Top Tweets for #yvikram
AIRTWF transport National workshop CHENNAI.. (tamilnadu)
#YVikram

ఖమ్మం నగరంలో ఘనంగా CITU ఆధ్వర్యంలో మేడే వేడుకలు...
పాల్గొన్న నున్నా నాగేశ్వరరావు, కళ్యాణం వెంకటేశ్వరరావు, వై.విక్రమ్ , టి.విష్ణు, జె.ఉపేంద్రర్, బోడపట్ల సుదర్శన్ తదితర నాయకులు..
#YVikram

Happiest birthday Y.Cherry...
#YVikram

ఖమ్మం నగరంలో ఏమైనా సాధ్యమే...!
అభివృద్ధి ముసుగులో అవినీతి, నాసిరకం పనులు...
#YVikram

శబరిమల వెళ్తున్న అయ్యప్ప స్వామి (తెలంగాణ రాష్ట్రం) కాలికి గాయం కావడంతో ప్రధమచికిత్స చేస్తున్న కేరళ దేవాదాయ శాఖ మంత్రి కె.రాధకృష్ణన్...
#YVikram

తెలంగాణలో మోడీ పర్యటన నేపథ్యంలో ఖమ్మంలో ఈరోజు ఉదయమే CPM పార్టీ జిల్లా నేతలు నున్నా నాగేశ్వరరావు, వై.విక్రమ్, మరియు జిల్లా CPI నాయకులు ప్రసాద్, జానిమీయా తదితర నాయకులను అరెస్టు చేసిన ఖమ్మం టూ టౌన్ పోలీసులు...
#YVikram

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై ఈరోజు CITU ఆధ్వర్యంలో వినతిపత్రం...
#YVikram

భారీ సంఖ్యలో ప్రముఖులు మానాన్న చిత్రపటానికి నివాళి...
ఈరోజు ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావినూతలలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, CPM పార్టీ నాయకులు పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు, ఇతర పలు రంగాల ప్రముఖులు నివాళి...
#YVikram

ఖమ్మం జిల్లా రావినూతల లో వై.జోషి (నాన్న) చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళి తెలిపిన ఖమ్మం మాజీ MP పొంగులేటి శ్రీనివాసరెడ్డి,ఇతర రంగాల ప్రముఖులు...
#YVikram

ఈరోజు జరిగిన తెలంగాణ పబ్లిక్ & ప్రైవేటు ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ (CITU) ఖమ్మం జిల్లా మహాసభ...
వర్కింగ్ ప్రెసిడెంట్ గా జిల్లా నాయకులు వై.విక్రమ్...
అధ్యక్షుడిగా టి విష్ణు,కార్యదర్శిగా ఉపేందర్ ఎన్నిక....
#YVikram

చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఖమ్మం సుందరయ్య భవనంలో....
#YVikram

జోహార్ సత్తినపల్లి రామకృష్ణ...
ఈరోజు న్యూడిల్లీలో ఘనంగా జరిగిన రామకృష్ణ వర్ధంతి...
#YVikram

మర్యాదపూర్వకంగా సీపీఎం పార్టీ జాతీయ నేత ఏచూరి ను కలిసిన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్...
#YVikram

న్యూడిల్లీలో జరిగిన సెమినార్... ఖమ్మం జిల్లా నేతలు.. CITU ఆధ్వర్యంలో...
#YVikram

🇮🇳🇮🇳🇮🇳🇮🇳
పట్టిస్తే 1000 రూపాయలు ఇస్తాం - 1940లో ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటన...
స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ పాలనపై తిరుగుబాటు చేసిన కమ్యూనిస్టు యోధుడు EMS...
ఆ వీరుడే ఆ తర్వాత కేరళ రాష్ట్రానికి CPM పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా EMS నంబూద్రి ప్రసాద్ పనిచేశారు..
#YVikram

జోహార్ ముదిగొండ అమరవీరులకు...
నేటికీ 15 ఏండ్లు.....
💪💪💪
జానెడు జాగా కోసం ఆనాడు ఖమ్మం జిల్లా ముదిగొండలో రోడ్ ఎక్కిన నిరుపేదలపై జరిగిన పోలీసులు కాల్పుల్లో ఏడుగురు మృతి...
#YVikram

హన్మకొండ పట్టణం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పబ్లిక్ గార్డెన్ నుండి హన్మకొండ చౌరస్తా వరకు భారీ ప్రదర్శన...
జాతీయ నేతలు సీతారాం ఏచూరి, BV రాఘవులు, తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు..
#YVikram
ప్రమాదకరంగా తయారు అయిన ఖమ్మం మయూరి సెంటర్ బ్రిడ్జి.. పూర్తిగా పెద్ద పెద్ద గుంటలు పడిన పరిస్థితి.. వెంటనే మరమ్మతులు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని అని ఈరోజు జరిగిన కార్యక్రమంలో CPM పార్టీ జిల్లా నాయకులు వై విక్రమ్, వై శ్రీనివాసరావు డిమాండ్...
#YVikram

క్షేత్ర స్థాయి సమస్యలపై ఖమ్మం జిల్లా మంత్రి, కమీషనర్, TRS కార్పొరేటర్లు వెంటనే స్పందించాలి..
డ్రైనేజీ, రోడ్లు సమస్యలతో రాపర్తి నగర్, TNGO ప్రాంత ప్రజలు సతమతం...
ఈరోజు ఖమ్మం నగరంలో పరిశీలన సందర్భంగా CPM పార్టీ జిల్లా నాయకులు వై.విక్రమ్
#YVikram

Last Seen Hashtags on Sotwe
포뷰트
Seen from Belgium
ShemaleJakarta
Seen from Turkey
ヤングコーンのバター醤油炒め
Seen from United States
คอลเสียว100
Seen from Thailand
eastafricawildlife
Seen from United States
الأزمةالسورية
Seen from United States
groscul
minichat
Seen from United States
PhelpsLadyFalcons
Seen from United States
ntr hentai español
Seen from Mexico
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers










