Top Tweets for #m9inside
#M9INSIDE
రాబోయే ఓ సినిమా విషయంలో రెండు crucial departmentsపై director unhappy!
అయితే overallగా సినిమా మీద మాత్రం confidenceతో ఉన్నాడట.
ఇదో crucial project ఏ!
5 shooting unitsతో పాటు #TheParadise promotional interviewsని కూడా simultaneously shoot చేస్తున్న Srikanth Odela.
Recently Raghav Juyalతో film గురించి ఓ drive interview shoot చేశారు.
#M9INSIDE #Nani
2027 సంక్రాంతి రిలీజ్ అనౌన్స్ చేసిన ఓ సినిమా ఆ డేట్ కి రావడం ��ష్టం.
OTT Deal క్లోజ్ చేయడం & బిజినెస్ కోసం మాత్రమే ఆ డేట్ ను ప్రకటించిన ప్రొడ్యూసర్స్.
హీరోకి కూడా ఈ విషయం తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి!
#M9INSIDE
Overseas close అయిపోయిన ఓ స్టార్ హీరో సినిమా విషయంలో, పరిస్థితిని బట్టి మళ్లీ re-negotiation కి ప్రయత్నించగా నిర్మాత ససేమిరా అన్నట్లు సమాచారం.
#M9INSIDE
#RowdyJanardhana లో Grey shade లో ఉండే క్యారెక్టర్ కోసం ఒక సీనియర్ హీరో లుక్ టెస్ట్ చేశారు
చేయాలా వద్దా అన్నది ఇంకా ఫైనల్ కాలేదు, మా ఇన్ఫో ప్రకారం డిక్లైన్ చేసే ఛాన్స్ ఎక్కువ.
#M9INSIDE
Asian Suniel to invite selected Tv channel reporters to respond about his comments on #NagaVamsi yesterday.
He might apologise for the personal attack but will pass a strong statement about #Peddi and other big releases in single screens.
#M9INSIDE
ఆ మధ్య ఓ వార్తతో హెడ్‌లైన్స్‌లో నిలిచిన నివేత పేతురాజ్, రాబోయే #SingGeetham సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది.
#M9INSIDE
#M9INSIDE
గాంధీ సహనం + నేతాజీ తెగింపు… ఈ రెండు మిక్స్ చేసిన కొత్త క్యారెక్టరైజేషన్లో బాలకృష్ణను Koratala Siva చూపించబోతున్నాడు.
Koratala mark class characterization with Balayya’s mass explosive image will be a big surprise for #NBK112
#NBKxKoratalaSiva
Nayanthara out of Balayya-Gopichand Malineni film.
Kajal Aggarwal joins the shoot from today.
#M9INSIDE
ఈ ఫేమస్ డైరెక్టర్ సోషల్ మీడియాలో మరో డైరెక్టర్‌ను పబ్లిక్‌గా పలుమార��లు పొగిడాడు, రీసెంట్ గా కూడా..
కానీ వ్యక్తిగతంగా మాత్రం అతని నెక్స్ట్ సినిమాపై బ్యాడ్‌గా మాట్లాడుతున్నాడని వాపోతున్నారట.
#M9INSIDE
#M9INSIDE
తె���ుగు, తమిళ్ బైలింగువల్ స్టార్ హీరో సెట్లో
కారవాన్తో కనిపించిన సీనియర్ తెలుగు స్టార్ డాటర్
రీజన్: సినిమాపై పట్టు, అవగాహన మరింత పెంచుకోవాలనే ప్రయత్నం
ఇప్పటికే “ఫాదర్ 2.0” కెరీర్ క్రెడిట్ ఆమెదే అన్న టాక్.
ఒక రీసెంట్ రిలీజ్ రిజల్ట్ ఏంటా అని వాకబు చేసిన సీనియర్ నిర్మాతకి..
డిస్ట్రిబ్యూటర్ ఇచ్చిన సమాధానం “రెండు కోట్ల దాకా లాస్ సార్, కానీ నిర్మాత దాన్ని భరించి.. డబ్బు వెనక్కి ఇచ్చారు. సో సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా.. మేం సేఫ్”
#M9INSIDE
#M9INSIDE
Adivi Sesh పేరు తీయకుండా ఓ యంగ్ హీరో పై 'నీయమ్మ కుళ్ళు బుద్ది నువ్వు' అంటూ చేసిన కామెంట్స్‌తో ఒక యంగ్ హీరో టెర్రిబ్లీ అప్సెట్. నాకు సంబంధం లేని దాంట్లోకి లాగి సోషల్ మీడియాలో నా పేరు బద్నామ్ చేశాడంటూ ఆవేదనతో ఊగిపోతున్న ఒక యంగ్ హీరో.
M9: శేష్ కాల్ చేసి క్లారిఫై చేయడానికి ట్రై చేస్తే?
యంగ్ హీరో: కాల్ కూడా లిఫ్ట్ చేయను. సోషల్ మీడియా లో వీడే ఆ హీరో, వీడే అయ్యుంటాడు అంటూ జడ్జిమెంట్లు తనకి కూడా ఇలానే పాస్ చేస్తే ఎంజాయ్ చేస్తాడా?

Last Seen Hashtags on Sotwe
son boy
Seen from Oman
sleeping candid
Seen from Turkey
nolimit() +filter:native_video
Seen from Russia
gummies15
Seen from Colombia
Momson()********
Seen from Brazil
omegle()
nolimit nolimit()*+filter:native_video
Seen from Turkey
momson(*)*+filter:native_video
Seen from United States
omegle
Seen from United States
yenge ensest
Seen from Turkey
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.6M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.8M followers

Taylor Swift 
@taylorswift13
83.7M followers

Lady Gaga 
@ladygaga
75.2M followers

Virat Kohli 
@imvkohli
73M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66M followers

Bill Gates 
@billgates
65M followers

Selena Gomez 
@selenagomez
62.9M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers

