Top Tweets for #teamkagitha
ఆమె అత్యధిక మెజార్టీతో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.(2/2)
#TeamKagitha #KagithaKrishnaPrasad #PedanaMLA #Pedana #JanaSenaParty #TeluguDesamParty #Kootami

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనుల, భూగర్బ వనరుల మరియు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ @KolluROfficial గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
మీకు ఆయురారోగ్యాలు, విజయాలు, మరెన్నో ఉన్నత శిఖరాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
#HappyBirthdayKolluRavindraGaru
#TeamKagitha

యువశక్తికి ప్రతీకగా,@JaiTDP వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన @naralokesh గారికి అభినందనలు.మీ నాయకత్వంలో పార్టీ మరింత దూసుకుపోతుందని నమ్ముతున్నాం.
#NaraLokesh #ChandrababuNaidu
#TDP #TeluguDesamParty #TDPWorkingPresident
#KagithaKrishnaPrasad #MLAPedana #TeamKagitha

అంగన్వాడీల అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం ..!!
#Anganwadi #AnganwadiWorkers
#IdhiManchiPrabhutvam #NaraChandrababuNaidu #KagithaKrishnaPrasad #MLAPedana #ManaPedanaManaKagitha #KagithaVenkatraoLivesOn #TeamKagitha

ఎన్నో త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వాతంత్ర్యాన్ని పరిపూర్ణం చేసి జాతీయ సమైక్యతను,సమగ్రతను రక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తోంది భారత రాజ్యాంగం దేశ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
#RepublicDay #HappyRepublicDay #India #JaiHind #KagithaKrishnaPrasad #TeamKagitha

సూర్య భగవానుడు ప్రజలందరీకీ అప్లైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. రథసప్తమి శుభాకాంక్షలు.
#RathaSapthami2026 #RathaSapthami #NaraChandrababuNaidu #NaraLokesh #KagithaKrishnaPrasad #TeamKagitha

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు కనుమ పండగ శుభాకాంక్షలు 🌾🐄
ఈ కనుమ మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, సంపద తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.సుఖశాంతులతో,సమృద్ధితో ముందుకు సాగాలని ఆకాంక్షలు.
#Kanuma #Sankranthi #ChandrababuNaidu #KagithaKrishnaPrasad #MLAPedana #TeamKagitha

సంక్రాంతి శుభాకాంక్షలు 🌾
🌾 కష్టపడే రైతులకు సంతోషం, యువతకు అవకాశాలు,మహిళలకు భద్రత, ప్రజలందరికీ సంక్షేమం అందించే నూతన ఆశల సంక్రాంతిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను.
#HappySankranthi #Sankranthi #Pongal
#KagithaKrishnaPrasad #MLAPedana #KagithaVenkatraoLivesOn #TeamKagitha

క్షీరసాగర మథనం ద్వారా అమృతం వచ్చిన రోజు మన ఆత్మ అంతర్మథనం ద్వారా మోక్షాన్ని చేరుకోవాలని శ్రీ మహా విష్ణువును ప్రార్థిస్తూ...వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు.
#VaikuntaEkadashi #వైకుంఠఏకాదశి
#Dhanurmasam #KagithaKrishnaPrasad #MLAPedana #KagithaVenkatraoLivesOn #TeamKagitha

నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నందమూరి నటసింహం, హిందూపూర్ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారి #Akhanda2 ఘన విజయాన్ని సాధించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.
#Akhanda2Thaandavam #JaiBalayya #KagithaKrishnaPrasad #MLAPedana #TeamKagitha

లింగ వివక్ష, జాతి వివక్ష లేని సమసమాజ స్థాపనకు పరితపించి జీవితాన్నే అంకితమిచ్చిన మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి శతకోటి వందనాలు.
#MahatmaJyotibaPhule #JyotibaPhuleVardhanti #SocialReformer #NaraChandrababuNaidu
#KagithaKrishnaPrasad #TeamKagitha

సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ బిగ్ హిట్
రెండు రోజుల్లో 400 ఒప్పందాలు రూ. 11,91,972 కోట్ల పెట్టుబడులు - 13,32,445 ఉద్యోగాలు.
#CIISummitGrandSuccess #CIIPartnershipSummit2025 #InvestInAP #ChandrababuNaidu #NaraLokesh
#AndhraPradesh #KagithaKrishnaPrasad #MLAPedana #TeamKagitha

పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం పోడు గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల వద్ద అర్జీలు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు తెలియజేసిన పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు
#TeamKagitha

పెడన నియోజకవర్గం పెడన మండలం ఈదుముడి గ్రామం లో వరి ధాన్యం పట్టుబడి పడుతున్న రైతుల దగ్గరకి వెళ్లి ధాన్యం కొనుగోలులో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నా పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు..
#TeamKagitha #MLA
#KagithaKrishnaPrasad
#PedanaMLA #pedana
#TDP #AP

మచిలీపట్నంలో ప్రముఖ వ్యాపారవేత్త చలమల శెట్టి సునీల్ తండ్రి డాక్టర్ చలమల శెట్టి సురేంద్రనాథ్ మృతి చెందడంతో వారి చిత్రపటానికి పూలమాల వేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు
#TeamKagitha #MLA
#KagithaKrishnaPrasad
#PedanaMLA #pedana

అంధకారంపై వెలుగుల విజయాన్ని సూచించే దీపావళి పండుగ సందర్భంగా, రాష్ట్రంలోని ప్రతి ఇంటా వెలుగులు నిండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.
#Deepawali #HappyDeepawali #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #KagithaKrishnaPrasad #MLAPedana #KagithaVenkatraoLivesOn #TeamKagitha

నకిలీ మద్యం కేసులో అడ్డంగా దొరికిపోయిన నువ్వు చేయాల్సింది దేవుడు ముందు ప్రమాణాలు కాదు, ప్రజలకు క్షమాపణలు చెప్పాలి..
#YSRCPDirtyLiquorPolitics
#LiquorScamByJagan
#ScamsterJagan
#PsychoFekuJagan
#EndOfYCP
#AP #KagithaKrishnaPrasad #PedanaMLA #TeamKagitha #KagithaVenkatarao
నేడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి
భారతదేశాన్ని అంతరిక్ష రంగంలో అగ్రగామిగా నిలిపిన గొప్ప శాస్త్రవేత్త, అజాత శత్రువు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ అంజలి ఘటిస్తున్నాను.
#AbdulKalamJayanthi #MissileMan #TeamKagitha

ప్రజాసేవలో 15 ఏళ్ల మైలురాయి!
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నూతన దిశ చూపిన దూరదృష్టి నాయకుడు – నారా చంద్రబాబునాయుడు గారు
సాంకేతికతతో పాలనకు రూపం ఇచ్చి, ప్రతి రంగంలో ఆధునిక ఆంధ్ర ప్రగతికి పునాది వేసిన
ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు!
#TeamKagitha

దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మను నేడు 4 వ రోజు శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో అమ్మవారిని కుటుంబ సమేత దర్శించుకున్న పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు
#DeviNavaratrulu2025 #Vijayadashami #TeamKagitha
#KagithaKrishnaPrasad

Last Seen Hashtags on Sotwe
snapchat since:02-07-18 filter:videos
Seen from Turkey
sex arab
Seen from Pakistan
azdımben
Seen from Turkey
Indian
Seen from Turkey
LadyboyAjman
Seen from Netherlands
bodybuilderbottom
Seen from United Kingdom
anxiouspandaa
Seen from United Kingdom
CaughtOnCamera
Seen from Israel
nsfwtwt
Seen from Canada
l裸舞
Seen from Malaysia
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers



