మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటవానిపల్లెలో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు 2,351 నిర్వాసిత కుటుంబాలకు రూ.300 కోట్ల పరిహారాన్ని అందించారు.
#VeligondaProject#ChandrababuNaidu#AndhraPradesh
గంజాయి అనే మాటే ఆంధ్రప్రదేశ్లో వినపడకూడదు. ఎవరైనా వ్యసనం నుంచ��� బయటపడాలన్నా, లేదా మీ ప్రాంతంలో గంజాయి అమ్మే వారి సమాచారం అందించాలన్నా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ 1972, 8977781972 వాట్సాప్ నంబర్లకు సంప్రదించండి.
#DrugsOdhuBro
#OperationEagle
#ChandrababuNaidu
ఏపీ మద్యం స్కామ్ గురించి తెలుసుకున్న ప్రజలందరూ "ఇన్ని వేల కోట్ల స్కామ్ జగన్ కు తెలియకుండా జరుగుతుందా?" అని అడుగుతున్నారు. అంతిమ లబ్ధిదారుడు జగన్ కాబట్టే ఐదేళ్ల పాటు స్కామ్ ను కొనసాగించాడు అని గట్టిగా నమ్ముతున్నారు.
#ScamsterJagan#YCPScams#PsychoFekuJagan#AndhraPradesh
1996లో వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాం. వెలిగొండ ప్రాజెక్టుకు ప్రస్తుత అంచనాల ప్రకారం రూ. 10,580 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పటి వరకు రూ. 6,736 కోట్లు ఖర్చు చేశాం. ఇంకా రూ. 3,844 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది.
#VeligondaProject#ChandrababuNaidu#AndhraPradesh
వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నష్టపోతున్న రైతాంగానికి పునరావాసం కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నాలుగు జిల్లాల ప్రజల తలరాత మారనుంది. - సీఎం చంద్రబాబు నాయుడు గారు.
#VeligondaProject#ChandrababuNaidu#AndhraPradesh
సమాజంలో సానుకూల మార్పు కేవలం విద్య ద్వారానే సాధ్యమవుతుంది. విజ్ఞానం మనిషి ఆలోచనలను విస్తృతం చేసి, వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది అనే విషయాన్ని చాటి చెప్పేందుకు మంత్రి నారా లోకేష్ గారు #IdhiManchiPrabhutvam#NaraLokesh#AndhraPradesh
చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాల వల్లే 1 లక్ష ఉద్యోగుల కుటుంబాలకు, అంటే సుమారు 5-6 లక్షల మందికి జీవనాధారమైన సింగరేణి సంస్థ నష్టాల ఊబి నుంచి బయటపడి లాభాల బాట పట్టింది.
#ChandrababuNaidu#AndhraPradesh
ప్రజారోగ్యానికి సంజీవని
ప్రజారోగ్య భద్రతకు భరో���ానిస్తూ కూటమి ప్రభుత్వం సంజీవని ప్రాజెక్టు తీసుకొచ్చింది. చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh