లీగల్ నోటీసులు నాకు రాలే.. బహిరంగ క్షమాపణ చెప్పే ప్రసక్తే ��ేదు. గన్నవరాన్ని దోచుకున్నవాళ్లే ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
— ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
#YarlagaddaVenkataRao #Gannavaram
2029 ఎన్నికల్లో యాదవుల ఐక్యత, ప్రజాస్వామ్య శక్తి అంటే ఏమిటో జగన్ రెడ్డికి చూపించాలి.
గొర్రెల కాపరి అంటు, 45ఏళ్ల ముసలి వాడు అంటు ఇంత నీచంగా మాట్లాడిన నిన్ను వొదలకొడదు.
🚨BREAKING: An emergency has now been declared in the Spanish city of Ceuta after tens of thousands of illegal migrants break in from Morocco
Pedro Sánchez is REFUSING to deploy the military to defend the borders. 🇪🇸
ప్రస్తుత తరం దర్శకులు రామాయణం తీయాలనే ఆలోచన మర్చిపోతే బాగుంటుంది.
అలాంటి మహాకావ్యాన్ని తెరకెక్కించాలంటే భారీ బడ్జెట్ ఒక్కటే కాదు దాని ఆత్మను అర్థం చేసుకునే దృష్టి, పాత్రల పట్ల గౌరవం, కథ పట్ల నిబద్ధత కూడా అవసరం.
లేకపోతే ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం కష్టం.
#Ramayanam
A 4 min trailer cut of #Ramayana couldn’t match the grandeur and high of this 25 sec shot. Only one man can truly justify the scale of our Hindu epics on big screen!
గొర్రెల మందకి వీళ్లకి పెద్ద తేడా కనిపించడం లేదు. ఆలోచించే బుద్ధి ఉంటే ఇలాంటి పనికిమాలిన పనులు చేయరు.
"ఇందులో వెళితే మోక్షం వస్తుంది" అని ఎవరో చెప్పగానే, నిజానిజాలు ఆలోచించకుండా అందరూ గుంపులుగా వెళ్లడం మొదలుపెట్టారు. విశ్వాసం ఉండొచ్చు, కానీ విచక్షణ కూడా ఉండాలి.
2G - No Scam
Coal - No Scam
CWG - No Scam
కానీ తాత
ఇదిగో స్కాం, అదిగో స్కాం అని
చద���వు రాని వారిని, చదువోచ్చిన వారిని
వాడు వీడని తేడా లేకుండా, ఎవర్ని వదలకుండా
దేశం మొత్తాన్ని హోల్ సేల్ గా ఎర్రి పోక్ లను చేశాడు 😭😂