu. Nuvvu proof tho kottav bro
Modatidi #AlludaMajaka (1995) Movie 100th Day Ad 💥👌
Rendovadi #AlludaMajaka 100 Days Function Announcement Ad 💥👌Andulo #Kodada lo Direct 100+ Days Undani 100th Day Ad Appudu Miss Chesinanduku Valla Ki Sorry Chebutu Producer Icchina AD 💥👌
2 ADs Veru ANAKAPALLI Ravi 🤣🤣🤣

Maa #AlludaMajaka Movie 100 Days Ad lo #Kodada Center Miss Chesam Direct 100+ Days Run Undani Producer Yee Maroka Ad Icchadu 💥👌 Full Slab lo 28 Centers 100+ Days Run ATR 💥👌
Mee #BhairavaDweepam Karntaka Direct Rel Ani Nuvve Prove Cheyali KA Rel Chart Vesi ANAKAPALLI Ravi 👏

Maa #AlludaMajaka Movie 100 Days Ad lo #Kodada Center Miss Chesam Direct 100+ Days Run Undani Producer Yee Maroka Ad Icchadu 💥👌 Full Slab lo 28 Centers 100+ Days Run ATR 💥👌
Mee #BhairavaDweepam Karntaka Direct Rel Ani Nuvve Prove Cheyali KA Rel Chart Vesi ANAKAPALLI Ravi 👏

Vastunadaaaa mana Bandar bro counter ki... Leda BW > AM 100 days centers ani oppukuntunaraaa
చిల్కూర్, కోదాడ రూరల్ పోలీసుల కస్టడీలో మృతి చెందిన కర్ల రాజేశ్ కేసుపై విచారణకు ఆదేశించిన తెలంగాణ మానవ హక్కు ల కమిషన్. కమిషన్ ముందు ఫిర్యాదులు సమర్పించిన మృతుడి తల్లి కర్ల లలిత, మంద కృష్ణ మాదిగ, మాజీ ఎంపీ వెంకటేష్ నేత, ఇతర సామాజిక కార్యకర్తలు.
#Kodada #MandaKrishnaMadiga #Lockupdeath #Telangana #UANow

Another Victory of @JSPTelangana backedWard Member in #Telangana🔥Shri“Islavath Upendar”garu emerged victorious in 7th ward of Janaki Nagar Gram Panchayat, #Chilukuru
Mandal,#Kodada Constituency
#Suryapet District.Thank You Anna @JspSatheesh for bringing this victory to limelight

●Vengi Chālukya king Ammarāja I Copper Plate
set (4th set, out of 9 set of copper plates) recently
found in Muslim graveyard at #Kodada village, in #Suryapet dist., #Telangana, presently preserved in Department of Heritage, Telangana, #Hyderabad.

కోదాడలో కల్వర్ట్ ను ఢీకొని కారులో మంటలు - TV9
#suryapeta #kodada #roadincident #fireincident #tv9telugu
మంత్రి ఉత్తమ్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ | Minister Uttam Helicopter Emergency Landing - TV9
#2states #uttamkumarreddy #congress #telangana #kodada #tv9telugu
అవును @BollamMallaiah గారు, కోదాడ నియోజకవర్గ #brs SM వారియర్స్ కోదాడలో మళ్ళీ గులాబి జెండా ఎగిరే భాధ్యత మనం తీసుకుందాము.
జై తెలంగాణ ✊🏻
జై కేసీఆర్ ♥️
జై మల్లన్న 💪🏻
@BollamMallaiah @BRSparty
#kodad #kodada #kodadBRSSM #brs #brssm #telangana #TelanganaAnteKCR #ktr #bmy #kodadBRS
అందరికీ నమస్కారం,
నేను మీ మల్లయ్య యాదవ్. కోదాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మరియు బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్‌కి నా చిన్న సూచన.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను ఆకర్షించింది. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను విస్మరించి, తెలంగాణ ప్రజలను తీవ్రంగా మోసం చేసింది. మన బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేయక విఫలమైందని నిర్ధారణ. కేవలం ఒక సంవత్సరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం యావత్ తెలంగాణను ఎన్నో ఏళ్ల వెనుకకు నెట్టేసింది.
అన్నివర్గాల ప్రజలు — రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యవసాయ కూలీలు, సామాన్యులు, వృద్ధులు, ఉద్యోగులు, పోలీస్ కానిస్టేబుళ్లు — ఇలా ప్రతి వర్గం ఎదుర్కొంటున్న ఇబ్బందులు న్యూస్ చానెల్స్‌లో లేదా పత్రికల్లో కనపడకపోయినా, సోషల్ మీడియాలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. పైగా కాంగ్రెస్ అధిష్టానం తమ ప్రభుత్వంపై వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకు కొంతమంది పెయిడ్ సోషల్ మీడియా ఆక్టివిస్టులకు జీతభత్యాలు ఇస్తూ రంగంలోకి దింపింది. వారి కుట్రలను తిప్పికొట్టడం మనందరి బాధ్యత.
ఈ పరిస్థితుల్లో, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి మనకు శక్తివంతమైన ఆయుధం మొబైల్ ఫోన్.
ప్రతి కార్యకర్త ట్విట్టర్ (X), ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లను వినియోగించుకుని ప్రజా సమస్యలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరుతున్నాను.
1. ప్రజా సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలి.
2. తమ పరిసర ప్రాంతాల సమస్యలను సోషల్ మీడియాలో హైలైట్ చేయాలి.
3. ప్రభుత్వ వైఫల్యాలను సామాన్య ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలి.
4. సామాజిక సమస్యల పరిష్కారంలో బాధ్యతాయుతంగా స్పందించి ప్రజల నమ్మకాన్ని పొందాలి.
5. ప్రతి పోస్ట్, ట్వీట్ ప్రజల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని చేయాలి.
6. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ విధానాలు, గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలి.
7. సామాజిక మాధ్యమాల వినియోగం పెంచుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ముందుండాలి.
8. ప్రజల శ్రేయస్సు కోసం గళం ఎత్తుతూ, సోషల్ మీడియాలో నిరంతరం ఆక్టివ్..గా ఉండాలి.
గమనిక: ఎలాంటి వ్యక్తిగత దూషణలు లేకుండా, మార్ఫింగ్లేని పోస్టులు మాత్రమే చేయాలి. ప్రతి సమస్యను పూర్తిగా అర్థం చేసుకున్న తరువాతనే స్పందించాలి. వ్యక్తిగత దూషణలు, బూతులు మన సిద్ధాంతాలు కావు. అందరు గమనించి బాధ్యతగా నడుచుకోవాలి. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ గమ్యంలో మీకు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ప్రభుత్వం కక్ష్యపూరిత ధోరణి అనుసరించినా, మీ వెనుక బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీమ్ అండగా ఉంటుంది. అన్నిటికంటే, మీ మల్లన్న మీ వెనుక ధైర్యంగా ఉన్నాడన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి.మీ పై ఈగ కూడా వాలనివ్వను. అది నా బాధ్యత.
ఈ పోరాటం మనందరిది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో కోదాడ గడ్డపై గులాభీ జెండా ఎగురవేసే బాధ్యత మనందరిది.
జై తెలంగాణ ✊
జై కేసీఆర్

@BollamMallaiah @RaamMudhirajBRS @BRSparty @KTRBRS @BRSParty_News @BRSTechCell @ntdailyonline @TNewsTelugu అవును @BollamMallaiah గారు, కోదాడ నియోజకవర్గ #brs SM వారియర్స్ కోదాడలో మళ్ళీ గులాబి జెండా ఎగిరే భాధ్యత మనం తీసుకుందాము.
జై తెలంగాణ ✊🏻
జై కేసీఆర్ ♥️
జై మల్లన్న 💪🏻
@BollamMallaiah @BRSparty
#kodad #kodada #kodadBRSSM #brs #brssm #telangana #TelanganaAnteKCR #ktr #bmy #kodadBRS
కోదాడ వద్ద ఢీకొన్న బస్సులు.. 30 మందికి గాయాలు
#kodada #BusAccident #Telangana #AndhraPradesh #TSNews #APNews
https://t.co/DRH4bfiMTX
Kodada: చిగురుటాకులా వణికిన తొగర్రాయి
భయం భయంగా కోదాడ వరద బాధితులు
సాగర్ ఎడమ కాల్వ గండితో ముంపులో వరి పొలాలు
#kodada #Telangana #floods #Heavyrains #eenadu #TeluguNews
https://t.co/g4tGsSnKSc
[India] 16 Killed, Trains Cancelled And Homes Submerged As Rains Cause Havoc In Telangana https://t.co/HMf8OMLyMI #GlobalWarming #ClimateChange #ClimateEmergency #ClimateCrisis #SevereWeather #Landslide #Storm #Flood #Telangana #Mahabubabad #Suryapet #Kodada #India
విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలకే అనుమతి! | Vijayawada NH 65 highway | Five @ 5 -TV9
#NH65 #Vijayawada #kodada #heavyfloods #tv9telugulive
Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.8M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
111.3M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.8M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.1M followers

KATY PERRY 
@katyperry
88.1M followers

Taylor Swift 
@taylorswift13
81.9M followers

Lady Gaga 
@ladygaga
73.4M followers

Virat Kohli 
@imvkohli
70.5M followers

Kim Kardashian 
@kimkardashian
70M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.1M followers

Neymar Jr 
@neymarjr
63.3M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
61.1M followers

X 
@x
60.8M followers


























