Top Tweets for #TSCCL
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, చేయాల్సిన పనులపై కమిషనర్ శారదా దేవి తో కలిసి అన్ని విభాగాల అధికారులతో సమావేశమై సమీక్షిస్తున్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారు.
#Tirupati #MCT #tsccl #maud_municipal #cdma_municipal #APCM #smartcity

తిరుపతి నగరంలోని మటన్, చేపల మార్కెట్ మార్పు, తదితర అంశాలపై ఫై మునిసిపల్ కమిషనర్ శారదా దేవి, సంబంధిత అధికారులతో సమావేశమైన జిల్లా కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్ డా.ఎస్.వెంకటేశ్వర్ గారు.
#smartcity #MCT #tsccl #Tirupati #maud_municipal #cdma_municipal #TPT #APCM

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని పోస్టల్ కాలనీ సచివాలయం ను కమిషనర్ (ఎఫ్.ఏ.సి) శారదాదేవి, తహసీల్దార్ సురేష్‌బాబు, బి ఎల్ ఏ లతో కలిసి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR–2026) కార్యక్రమం అమలును పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్.
#MCT #sir #Tirupati #smartcity #tsccl

నగరంలో ప్రత్యేక ఓటర్ సవరణ (SIR) ప్రక్రియపై ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లతో పాటు డిజిటలైజేషన్ నమోదు ను నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారిని శారదా దేవి తో కలసి పరిశీలిస్తున్న భారత ఎన్నికల కమిషన్ కార్యదర్శి నవీన్ కుమార్ గారు.
#Tirupati #MCT #tsccl #smartcity #SIR

స్మార్ట్ సిటీ అభివృద్ధి పనుల్లో పురోగతిపై బుధవారం జిల్లా కలెక్టర్, స్మార్ట్ సిటీ చైర్మన్ డాక్టర్ వెంకటేశ్వర్ నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ గోవిందరావు, స్మార్ట్ సిటీ ఎం. డి, కమిషనర్ శారదా దేవి, తదితరులు.
#MCT #Tirupati #tsccl #smartcity

తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం లో నిర్వహించిన ప్రజా పిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుండి వినతులు స్వీకరిస్తున్న డిప్యూటీ కమిషనర్ అమరయ్య గారు.
#Tirupati #smartcity #mct #tsccl #PGRS #maud_municipal #NCBN #APCM #Tirupati #cdma_municipal

తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం లో నిర్వహించిన ప్రజా పిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుండి వినతులు స్వీకరిస్తున్న కమిషనర్ (ఎఫ్.ఏ.సి) శ్రీమతి శారదా దేవి గారు.
#Tirupati #smartcity #mct #tsccl #PGRS #maud_municipal #NCBN #APCM #Tirupati #cdma_municipal

తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం లో నిర్వహించిన ప్రజా పిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుండి వినతులు స్వీకరిస్తున్న కమిషనర్ (ఎఫ్.ఏ.సి) శ్రీమతి శారదా దేవి గారు.
#Tirupati #smartcity #mct #tsccl #PGRS #maud_municipal #NCBN #APCM #Tirupati #cdma_municipal

తుడా కార్యాలయం సమీపంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను అధికారులతో కలసి పరిశీలిస్తున్న నగరపాలక సంస్థ కమిషనర్ (ఎఫ్.ఏ.సి) శ్రీమతి శారదా దేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య తదితరులు.
#Tirupati #SportsComplex #tsccl #mct

నగరంలోని గొల్లవాణిగుంట బండ్, అలాగే పలు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఇంజినీరింగ్ అధికారులతో కలసి పరిశీలిస్తున్న నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ శారదా దేవి గారు.
#MCT #Tirupati #smartcity #cdma_municipal #tsccl

తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం లో నిర్వహించిన ప్రజా పిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుండి వినతులు స్వీకరిస్తున్న అదనపు కమిషనర్ శ్రీమతి శారదా దేవి గారు.
#Tirupati #smartcity #mct #tsccl #PGRS #maud_municipal #NCBN #APCM #Tirupati #cdma_municipal

నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం హెల్త్, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలసి తనిఖీలు నిర్వహిస్తున్న నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ శ్రీమతి శారదా దేవి.
#MCT #maud_municipal #Tirupati #cdma_municipal #APCM #NCBN #SwachhSurvekshan2026 #tsccl

తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం లో నిర్వహించిన ప్రజా పిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుండి వినతులు స్వీకరిస్తున్న అదనపు కమిషనర్ శ్రీమతి శారదా దేవి గారు.
#Tirupati #smartcity #mct #tsccl #PGRS #maud_municipal #NCBN #APCM #Tirupati #cdma_municipal

ప్రసూతి (meternaty) సెలవు ఫై వెళుతున్న నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య ను సన్మానిస్తున్న జిల్లా కలెక్టర్, ప్రత్యేక అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది.
#MCT #Tirupati #tsccl #maud_municipal #cdma_municipal #NCBN #felicitation #APCM

తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి చిత్ర పటానికి పుష్పాంజలి సమర్పించి నివాళులు అర్పిస్తున్న కమిషనర్ ఎన్. మౌర్య, అదనపు కమిషనర్ శారదా దేవి, తదితరులు.
#MCT #Tirupati #tsccl #AmbedkarJayanti #maud_municipal #cdma_municipal #APCM #NCBN

తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం లో నిర్వహించిన ప్రజా పిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుండి వినతులు స్వీకరిస్తున్న కమిషనర్ ఎన్. మౌర్య.ఐఏఎస్.
#Tirupati #smartcity #mct #tsccl #PGRS #maud_municipal #NCBN #APCM #Tirupati #cdma_municipal

తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో మహాత్మ జ్యోతిబా పూలే చిత్ర పటానికి పుష్పాంజలి సమర్పించి నివాళులు అర్పిస్తున్న డిప్యూటీ కమిషనర్ అమరయ్య, తదితరులు.
#MCT #Tirupati #jyothibaphule #tsccl

అన్నా క్యాంటీన్లను పరిశుభ్రంగా నిర్వహించాలని, ఎటువంటి లోపాలు ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య, ఐఏఎస్ సిబ్బందిని ఆదేశించారు.
#MCT #AnnaCanteen #Tirupati #cdma_municipal #maud_municipal #NCBN #pongurunarayana #APCM #eatstreet #tsccl

Last Seen Hashtags on Sotwe
miamalkova
Seen from Malaysia
PublicSafety_Network
Seen from United States
loveacgl
Seen from United States
Omegle Teen
Seen from Turkey
aimuscle
Seen from Greece
Aitmenguelette
Seen from United States
PirateRomComs
Seen from United States
momson(*****)********+filter:native_video
Seen from Saudi Arabia
beurette voile
Seen from France
SexistTropes
Seen from United States
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Cristiano Ronaldo 
@cristiano
111.9M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.2M followers

KATY PERRY 
@katyperry
88.4M followers

Taylor Swift 
@taylorswift13
82.3M followers

Lady Gaga 
@ladygaga
73.8M followers

Virat Kohli 
@imvkohli
71.1M followers

Kim Kardashian 
@kimkardashian
70.1M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.3M followers

Neymar Jr 
@neymarjr
63.9M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.5M followers

X 
@x
60.8M followers























































