Top Tweets for #reverseap
అనుకున్నట్టే రివర్స్ గేర్ లో ఉన్న కూటమి పాలన.
గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెబ్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ.
#AndhraPradesh
#ReverseAP
డిప్యూటీ సిఎం ఆహా ఓహో.. జేజేలు
జగనన్న కాలనీలు= ఎన్టీఆర్ లేఅవు��్స్
పేరు మార్పుల కూటమి పాలన
#AndhraPradesh #REVERSEAP

కూటమి పాలనలో - రైతన్నల దుస్థితి
🔹5 ఏళ్ల ���ర్వాత మళ్లీ రోడ్డెక్కిన అన్నదాతలు
🔹నరసరావుపేటలో వర్షంలోనూ బారులు
🔹వరి విత్తనాల కోసం రైతన్నల తిప్పలు
🔹విత్తనాల టోకెన్ల కోసం తప్పని కష్టాలు
వైఎస్ జగన్ హయాంలో రైతు భరోసా కేంద్రాల వల్ల ఇలాంటి పరిస్థితి లేదు.
#AndhraPradesh #ReverseAP
బ్రేకింగ్ సిస్టమ్ 🔥
ప్రజా పాలన లేక నిర్భంద పాలన?!
గ్రామ వార్డు, వాలంటీర్స్ క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్స్ లో నుంచి ప్రజలను ఎక్సిట్ అవ్వండి అని ప్రభుత్వం కోరింది.
గ్రూప్స్ నుంచి ప్రభుత్వ వార్తలను బయటకు వెళ్తుందని భావించి జీవో విడుదల.
#AndhraPradesh #ReverseAP

బ్రేకింగ్ సిస్టమ్ 🔥
ప్రజా పాలన లేక నిర్భంద పాలన?!
గ్రామ వార్డు, వాలంటీర్స్ క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్స్ లో నుంచి ప్రజలను ఎక్సి��్ అవ్వండి అని ప్రభుత్వం కోరింది.
గ్రూప్స్ నుంచి ప్రభుత్వ వార్తలను బయటకు వెళ్తుందని భావించి జీవో విడుదల.
#AndhraPradesh #ReverseAP

నేనూ నాలుగు అని రాస్తా!
నేను ఆరు అని రాస్తా!
ఎన్ని రాసినా, ఆ రాతలను నమ్మి ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లే మేథావి వర్గం, యెల్లో మీడియా ఉండగా భయమేల కూటమి ప్రభుతత్వానికి.
#AndhraPradesh #ReverseAP #Amaravati

కూటమి పాలనలో కొత్త మెడికల్ కాలేజీలు వెనక్కి?
ప్రైవేటు రంగమే దిక్కు అని పరిష్కారం చూపుతారా!
#AndhraPradesh #ReverseAP

మరింత వేగంగా అప్పుల ఊబిలోకి ఏపీ 🚨
₹2,500 కోట్ల అప్పు కోసం తలలు పట్టుకున్న ఆరోగ్య, అర్థిక శాఖలు
వైద్యసేవలు నిలిపివేస్తాం అని వార్నింగ్
కేంద్ర మంత్రి పెమ్మసాని వ్యాఖ్యలలో పరమార్థం ఏమిటి?
ఆరోగ్య శ్రీ నామరూపం ఉండదా?
#AndhraPradesh #ReverseAP

మరో అమానుష ఘటన 🔥
మొన్న ముచ్చుమర్రీ
నిన్న కుప్పం
నేడు..
చిరంజీవి మేనల్లుడు, డిప్యూటి సిఎం మేనల్లుడి కి ఎవరు అందిస్తారు ఈ ఘోర అత్యాచార ఘటన!
#SaiDharamTej #AndhraPradesh #ReverseAP

బ్రేకింగ్ న్యూస్ 🚨
తెలుగు రాష్ట్రాల్లో ఆగని అత్యాచార ఘటనలు😔
ఏపీలో మచ్చుమ్మరి మైనర్ బాలిక ఘటనలో, ఇంతవరకు బాలిక ఆచూకీ దొరకలేదు.
హోం శాఖ నిద్రావస్థలో ఉందా అంటున్న ప్రజానీకం.
#AndhraPradesh #Telugu #ReverseAP
గుడివాడ కాదు.. పిఠాప���రం కానే కాదు..
కూటమి పాలనలో కర్నూల్ జిల్లా రమ్ము రా రమ్ము అంటున్నది
#AndhraPradesh #ReverseAP

బ్రేకింగ్ న్యూస్:
ఏపీలో దేవుడు భూముల హాం ఫట్
50 రోజుల అధికారంలోనే జనసేన సీనియర్ నేత కొణతాల రామకృష్ణ కుటుంబ దోపిడీ.
దేవుడి సొమ్ముక�� దిక్కు లేదు, ఇక ఓట్లు వేసిన ప్రజల సొమ్ముకు డిప్యూటీ సిఎం హామి ఉంటుందా?
#AndhraPradesh #ReverseAP #DeputyCM #Anakapalli
బ్రేకింగ్ న్యూస్ 🔥 దేవుడు భూముల హాం ఫట్
50 రోజుల అధికారంలోనే జనసేన స���నియర్ నేత కొణతాల రామకృష్ణ కుటుంబ దోపిడీ.
దేవుడి సొమ్ముకు దిక్కు లేదు, ఇక ఓట్లు వేసిన ప్రజల సొమ్ముకు డిప్యూటీ సిఎం హామి ఉంటుందా?
#AndhraPradesh #ReverseAP #DeputyCM #Anakapalli
చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం.
120 బాక్సులలో నిల్వ ఉంచిన టమోటాలను ఏనుగుల ధ్వంసం వల్ల ₹2 లక్షల నష్టం.
గత కొన్ని రోజులుగా వరి, మామిడి, అరటి, కొబ్బరి చెట్లను ధ్వంసం చేశాయి.
అటవీ శాఖ మంత్రి, అధికారులు స్పందించాలనీ వేడుకుంటున్నారు.
#AndhraPradesh #ReverseAP #DeputyCM
ఇసుక తో పాటు ఫైన్ కూడా ఫ్రీ ఫ్రీ
సిఎం తాత గారు చెప్పినట్టు ఇసుక ఇలా తీసుకెళ్తే
🔹ఎద్దుల బండికి 2 వేలు ఫైన్
🔹ట్రాక్టర్ కి 10 వేలు ఫైన్
🔹లారీ కి 20 వేలు ఫైన్
జై చక్రం బాబా 🤡
#AndhraPradesh #Sandpolicy #reverseAP
ఇసుక తో పాటు ఫైన్ కూడా ఫ్రీ ఫ్రీ
సిఎం తాత గారు చెప్పినట్టు ఇసుక ఇలా తీసుకెళ్తే
🔹ఎద్దుల బండికి 2 వేలు ఫైన్
🔹ట్రాక్టర్ కి 10 వేలు ఫైన్
🔹లారీ కి 20 వేలు ఫైన్
#AndhraPradesh #Sandpolicy #reverseAP
కూటమి పాలనలో అధికార్ల అలసత్వం?
ఏపీలో కురుస్తున్న వర్షాల వల్ల వాగ��లు వంకలకు గండ్లు పడ్డాయి.
కాని,సిఎం ఆదేశించినట్టు పునరావాసం, హెచ్చరికలు జారీ చేయడంలో పూర్తిగా విఫలమైన
అధికార్లు.
వెరసి, ప్రజలకు అష్టకష్టాలు.
#AndhraPradesh #ReverseAP #Eluru
కూటమి పాలనలో చేపలు ఎగురుతాయా? ✌️👏
🔹సింగపూర్ సంపద సృష్టి కోసం అమరావతీ
🔹చేపల కోసం జపాన్ స్థాయిలో కోనసీమ
🔹 మేకలు కొనిచ్చేబదులు, చేపలు ఇచ్చారు
అవును, అంటున్నారు కొనసీమ వాసులు.
#AndhraPradesh #ReverseAP
నేరాలు - ఘోరాలు 🆙
కేవలం 30 రోజులు నిండిన కూటమి, మాజి సిఎం ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ కి అవకాశం ఇచ్చిన ప్రభుత్వం.
పర్యవసానం - తీవ్ర విమర్శలు, ప్రధానికి లేఖ, జాతీయ స్థాయిలో 📕 న్యూస్
కొత్త జంటకి మొదటి సంవత్సరంలో తిప్పలుండవు. కానీ,ఇక్కడ ఏరికోరి?
#AndhraPradesh #ReverseAP


Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.6M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
110.5M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.6M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
90.9M followers

KATY PERRY 
@katyperry
87.6M followers

Taylor Swift 
@taylorswift13
81.4M followers

Lady Gaga 
@ladygaga
73M followers

Virat Kohli 
@imvkohli
69.8M followers

Kim Kardashian 
@kimkardashian
69.8M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
63.8M followers

Neymar Jr 
@neymarjr
62.5M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

X 
@x
60.8M followers

Selena Gomez 
@selenagomez
60.7M followers



