Top Tweets for #RevokeGo641
MLA శంకర్ గారు #Congress పార్టీ మీకు టికెట్ ఇచ్చింది—కానీ MLAగా గెలిపించింది #shadnagar ప్రజలే!
పార్టీ అంతర్గత అంశాలపై స్పందించే మీకు, సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ #RevokeGO641 పై ప్రజల సమస్య కోసం స్పందించడానికి సమయం లేదా?
ముందు ప్రజలు… తర్వాత పార్టీ!
#SaveSiddapur #RevokeGO641
@Aruna_DK madam🙏
మహబూబ్‌నగర్ ప్రజల సంక్షేమం, ఆ ప్రాంత భవిష్యత్తు కోసం మీరు చూపుతున్న నిబద్ధత,
ప్రజల గొంతుకగా నిలిచి, వారి సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న మీ కృషి GO No. 641 రద్దు అయ్యే వరకు ఇదే పట్టుదలతో కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం.
#SaveSiddapur #RevokeGO641
కొత్తూరు మండలం సిద్ధాపూర్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన GHMC డంపింగ్ యార్డ్‌ను తక్షణమే వేరే ప్రాంతానికి తరలించేలా ఆదేశాలివ్వాలని ఈరోజు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ గారిని కలిసి కోరాను.
ఈ డంపింగ్ యార్డ్ వల్ల జీవో 111 ఉల్లంఘన జరగడమే కాకుండా, శంషాబాద్ విమానాశ్రయానికి (బర్డ్-స్ట్రైక్) ముప్పు వాటిల్లుతుంది. అంతేకాక మన స్థానిక రైతుల పచ్చటి పొలాలు, వారి జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటాయి.
ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, విమానయాన భద్రత దృష్ట్యా ఈ ప్రాజెక్టును వెంటనే ఆపాలని కేంద్రమంత్రి గారికి విన్నవించాను. సిద్ధాపూర్ మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజల పక్షాన ఈ పోరాటంలో నేను ఎల్లప్పుడూ అండగా ఉంటాను!
#Siddapur #GHMC #Telangana #ManoharLalKhattar #DKAruna

#SaveSiddapur #RevokeGO641
తెలంగాణ ప్రభుత్వం... ప్రజల గొంతు వినిపిస్తుందా?
సిద్ధాపూర్ ప్రజలు, చిన్నారులు అడుగుతున్నది ఒక్కటే — "మా ప్రాణాలను కాపాడండి."
ప్రజల గొంతు వినిపించడం, తమ భవిష్యత్తును రక్షించమని కోరడం ప్రజాస్వామ్య విరుద్ధమా?
@TelanganaCMO @RahulGandhi @narendramodi
సేవ్ సిద్ధాపూర్ కోసం వైఎం తండా సహా పరిసర గ్రామాల ప్రజల విజ్ఞప్తి ఒక్కటే—#RevokeGO641 వెంటనే రద్దు చేయండి. గ్రామాల భవిష్యత్తు కోసం వృద్ధులు సైతం కన్నీళ్లతో పోరాడాల్సిన పరిస్థితి రావడం బాధాకరం. ఇదేనా తెలంగాణ అభివృద్ధి? #SaveSiddapur
@revanth_anumula @KTRBRS @BRSHarish @Aruna_DK
ప్రజా ఉద్యమం ముందు ఏ ప్రభుత్వం నిలవలేదు.
నాయకులను అరెస్ట్ చేసినా, ప్రజల స్వచ్ఛంద ఉద్యమం .
ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి వెంటనే జి.ఓ. నెం. 641ను ఉపసంహరించండి.
#SaveSiddapur #RevokeGO641
@INCTelangana @revanth_anumula @AkbarOwaisi_MIM @CollectorRRD @BRSparty @BJP4Telangana
ఏ పాపం చేశామని సొంత పాలమూరు జిల్లా ప్రజలకు సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ భారమా?
పాలమూరు బిడ్డ సీఎం అయ్యాక కూడా పాలమూరు ప్రజల బతుకులు వలస బతుకులేనా?
G.O. 641 వెంటనే ఉపసంహరించాలి. #SaveSiddapur #RevokeGO641
@revanth_anumula @INCTelangana @Aruna_DK @VamsiChandReddy @TelanganaCMO

సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ GO 641పై సొంత కాంగ్రెస్ కార్యకర్తలే ప్రజలతో కలిసి నిరసన తెలుపుతున్న పరిస్థితి. ప్రజల గొంతుకను మీ పార్టీ వాళ్లే వినిపిస్తుంటే, ఈ ప్రభుత్వం చివరకు ఎవరి మేలు కోసం పనిచేస్తోంది? ప్రజల కోసమా... లేక ప్రజలకే వ్యతిరేకమా? #RevokeGO641 #SaveSiddapur
@RahulGandhi

సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ జి.ఓ. 641కు వ్యతిరేకంగా #Congress పార్టీకి చెందిన పాలమూరు నాయకులు, కార్యకర్తలు, ప్రజలే నిరసన తెలుపుతున్నారు. అయినా #revanthreddy ప్రభుత్వం స్పందించడం లేదు.
అయితే ఈ ప్రభుత్వం అసలు ఎవరి కోసం పనిచేస్తోంది?
#RevokeGO641 #SaveSiddapur
@RahulGandhi @BRSHarish
డంపింగ్ యార్డ్ హటావో – సిద్ధాపూర్ బచావో
సిద్ధాపూర్ను కాపాడుకుందాం... మన భవిష్యత్తును రక్షించుకుందాం!
#savesiddapur #revokego641
@NaveenReddyMLC @AnjaiahYBRS @PalamuruVishnu @Aruna_DK @BrsSabithaIndra @KarthikIndrAnna @BRSHarish @KTRBRS @BRSparty @BJP4Telangana @CommissionrGHMC
డంపింగ్ యార్డ్ హటావో – సిద్ధాపూర్ బచావో
సిద్ధాపూర్ను కాపాడుకుందాం... మన భవిష్యత్తును రక్షించుకుందాం!
సిద్ధాపూర్ పచ్చని వ్యవసాయ భూములకు, స్వచ్ఛమైన గాలికి, పరిశుభ్రమైన నీటికి నిలయం.
డంపింగ్ యార్డ్ ఏర్పాటుతో:
🌱 వ్యవసాయ భూములు కాలుష్యానికి గురయ్యే ప్రమాదం
💧 భూగర్భ జలాలు మరియు చెరువులు కలుషితం అయ్యే అవకాశం
🌬️ దుర్వాసన, గాలి కాలుష్యం పెరిగే ప్రమాదం
🦟 దోమలు, ఈగలు పెరిగి ప్రజారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం
👨👩👧👦 గ్రామాల జీవన నాణ్యతపై ప్రతికూల ప్రభావం

#SaveSiddapur #SaveHimayatsagar
Villagers of #Siddapur are being arrested by @INCTelangana for protesting against #dumpingyard, but the Congress #shadnagarMLA and BJP MP @Aruna_DK remain silent.
Were you elected to represent the people or just to watch in silence?
#RevokeGO641
#SaveSiddapur protest: Police detain BJP leaders amid tension
Kothur police detain BJP state executive members Palamuru Vishnuvardhan Reddy, Vadde Balaiah & others as they head to Jawahar Nagar dumping yard with women protesters. Altercation breaks out. Tension prevails in Siddapur. #BreakingNews #Telangananews #Futurecitycommissioneratenews #Savesiddapur
#siddapur డంపింగ్ యార్డ్ అంశంపై ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తానని, బాధితులకు అండగా ఉంటానని కేంద్ర మంత్రి @kishanreddybjp గారు హామీ ఇవ్వడం ఆశాజనక పరిణామం 🙏. ప్రజల గొంతు వినిపించే వరకు పోరాటం కొనసాగుతుంది. #SaveSiddapur #RevokeGO641
#srivardanreddy
@BJP4Telangana

#siddapur ప్రజల గళం రోజురోజుకీ బలపడుతోంది. 30 గ్రామాల రైతులు, ప్రజల ఆవేదనను గౌరవించండి. పరిస్థితులు మరింత దిగజారకముందే జి.ఓ. నం. 641ను ఉపసంహరించండి.
@TelanganaCMO @CollectorRRD
@CommissionrGHMC @revanth_anumula
@KTRBRS
@BRSHarish @PalamuruVishnu
#SaveSiddapur #RevokeGO641

Last Seen Hashtags on Sotwe
BlaireIvory
Seen from Indonesia
nsfwtwtًً
Seen from United States
นัดเย็ด
Seen from Thailand
snaphack
Seen from Netherlands
monkeyappwins
Seen from Sweden
teenageer
Seen from Brazil
blacked #cuck
Seen from Turkey
votalasnavas
Seen from United States
NSFW
Seen from Argentina
gayporn
Seen from United States
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
113.9M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.6M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.7M followers

KATY PERRY 
@katyperry
89.7M followers

Taylor Swift 
@taylorswift13
83.6M followers

Lady Gaga 
@ladygaga
75.1M followers

Virat Kohli 
@imvkohli
72.9M followers

Kim Kardashian 
@kimkardashian
70.7M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65.9M followers

Bill Gates 
@billgates
64.9M followers

Selena Gomez 
@selenagomez
62.8M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers












