Top Tweets for #continuousvigil
���హిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారి పై ఉక్కుపాదం ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక దాడులు చేసి, మద్యం సేవిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగించిన వారిపై కేసులు నమోదు చేశారు.
#CopsOnDuty #ContinuousVigil #PrakasamPolice #AndhraPradeshPolice #PublicSafety

ప్రకాశ�� పోలీసులు రాత్రి పహారా నిర్వహించి నేరాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు ప్రజల భద్రత కోసం 24 గంటల అప్రమత్తం.
#PrakasamPolice #NightPatrol #CrimePrevention #PublicSafety #SafePrakasam #ContinuousVigil #FriendlyPolicing #Damodhar #IPS

నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామంలో జూదం ఆడుతున్న 11 మంది వ్యక్తులను పట్టుకొని రూ.46,330/-నగదు స్వాధీనం చేసుకున్న ప్రకాశం పోలీసులు.
#Gambling #illegalactivities #ContinuousVigil #Damodhar #IPS #PrakasamPolice #APDGP #AndhraPradeshPolice

👉నశాముక్త భారత్ పై అవగాహన కల్పించేందుకు ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ- 26-06-2025
#illicitdrugs #Awareness #illegalActivities #Rally #ContinuousVigil #ModernPolicing #Leadership #Damodhar #IPS #PrakasamPolice #APDGP #AndhraPradeshPolice
👉అసాంఘిక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డు కట్టు వేసేందుకు బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగేవారిపై డ్రోన్లతో నిఘా పెడుతున్న ప్రకాశం పోలీసులు..
#Dronecamera #CopsOnDuty #ContinuousVigil #Prevent #illegalactivities #Damodhar #IPS #PrakasamPolice #AndhraPradeshPolice
నాటుసార�� సమూలంగా నిర్మూలించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నవోదయం 2.o కార్యక్రమంలో పాలుగొన్న అధికారులు మరియు ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ ఆర్ దామోదర్, ఐ.పి.యస్.,గారు
#illegalActivities #ContinuousVigil #Damodhar #IPS #PrakasamPolice #APDGP #AndhraPradeshPolice

ప్రకాశం జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.
👉ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా సంప్రదాయ బద్దంగా సంక్రాంతి పండుగ జరుపుకుందాం.
#Sankranti #Festival #Wishes #illegalactivities #ContinuousVigil #Damodhar #IPS #PrakasamPolice #APDGP #AndhraPradeshPolice.

👉డ్రగ్స్ అంటే మత్తు అనుకుంటివా? కాదు డేంజర్
#illicitdrugs #IllicitTrafficking #illegalActivities #ContinuousVigil #ModernPolicing #Leadership #Damodhar #IPS #PrakasamPolice #APDGP #AndhraPradeshPolice

దోర్నాల పోలీస్ స్టేషన్ పరిధిలో బొమ్మల పురంలో బెల్ట్ షాపు పై దాడులు నిర్వహించి ఒక మహిళని అదుపులోకి తీసుకుని ,21 మద్యం క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ప్రకాశం పోలీసులు .
#liquor #illegalActivities #ContinuousVigil #Damodhar #IPS #PrakasamPolice
@APPOLICE100

జిల్లాలో నేరాలను అరికట్టేందుకు ఫింగర్‌ప్రింట్ ఐడెంటిఫికేషన్ నెట్వ���్కింగ్ సిస్టమ్ (ఎఫ్‌ఐఎన్‌ఎస్) ద్వారా రాత్రి వేళల్లో కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహిస్తున్న ప్రకాశం పోలీసులు.
#NightPatrol #CrimePrevention #ContinuousVigil #Damodhar #IPS #PrakasamPolice
@APPOLICE100

పుల్లలచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముటుకుల గ్రామంలో జూదం ఆడుతున్నఆరుగురు వ్యక్తులను పట్టుకొని రూ. 6100 /-, నగదును స్వాధీనం చేసుకున్న ప్రకాశం పోలీసులు.
#Gambling #illegalactivities #ContinuousVigil #Damodhar #IPS #PrakasamPolice
@APPOLICE100

Prakasam Cops have intensified drunken driving checks to prevent road accidents.
#CopsOnDuty #ContinuousVigil #DrunkDriving #RoadSafety #Damodhar #PrakasamPolice
@APPOLICE100

నేరాల కట్టడికి విజయవంతమైన మార్గం విజిబుల్ పోలీస���ంగ్; ఒకవైపు నేరపూరిత కార్యక్రమాలు జరగకుండ చూస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండుటకు Visible Policing చేస్తున్న పోలీసులు.
#ContinuousVigil #VisiblePolicing #Damodhar #IPS #PrakasamPolice
@APPOLICE100

Prakasam police Carry out strict vigils at night through the Fingerprint Identification Networking System (FINS) to prevent crimes in the district.
#NightPatrol #CrimePrevention #Tranquility #ContinuousVigil #Damodhar #IPS #PrakasamPolice
@APPOLICE100

సి.ఎస్.పురం మండలం అయ్యలూరివారిపల్లి గ్రామంలో జూదం ఆడుతున్న నలుగురు వ్యక్తులను పట్టుకొని రూ. 3980/-, నగదును స్వాధీనం చేసుకున్న ప్రకాశం పోలీసులు.
#Gambling #illegalactivities #ContinuousVigil #Damodhar #IPS #PrakasamPolice
@APPOLICE100

నేరాల కట్టడికి జిల్లాలో విరివిగా విజిబుల్ పోలీసింగ్; ఒకవైపు నేరపూరిత కార్యక్రమాలు జరగకుండ చూస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండుటకు Visible Policing విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు.
#ContinuousVigil #VisiblePolicing #Damodhar #IPS #PrakasamPolice
@APPOLICE100

మర్రిపూడి మండలం గుల్లసముద్రం గ్రామంలో జూదం ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పట్టుకొని నగదు ను స్వాధీనం చేసుకున్న ప్రకాశం పోలీసులు.
#Gambling #illegalactivities #ContinuousVigil #Damodhar #IPS #PrakasamPolice
@APPOLICE100

మార్కాపురం మండలం ఇందిరమ్మ కాలనీలో జూదం ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పట్టుకొని నగదు ను స్వాధీనం చేసుకున్న ప్రకాశం పోలీసులు.
#Gambling #illegalactivities #ContinuousVigil #Damodhar #IPS #PrakasamPolice
@APPOLICE100

మద్యం సేవించడం నేరమని.. తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకాశం పోలీసులు హెచ్చరించారు..
#CopsOnDuty #ContinuousVigil #DrunkDriving #RoadSafety #Damodhar #IPS #PrakasamPolice
@APPOLICE100

జిల్లాలలో ప్రముఖ కూడలిలో పోలీసుల విజబుల్ పోలీసింగ్.. నేరాలు నియంత్రణ కోసం ప్రత్యేక పెట్రోలింగ్
#ContinuousVigil #VisiblePolicing #Prevent #illegalactivities #GoodJobCops #Damodhar #IPS #PrakasamPolice
@APPOLICE100

Most Popular Users

Elon Musk 
@elonmusk
241.1M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
112.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.1M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.3M followers

KATY PERRY 
@katyperry
88.7M followers

Taylor Swift 
@taylorswift13
82.6M followers

Lady Gaga 
@ladygaga
74.1M followers

Virat Kohli 
@imvkohli
71.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.3M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.5M followers

Neymar Jr 
@neymarjr
64.3M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.7M followers

X 
@x
60.8M followers






























