Top Tweets for #buttonbro
వైసీపీ సర్పంచ్ యోగేందర్ రెడ్డిని సస్పెండ్ చేస్తారా? చెప్పండి చూద్దాం...
బటన్ రెడ్డి గురించి నాకు బాగా తెలుసు కాబట్టి విద్యుత్ ఏఈ గురుమూర్తిని సస్పెండ్ చేస్తారు. #ButtonBro
టీచర్స్ చదువు చెప్పడానికి ఉండేది క���నీ బటన్ అన్న మాత్రం వాళ్ల సమయం తో ఆడుకొని వృధా చేస్తున్నాడు.ఓహో సీపీఎస్ రద్దు కోసం గట్టిగా అడిగారని పగ తీర్చుకుంటున్నావా?...
#ButtonBro
#StopHarrassing
#Teachers

బటన్ భయ్యా మాట్లాడితే రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలు నాపాలనలో అద్భుతంగా, హాయిగా ఉన్నారు అం���ాడు.ఉయ్యూరు ZPTC యలమంచిలి పూర్ణిమ మహిళా ప్రతినిధి అయినందుకు తనకి గుర్తింపు ఇవ్వడం లేదని రాజీనామా చేశారు.@ysjagan గారు మహిళల మీద అపార గౌరవం లాంటి పెద్ద మాటలు ఇక ఆపండి. #ButtonBro #RespectWomen
"యధా రాజా తదా ప్రజా"అన్నది పాత నానుడి,
"యధా జగన్ తదా #YSRCParty నాయకులు" అన్నది కొత్త నానుడి
బటన్ రెడ్డి గారేమో చూసి తెలుగు కూడా చదవలేడు,
@ysjagan ఎంపీలకు జాతీయ జెండా ఏ వైపున ఉండాలో కూడా తెలియదు
మన ఖర్మ కొద్ది #ButtonBro మన నాయకుడు అయ్యాడు
#ButtonParty #YSRCP #MPs

బటన్ బయ్యా "రావాలి జగన్, కావాలి జగన్" అని జనాలతో పాడించుకొని అధికారంలోకి వచ్చి జనాల ప్రాణాలు తోడేస్తున్నావ్ కదా!బత్తిలి నుండి శ్రీకాకుళం వెళ్తున్న #APSRTC బస్సు గోతులు తప్పించబోయి ప్రమాదానికి గురైంది, ప్రజల కనీస అవసరాలు తీర్చకుండా ఏమీ చేస్తున్నావ్ #ButtonBro. #WorestRoads #ApGov
చూసి కూడా చదవడంలో అన్ని తప్పులు అయితే ఎట్లా బటన్ బ్రో, మళ్ళీ ఏమన్నా అందామా అంటే నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ టాపర్ ని,1st క్లాస్ స్టూడెంట్ ని అంటావ్, నువ్వు దయచేసి పబ్లిక్ మీటింగ్స్ కి వచ్చి మాట్లాడక సామి ఆ కిచిడి తెలుగు వినలేక చస్తున్నాం... #kichidiTelugu #ButtonBro #ReverseCm
బటన్ రెడ్డి అంత చేశాం ఇంత చేశాం అని పత్రికా ప్రకటనలు తప్పించి బాధితులకు సరైన న్యాయం నువ్వు చేయడం ఇంతవరకు చూడలేదు.వరద బాధితులను ఇలా వదిలేయడం మాత్రం దారుణం. బటన్లు తరువాత నొక్కుదువు గానీ కష్టాల్లో ఉన్న ప్రజలను ముందు పట్టించుక���..
#ButtonBro
#YSRCParty
#PosterCm

బటన్ బయ్యా శ్రీ వారి భక్తులే కాదు రాష్ట్రం మొత్తం నీ పాలన మీద విసుగెత్తి పోయారు. ఈ సమయంలో నీకున్న సలహాదారులు ఐడియా ఇచ్చారు కదా అని ముద్దులు పెట్టీ, తలలు నిమరడానికి బయలుదేరతావేమో! నీ జీవితంలో ఎప్పుడూ వినని బూతులు వినాల్సి వస్తుంది.
#ButtonBro #DocheyBro
మీ పార్టీ ఎంపి వీడియో రాష్ట్రం మొత్తం చూసింది. రాష్ట్రం మొత్తం చీదరించుకున్నారు, కానీ నువ్వు మాత్రం ఎంపి గోరంట్ల మాధవ్ ని కాపాడే ప్రయత్నం చేస్తున్నావ్ అని అర్దం అయిపోతుంది. బటన�� అన్న అన్న వదిలేసి పాలన చేస్తున్నావ్,ప్రజలు అమాయకులు కాదు..
#ButtonBro #GoodManagementSkills #YSRCP
బటన్ రెడ్డి రాష్ట్రం మొత్తంలో అన్ని వర్గాల వారిని దోచేశావ్, పన్నులు పెంచి సామాన్య ప్రజలను ప్రత్యక్షంగా దొచేస్తున్నావ్, GPF సొమ్మును ఉద్యోగులకు తెలియకుండా withdraw చేసేశావ్ నువ్వు దొంగలకు దొంగవు, మోసగాళ్ళకు మోసగాడివి...
#ButtonBro #DocheyBro
బటన్ బ్రో మనకెందుకు చెప్పు నీతిఆయోగ్ మీటింగ్ లు తాడేపల్లిలో పబ్జీ అడుకొక,బటన్ నొక్కితూఉండక,దేశం మొత్తం మనవైపు చూడాలి అనుకొంటివి,ఇప్పుడు చూడు దేశవ్యాప్తంగా జరిగిన అన్ని రాష్ట్రాల సీఎంల నీతిఆయోగ్ మీటింగ్ లో పడుకుంటివి, దేశం మొత్తం చూసినారు,#ButtonBro రాష్ట్రాన్ని కూడా తోంగోబెట్టావ్

మంత్రి రాంబాబు ని తన సమస్యల మీద నిలదీసిన ఈ మహిళ అందరికీ ఆదర్శం. బటన్ బయ్యా మళ్ళీ ముద్దులు పెట్టుకుంటు పాదయాత్ర మాత్రం ప్లాన్ చేయకు జానాలు వెర్రి కోపంలో ఉన్నారు,కొడితే చంచల్ గూడ జైలుకి వెళ్ళిపోగలవ్...
#ButtonBro #GoBackBro
రాష్ట్రానికి FRMB పరిధి రూ.28,000 కోట్లు కానీ రూ.12 వేల కోట్లు అధికంగా చేశావ్. బటన్ అన్న
అప్పుల అప్పారావు సినిమా చూసి నవ��వుకున్నాం గానీ వాస్తవంలో నువ్వు కళ్ళ ముందు కనపడుతున్నావ్...
#ButtonBro #YSJaganMarkGovernance #TooManyDebts
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.2M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.6M followers

Cristiano Ronaldo 
@cristiano
109.1M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.3M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.6M followers

KATY PERRY 
@katyperry
86.9M followers

Taylor Swift 
@taylorswift13
80.7M followers

Lady Gaga 
@ladygaga
72.3M followers

Kim Kardashian 
@kimkardashian
69.4M followers

Virat Kohli 
@imvkohli
68.7M followers

YouTube 
@youtube
68.6M followers

Bill Gates 
@billgates
63.5M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

CNN 
@cnn
61.9M followers

Neymar Jr 
@neymarjr
61.3M followers

X 
@x
60.9M followers

Selena Gomez 
@selenagomez
60M followers
