Top Tweets for #msbaig
🇮సత్యమే మార్గం… అహింసే ఆయుధం…🕊
మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా
సత్యం • అహింస • స్వావలంబన • సేవ
అనే విలువలను మన జీవితాల్లో ఆచరిద్దాం.
బాపూజీకి ఘన నివాళి!
జై హింద్!
#గాంధీజయంతి #అహింససత్యం #జైహింద్ #MSBAIG

టీడీపీ సీనియర్ నాయకులు భూపతి విజయకుమార్ గారికి ఎం. ఎస్. బేగ్ ఘన నివాళులు
#MSBAIG

కేదారేశ్వరపేట జీరో లైన్ నందు బాల భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి నిమజ్జన కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎం.ఎస్. బేగ్ గారు పాల్గొన్నారు.
#MSBAIG

కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థలో ఇద్దరు LGSలకు రికార్డు అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. ఠాగూర్ మెమోరియల్ గ్రంథాలయంలో చైర్మన్ ఎం.ఎస్.బేగ్, కార్యదర్శి వి. రవికుమార్ ఉత్తర్వులు అందజేశారు. అలాగే, కో-ఆపరేటివ్ సొసైటీ డివిడెండ్ చెక్కులను పంపిణీ చేశారు
#KrishnaDistrict #Library #MSBaig

గ్రంథాలయాల ఆధునీకరణ దిశగా మరో కీలక అడుగు!
మంత్రి శ్రీ @naralokesh గారి ఆలోచనల మేరకు రాష్ట్రంలోని గ్రంథాలయాలను డిజిటలైజ్ చేసేందుకు అధునాతన సాఫ్ట్వేర్ అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా మొవ్వ గ్రేడ్-3 గ్రంథాలయాన్ని ఉన్నతాధికారులు సందర్శించి పరిశీలించారు.
#MSBAIG

విజయవాడ పశ్చిమ 40వ డివిజన్లో SIR-2026 (ఓటరు జాబితా సవరణ) కార్యక్రమంలో కృష్ణాజిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎం.ఎస్. బేగ్ పాల్గొన్నారు.
ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసి, జూలై 14 లోగా బీఎల్వో (BLO) కు అందజేసి మీ ఓటు హక్కును పరిరక్షించుకోండి! 🗳️ #SIR2026 #Vijayawada #MSBAIG

పవిత్ర రంజాన్ మాసం ఆరంభం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు....
#Ramadan2025 #Ramadan #RamadanMubarak #JaleelKhan #NagulMerra #MohammadFathaulla #MSBaig #ShaikAsha #MohammadIrfan #ShaikKarimulla #MohammadSattar #MohammadImran #MohammadAbdulBari #MohammadAnsar #MohammadZahid #Tazuddin #Kareem #Khalil

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సితార సెంటర్ లోని ఎన్ కన్వెన్షన్ నందు జరిగిన వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ సభ్యుల ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది
#kesinenisivanath #Vijayawadawest #MSBaig #buddavenkanna #JaleelKhan #sujanachowdary #nagulmeera #DoondiRakesh #vijayawadacity #VallabaneniPrasannaLakshmi #vasaviclub #VijayawadaParliament #iTDPVijayawada

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యలయం నందు జరిగిన ఎస్సీ సెల్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది
#kesinenisivanath #Vijayawadawest #MSBaig #buddavenkanna #JaleelKhan #sujanachowdary #nagulmeera #SongaManoj #iTDPVijayawada

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ లో తెలుగుదేశం పార్టీ, జనసేన బలపరిచిన బిజేపి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి యలమంచిలి సుజనా చౌదరి గారితో కలిసి ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది.
#KesineniSivanath #SujanaChowdary #MSBaig #ShaikBaji #JaleelKhan #buddavenkanna #NagulMeera #VijayawadaWest #iTDPVijayawada

అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు.
#HBDBabu #bjptdpjsptogether #CBN #NaraLokesh #Vijayawadawest #iTDPVijayawada #vijayawada #MSBaig #TDP #BJP #JSP #apelections2024

నిన్న సాయంత్రం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తారాపేట నందు జరిగిన జైన్ సోదరుల ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది
#kesinenisivanath #sujanachowdary #TDPJSPBJPTogether #PettetiRajaMohan #YedupatiRamaiah #VallabaneniPrasannaLakshmi #NagulMeera #buddavenkanna #JaleelKhan #MSBaig #iTDPVijayawada

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని వస్త్రలత కాంప్లెక్స్ నందు వ్యాపారులు, కార్మికులను ఆత్మీయంగా కలిసి వారి ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకుని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పడం జరిగింది
#kesinenisivanath #sujanachowdary #Nagulmeera #BuddaVenkanna #MSBaig #Vijayawada #Vastralatha #vallabaneniprasannalakshmi #buddavenkanna #TDPJSPBJPTogether #iTDPVijayawada

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శిగా నియమితులైన సోదరుడు ఎం. ఎస్. బేగ్ కి హృదయపూర్వక అభినందనలు...
భవిష్యత్తులో మరెన్నో పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను...
#MSBaig #Vijayawadawest #MinorityCell #iTDPVijayawada #vijayawada

భవానిపురం లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బిజెపి కార్యాలయం నందు టీడీపి, బీజేపీ మరియు జనసేన నాయకులు, కార్యకర్తలతో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనడం జరిగింది
#kesinenisivanath #sujanachowdary #MsBaig #TDPJSPBJPTogether #buddavenkanna #vijayawada #iTDPVijayawada

వివేకా హత్య కేసులో జగన్ రెడ్డి పాత్రపై పూర్తి గా నిష్పక్షగా విచారణ జరగాలి.
#vivekanandareddy #jagankillsbabai #Vijayawadawest #Vijayawada #MSBaig #TDPJSPTogether #iTDPVijayawada #vijayawada #TeluguDesamParty #TeamTDP #jaitdp #cbn
మంగళగిరి నియోజకవర్గం, తాడేపల్లి మండల అధ్యక్షులు వల్లభనేని వెంకట రావు గారి జన్మదిన వేడుకలలో పాల్గొనడం జరిగింది.
#Vijayawadawest #Vijayawada #MSBaig #TDPJSPTogether #iTDPVijayawada #vijayawada #TeluguDesamParty #TeamTDP #jaitdp #cbn

విజయవాడ పార్లమెంట్ నాయకులు శ్రీ కేశినేని శివనాద్ (చిన్ని) గారి ఆధ్వర్యంలో TNSF సహకారంతో మెగా జాబ్ మేళా లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్, బెంజ్ సర్కిల్ నందు జరిగింది.
ఈ కార్యక్రమంలో టీమ్ టిడిపి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడం జరిగింది.
#Vijayawadawest #Vijayawada #MSBaig #TDPJSPTogether #iTDPVijayawada #vijayawada #TeluguDesamParty #TeamTDP #jaitdp #cbn

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కబెల సెంటర్ నందు ప్రజా వైద్యశాల 3వ యూనిట్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది.
#Vijayawadawest #Vijayawada #MSBaig #TDPJSPTogether #iTDPVijayawada #vijayawada #TeluguDesamParty #TeamTDP #jaitdp #cbn

శ్రీ విద్యాంజలి హై స్కూల్ వారి నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా పుప్పాల శ్రీనివాసరావు గారి ఆహ్వానం మేరకు KBN కాలేజీ ప్రిన్సిపల్ డా|| వి.నారాయణ రావు గారితో కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది.
#Vidyanjalihighschool #Kbncollege #Vijayawadawest #Vijayawada #MSBaig

Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers









































