Top Tweets for #NARSAPURAM
5/ 🏘️ నరసాపురం 11వ వార్డులో ఎమ్మెల్యే నాయకర్ పర్యటన!
🗣️ ప్రజల ముంగిటకే వెళ్లి జీవన పరిస్థితులు, దీర్ఘకాలిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు
⏱️ పెండింగ్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం
🤝 ప్రతి సమస్యనూ పరిష్కరించడమే ధ్యేయమని స్పష్టం
#Narsapuram #BommidiNayakar

4/ 🏘️ "ఇంటింటికి మీ నాయకర్" కొనసాగుతోంది!
🗣️ నరసాపురం 10, 11 వార్డుల్లో ప్రజల ముంగిటకే వెళ్లిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్
🤝 పారదర్శక పాలన అందించడమే సంకల్పం
⏱️ పెండింగ్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం
#Narsapuram #BommidiNayakar @BNayakar_JSP

3/ 🏘️ నరసాపురం వార్డుల్లో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పర్యటన!
🤝 "ఇంటింటికీ మీ నాయకర్" కార్యక్రమంలో 10, 11 వార్డుల్లో ప్రజలను నేరుగా కలిశారు
⏱️ పెండింగ్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం
#Narsapuram #BommidiNayakar @BNayakar_JSP

2/ 🧶 చేనేత కార్మికులకు అండగా ప్రభుత్వం!
🗣️ సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ హామీ
🏘️ నరసాపురం పట్టణంలోని 10, 11 వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు
🤝 నేత కార్మికుల వద్దకు వెళ్లి పాలనపై అభిప్రాయాలు అడిగారు
#Narsapuram #Handloom @BNayakar_JSP

🧵1/ 💧 ప్రతి ఇంటికీ శుద్ధి చేసిన తాగునీరే లక్ష్యం!
🗣️ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రకటన
🚰 జలజీవన్ మిషన్ నిధులతో రూ.29 లక్షల ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు ప్రారంభం
🏗️ అమృత్ పథకం ద్వారా రూ.125 కోట్లతో ఇంటింటికీ నీరు
#Mogalthur #Narsapuram #BommidiNayakar @BNayakar_JSP

4/ 🏗️ సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
📍 నరసాపురం వార్డు 22లో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం
✅ నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
🎯 సమగ్రాభివృద్ధి లక్ష్యంగా అన్ని వార్డుల్లో పనులు
— ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ 🙏
#Narasapuram @BNayakar_JSP

దేశంలో ఏ రాష్ట్రం ఇవన్ని సంక్షేమం మన కూటమి ప్రభుత్వం ఇస్తుంది.
#IdhiManchiPrabhutvam
#BommidiNayakar #Narsapuram #PawanKalyan #Janasena
ఈరోజు నరసాపురం పట్టణంలోని 14, 15వ వార్డుల పర్యటనలో శాసనసభ్యులు శ్రీ బొమ్మిడి నాయకర్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
#JSPForNewAgePolitics #JanaSenaParty
#Janasena #Narsapuram

పీచుపాలెం ప్రభుత్వ పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని ఎమ్మెల్యే శ్రీ బొమ్మిడి నాయకర్ గారితో కలిసి పరిశీలించడం జరిగింది.
#JSPForNewAgePolitics #Narsapuram

2 నెలలుగా కాని పని… ఎమ్మెల్యే మాటతో 4 రోజుల్లో పూర్తి చేస్తామని హామీ.
#BommidiNayakar #Narsapuram #PawanKalyan #Janasena
నరసాపురం 29& 30వ వార్డుల్లో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది.
#BommidiNayakar #Narsapuram #PawanKalyan #Janasena
నరసాపురం పట్టణంలోని 1వ, 2వ వార్డుల్లో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నాను.
#BommidiNayakar #Narsapuram #PawanKalyan #Janasena
పవన్ తర్వాత చంద్రబాబు.. నాయకర్‌కు వరుస క్లాస్‌లు..!
#BommidiNarayanaNayakar #Narsapuram #Janasena #NTVTelugu
పవన్ కళ్యాణ్ గారంటే పిల్లల్లో ఉన్న పిచ్చి.. దాన్ని గెలుపు సంకల్పంగా మార్చిన బొమ్మిడి నాయకర్...
#BommidiNayakar #Narsapuram #PawanKalyan #Janasena #AdminPost
లక్ష్మణేశ్వరం గ్రామానికి చెందిన తిరుమాని వరలక్ష్మి గారికి ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన ₹3 లక్షల LOC ను అందజేయడం జరిగింది.
#BommidiNayakar #Narsapuram #PawanKalyan #Janasena #JSP

పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా చిన్నారులకు పుస్తకాలు పంపిణీ.
#BommidiNayakar #Narsapuram #PawanKalyan #Janasena #JSP
జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆలస్య జన్మదిన వేడుకల్లో సౌదీ అరేబియా జనసేన NRI టీమ్ సభ్యులతో కలిసి నా కార్యాలయం నుంచి జూమ్ కాల్ ద్వారా పాల్గొన్నాను.
@PawanKalyan
@JanaSenaParty
#BommidiNayakar #Narsapuram #PawanKalyan #Janasena #JSP

నర్సాపురం నియోజకవర్గంలో ఘనంగా జరిగిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు.
@PawanKalyan
@JanaSenaParty
#BommidiNayakar #Narsapuram #PawanKalyan #Janasena #JSP
జనసేనాని, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి జన్మదినం సందర్భంగా ఎల్.బి. చర్ల గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి, మహిళలకు చీరలు పంపిణీ చేశాను.
#BommidiNayakar #Narsapuram #PawanKalyan #Janasena #JSP

Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.9M followers

Taylor Swift 
@taylorswift13
83.9M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.3M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.3M followers

Bill Gates 
@billgates
65.1M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers














