Top Tweets for #nelloremp
నెల్లూరు వీఆర్సీ (VRC) గ్రౌండ్లో అత్యంత వైభవంగా 7 వేల మంది పేద విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ కార్యక్రమంలో....
#VemireddyPrabhakarReddy #Nellore #NelloreMP #Cycledistribution
సేవే మా మార్గం.. అందులోనే సంతోషం.
పేద విద్యార్థులకు 7 వేల సైకిళ్ళు అందజేయడం అభినందనీయం.
#VemireddyPrabhakarReddy #NelloreMP
గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం.
వరికుంటపాడు మండలం కాకొల్లువారిపల్లెలో రూ.1.67 కోట్ల వ్యయంతో రోడ్డు ప్రారంభోత్సవం.
#VemireddyPrabhakarReddy #NelloreMP #NelloreDevelopment #IdhiManchiPrabhutvam #TeluguDesamParty
గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం.
కాకొల్లువారిపల్లెలో రోడ్డు ప్రారంభోత్సవంలో నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు.
#VemireddyPrabhakarReddy #NelloreMP #NelloreDevelopment
ఇటీవల రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన శ్రీ భాష్యం రామకృష్ణ గారికి కాకొల్లువారిపల్లెలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో పాల్గొన్నాను.
ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేశాను, ప్రజా జీవితంలో మరింత ఉన్నత సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నాను.
#VemireddyPrabhakarReddy #NelloreMP

ఉదయగిరి పంచాయతీ పరిధిలో సుమారు రూ. 1 కోటి 69 లక్షల వ్యయంతో, 3 కిలోమీటర్లకు పైగా నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవం.
#VemireddyPrabhakarReddy #NelloreMP #NelloreDevelopment
వెలుగొండ ప్రాజెక్టుతో ఉదయగిరి, ఆత్మకూరుకు శాశ్వత నీటి పరిష్కారం.
#VemireddyPrabhakarReddy #NelloreMP
"నెల్లూరు గడప ముందుకే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు."
నెల్లూరులో మొట్టమొదటి మల్టీ-కంపెనీ AI ఇన్నోవేషన్ పార్క్ ‘నెక్సస్ ఇన్నోవేషన్ హబ్’ (Nexus Innovation Hub) ప్రారంభోత్సవం.
#VemireddyPrabhakarReddy #ChooseSpeedChooseAP #NelloreMP #NexusInnovationHub #Innovation #YouthEmpowerment #InnovationForGrowth #AndhraPradesh #Nellore
" బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం "
నెల్లూరు పార్లమెంట్ పరిధిలో 5 మంది లబ్ధిదారులకు రూ.7.57 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి అందజేత.
#VemireddyPrabhakarReddy #NelloreMP #CMRF #AndhraPradesh #IdhiManchiPrabhutvam
ఇన్నోవేషన్ హబ్ (Nexus Innovation Hub) ప్రారంభోత్సవంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు.
#VemireddyPrabhakarReddy #ChooseSpeedChooseAP #NelloreMP #NexusInnovationHub #Innovation #YouthEmpowerment #InnovationForGrowth #AndhraPradesh #Nellore
నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెంలో ‘పేదల సేవలో’ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ప్రసంగం.
#ChandrababuNaidu #VemireddyPrabhakarReddy #NelloreMP #Nellore #TeluguDesamParty
చూపును కాపాడుతూ...
జీవితాల్లో వెలుగులు నింపుతూ....
వి.పి.ఆర్ నేత్ర.
#VPRNetra #VPRFoundation #VemireddyPrabhakarReddy #NelloreMP
ఇక కావలి కనకపట్నమే..
నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు.
#VemireddyPrabhakarReddy #NelloreMP #VPR #Kavali #AndhraPradesh
పాతూరు శివాలయం దగ్గర ₹45 లక్షలతో సీసీ రోడ్ & డ్రైనేజీ శంకుస్థాపన మరియు వెంకటేశ్వర థియేటర్ దగ్గరి నుండి ₹1.30 కోట్లతో సిసి రోడు విస్తరణ పనులకు శంకుస్థాపన!
#2YrsOfTrustDevelopmentWelfare
#VemireddyPrabhakarReddy
#NelloreMP
#KavyaKrishnaReddy
#KavaliMLA
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి అభివృద్ధి, సంక్షేమ పథకం జిల్లాలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి చేరుకోవడం మనందరి బాధ్యత.
జిల్లా అబివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటి (దిశ) సమీక్షలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు.
#DISHA #VemireddyPrabhakarReddy #NelloreMP #NelloreDevelopment
జిల్లా అబివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటి (దిశ) సమీక్షలో అధికారులకు కీలక ఆదేశాలిచ్చిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు.
#DISHA #VemireddyPrabhakarReddy #NelloreMP #NelloreDevelopment
కంటి చూపును కాపాడుకుందాం... రేపటి వెలుగును గెలుచుకుందాం.
ఆత్మకూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న వి.పి.ఆర్ నేత్ర సేవలు .
#VPRNethra #VPRFoundation #VemireddyPrabhakarReddy #Nellore #NelloreMP
" మంచి పనికి కొంత తోడ్పడినా.. దేవుడిచ్చె ప్రతిఫలం గొప్పగా ఉంటుంది. "
#VemireddyPrabhakarReddy #NelloreMP #Nellore #VPR
ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గం చిరమన గ్రామంలో రూ.50 లక్షలతో చెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, రూ.32 లక్షలతో నిర్మించిన 7 సిమెంట్ రోడ్లను ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
#VemireddyPrabhakarReddy #NelloreMP #Atmakur

ప్రజాసేవకు కొత్త అర్థం చెబుతూ రాజకీయాల్లో తనదైన ముద్రవేస్తున్న ప్రభాకర్ రెడ్డి గారు.
#VemireddyPrabhakarReddy #NelloreMP #ChandrababuNaidu #TeluguDesamParty
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.3M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
113M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.3M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.5M followers

KATY PERRY 
@katyperry
89.1M followers

Taylor Swift 
@taylorswift13
83M followers

Lady Gaga 
@ladygaga
74.5M followers

Virat Kohli 
@imvkohli
72M followers

Kim Kardashian 
@kimkardashian
70.5M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65M followers

Bill Gates 
@billgates
64.6M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
62.2M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers





