Top Tweets for #MHPs
ఒంగోలు పట్టణంలో హజ్ కమిటీ సభ్యులు మౌలానా అబిద్ ఖసిమి గారి ఇంటికి వెళ్లి కలవటం జరిగింది. ఈ సందర్భంగా అనేక మంది మతపెద్దలు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉర్దూ అకాడమీ చైర్మెన్ ఫరూఖ్ షిబ్లీ గారిని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది.
#APUrduAcademyChairman #MHPS #ongole #AndhraPradesh

గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో పాలించింది... ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పాలిస్తోంది.
#MHPS #AndhraPradesh
జగన్ రెడ్డి గారు ఈ ఘటనను కూడా రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని చూడటం బాధాకరం.
#MHPS #AndhraPradesh
తాలీం-ఎ-హునర్ టాలెంట్ టెస్ట్‌లో ఉత్తీర్ణతలు సాధించిన విద్యార్థి, విద్యార్థినులకు ప్రశంసాపత్రాలను అందజేస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూఖ్ షిబ్లీ గారు.
#APUrduAcademyChairman #MHPS #taleemehunar #NMDFarooq #Abdulaziz #WaqfBoard #AndhraPradesh

విజయవాడ నందు మైనారిటీ సంక్షేమ శాఖ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో తాలీం ఎ హునర్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉర్దూ అకాడమీ చైర్మెన్ ఫరూఖ్ షిబ్లీ గారి ప్రసంగం.
#APUrduAcademyChairman #MHPS #taleemehunar #Abdulaziz #WaqfBoard #AndhraPradesh
“ప్రజా ప్రమాణ స్వీకారానికి రెండేళ్లు"
2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన!
#APUrduAcademyChairman #MHPS #CBN #APGovernment #AndhraPradesh
96 ఏళ్ల అభిమాని చిరకాల కోరికను తీర్చిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.
#APUrduAcademyChairman #MHPS #CBN #westgodavari #AndhraPradesh
He is educating his own community - Farooq Shubli.
#mhps #janasena #pawankalyan #unityindiversity #andhraprdesh
Jazakallah CM Saab
جزاک اللہ سی ایم صاب
#APUrduAcademyChairman #MHPS #CBN #aaourduseekhen #AndhraPradesh
"ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలనే డిమాండ్ కేవలం ఫరూఖ్ షిబ్లీ గారి ఒక్కరి అభిప్రాయం కాదు. ముస్లిం సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ డిమాండ్‌ను బలంగా కోరుతున్నారు."
#mhps #cowprotection #andhrapradesh
ఫరూఖ్ షిబ్లీ గారు, గో సంరక్షణ అంశాన్ని కేవలం బక్రీద్ సమయంలో మాత్రమే ప్రస్తావించడం కాకుండా, సంవత్సరం పొడవునా గోవుల సంరక్షణ, రక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.
#MHPS #CowProtection #Bakrid #AndhraPradesh
ఆంగ్లేయులు మన దేశాన్ని విభజించి పాలించడానికి గోవధను మతాలకు అడ్డుగా ఉంచి మత విద్వేషాలను రెచ్చగొట్టారు.
#MHPS #CowProtection #AndhraPradesh
ఎవరైతే రైతులు ఆవులను అమ్మకానికి తరలిస్తున్నారో వారిలో అత్యధిక శాతం రైతులు హిందూ మతస్తులు ఉంటారని, అలా అమ్మకానికి తీసుకువస్తున్న రైతుల వీడియోలను ముస్లిం సోదరులు రికార్డు చేసి చట్టం దృష్టికి తీసుకొని వస్తారు అని ఫరూఖ్ షిబ్లీ గారు తెలిపారు.
#MHPS #CowProtection #AndhraPradesh
యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడు, సంక్షేమానికి కొత్త బాట చూపిన సంస్కర్త అన్న నందమూరి తారకరామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి ఘన నివాళులు.
#APUrduAcademyChairman #MHPS #NTR #NTRJayanthi #NTRLivesOn
మహానేత స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా వినమ్ర నివాళులు.
#APUrduAcademyChairman #MHPS #NTR #NTRJayanti #NTRLivesOn

Eid Al-Adha Mubarak 🌙✨
May this blessed Bakrid bring peace, happiness, prosperity, and endless blessings to you and your family.
عید الاضحی مبارک 🌙✨
یہ بابرکت بقرعید آپ اور آپ کے اہل خانہ کے لیے امن، خوشی، خوشحالی اور لامتناہی برکات لائے۔
#APUrduAcademyChairman #MHPS #Bakrid #bakridmubarak

తాలీం ఎ హునర్ టాలెంట్ టెస్ట్ నందు 57వ ర్యాంకు సాధించిన సనా ఫాతిమా.
#APUrduAcademyChairman #MHPS #taleemehunar #AndhraPradesh
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.6M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
110.4M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.6M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
90.9M followers

KATY PERRY 
@katyperry
87.6M followers

Taylor Swift 
@taylorswift13
81.4M followers

Lady Gaga 
@ladygaga
72.9M followers

Virat Kohli 
@imvkohli
69.8M followers

Kim Kardashian 
@kimkardashian
69.8M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
63.8M followers

Neymar Jr 
@neymarjr
62.5M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

X 
@x
60.8M followers

Selena Gomez 
@selenagomez
60.7M followers




