Top Tweets for #appolicespace
🚔 ఎన్నికల వేళ జిల్లావ్యాప్తంగా లాడ్జిల్లో తనిఖీలు
జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారి ఆదేశాలతో తెల్లవారుజామునే హోటళ్లు, లాడ్జిలు, విశ్రాంతి గదుల్లో పోలీసుల తనిఖీలు.
⚠️ అక్రమ నగదు, మద్యం రవాణా, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా.
#appolice100 #APPoliceSpace #AnantapurPolice

🚔 అనంతపురం జిల్లాలో నైట్ సేఫ్టీ తనిఖీలు
జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారి ఆదేశాలతో రాత్రివేళ వాహన తనిఖీలు ముమ్మరం.
⚠️ డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్‌స్పీడింగ్, ట్రిపుల్ రైడింగ్‌పై ప్రత్యేక నిఘా. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.
#appolice100 #APPoliceSpace #AnantapurPolice

🚔 గోనబావిలో పోలీసుల అవగాహన సదస్సు
మహిళా భద్రత, బాల్యవివాహాల నివారణ, హెల్మెట్ వినియోగం, విద్య ప్రాముఖ్యతపై సీఐ వెంకటరమణ, ఎస్ఐ చిన్నరాయుడు అవగాహన.
🗳️ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి.
#appolice100 #APPoliceSpace #AnantapurPolice #WomenSafety

🚔 🚔 తాడిపత్రి ఘర్షణలపై పోలీసుల స్పష్టత
ఈ నెల 15 నుంచి 9 కేసులు నమోదు. వైసీపీపై 3, టీడీపీపై 6 కేసులు.
టీడీపీపై కేసులు నమోదు చేయడం లేదన్న ఆరోపణల్లో వాస్తవం లేదని డీఎస్పీ ఎం. చంద్రశేఖర్ స్పష్టం చేశారు.
#appolice100 #APPoliceSpace #AnantapurPolice #Tadipatri #FactCheck

పోలీసు వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు సహించేది లేదు
మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన జిల్లా పోలీస్ అధికారుల సంఘం అడహక్ కమిటీ⚖️ విధుల్లో ఉన్న పోలీసులను బెదిరించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం చట్టరీత్యా నేరం
#appolice100 #APPoliceSpace #AnantapurPolice

📢 అవినీతిపై ఫిర్యాదు చేయండి.. ACB టోల్ ఫ్రీ నంబర్ 1064
జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారు ACB అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు.
📞 టోల్ ఫ్రీ: 1064 | వాట్సాప్: 94404 40057
అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు సహకరించాలి.
#appolice100 #APPoliceSpace #AnantapurPolice #ACB

🚔 అనంతపురం జిల్లా పోలీస్
🙏 జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి.
జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఎం. నాగభూషణం పూలమాల వేసి నివాళులర్పించారు.
#appolice100 #APPoliceSpace #AnantapurPolice #ValmikiJayanti #PoliceDepartment

🗳️ స్థానిక సంస్థల ఎన్నికలపై జిల్లా వ్యాప్తంగా పోలీసుల అవగాహన సమావేశాలు.
👮 జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారి ఆదేశాలతో ఎన్నికల కోడ్ పాటించాలని, గొడవలు, బెదిరింపులు, ప్రలోభాలకు దూరంగా ఉండాలని సూచన.
#appolice100 #APPoliceSpace #AnantapurPolice #ElectionSafety #PeacefulElections

🚔 అనంతపురం జిల్లా పోలీస్
📢 స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు జిల్లా పోలీస్ కార్యాలయం, క్షేత్రస్థాయిలో PGRS రద్దు.
👮 జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారి ప్రకటన. అర్జీల కోసం కార్యాలయానికి రావద్దని ప్రజలకు విజ్ఞప్తి.
#AnantapurPolice #appolice100 #APPoliceSpace #PGRS

🚔 సమస్యాత్మక గ్రామాల్లో పోలీసుల కవాతు
జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు విస్తృత తనిఖీలు, గ్రామసభలు.
⚠️ ఎన్నికల్లో అల్లర్లు, బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి.
#appolice100 #APPoliceSpace #AnantapurPolice #Election

🕯️ బెళుగుప్పలో పోలీసు అమరవీరులకు ఘన నివాళి
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఎస్ఐ శివ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహణ.
🙏 ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జోహార్లు.
#appolice100 #APPoliceSpace #AnantapurPolice #PoliceMartyrs #Beluguppa

🚔 స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతపై సమీక్ష
SSBN, JNTU కళాశాలల్లోని స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించిన కలెక్టర్ ఓ. ఆనంద్ IAS, ఎస్పీ పి. జగదీష్ IPS.
📹 సీసీ కెమెరాలు, సీలింగ్, అగ్నిమాపక భద్రత, పోలీసు బందోబస్తుపై తనిఖీ.
#appolice100 #APPoliceSpace #AnantapurPolice #StrongRoomSecurity

🚔 జడ్పీ నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ
జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారి తనిఖీ.. డ్రోన్లు, వీడియో గ్రఫీతో పర్యవేక్షణ.
🚨 నిషేధాజ్ఞలు ఉల్లంఘించి గుంపులుగా చేరితే కఠిన చర్యలు.
#appolice100 #APPoliceSpace #AnantapurPolice #ElectionSecurity #PeacefulElections

🚔 నామినేషన్ల చివరి రోజు పటిష్ట భద్రత
జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారి ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా డ్రోన్ల నిఘా, 100 మీటర్ల పరిధిలో ఆంక్షల అమలు.
🚨 గుంపులుగా చేరేవారిపై ప్రత్యేక నిఘా.. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు.
#appolice100 #APPoliceSpace #AnantapurPolice #Election

🚔 రాప్తాడు, రూరల్, ఆత్మకూరులో ఎస్పీ తనిఖీలు
జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారి పర్యటన.. స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌తో పటిష్ట బందోబస్తు.
🚨 144 సెక్షన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. నిన్నటి ఘటనలపై కేసులు నమోదు.
#appolice100 #APPoliceSpace #AnantapurPolice #ElectionSecurity

🕯️ రాయదుర్గంలో పోలీసు అమరవీరులకు ఘన నివాళి
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా NCC, NSS విద్యార్థులతో క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహణ.
🙏 ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులు.
#appolice100 #APPoliceSpace #AnantapurPolice #PoliceMartyrs #Rayadurgam

🚨 శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే ఉపేక్షించం!
పెద్దవడగూరులో రాళ్లదాడి ఘటనాస్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారు.
📹 సీసీటీవీలు, డ్రోన్ల ఆధారంగా నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక.
#appolice100 #APPoliceSpace #AnantapurPolice #LawAndOrder

🕯️ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీరాములుకు కన్నీటి వీడ్కోలు
గుండెపోటుతో మృతి చెందిన సి. శ్రీరాములుకు పాలభావిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.
🙏 ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారి ప్రగాఢ సానుభూతి.
🤝 కుటుంబానికి పోలీసుశాఖ తరఫున రూ.2 లక్షల తక్షణ ఆర్థిక సాయం.
#appolice100 #APPoliceSpace

🚔 నామినేషన్లకు పూర్తి పోలీసు రక్షణ!
అర్హులైన అభ్యర్థులు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా నామినేషన్లు దాఖలు చేసుకోవాలి.
🚨 అడ్డుకుంటే, బెదిరిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి.
— జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS
#appolice100 #APPoliceSpace #AnantapurPolice #ElectionSecurity

🚨 తాడిపత్రి టీడీపీ కార్యాలయంపై రాళ్ల దాడి వార్తలు అవాస్తవం
డీఎస్పీ ఎం. చంద్రశేఖర్ స్పష్టీకరణ. పట్టణంలో పటిష్ట బందోబస్తు, నిరంతర పెట్రోలింగ్.
📢 వదంతులు నమ్మవద్దు, వ్యాప్తి చేయవద్దు. తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు.
#appolice100 #APPoliceSpace #AnantapurPolice #FakeNews

Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers































