ఈరోజు వైజాగ్ లో జరిగిన దుర్ఘటన లో పార్టీల పరంగా స్పందించిన మొట్టమొదటి పార్టీ జనసేన ..
ఆ రెండు పార్టీలు ఒకరినొకరు విమర్శించుక��వడంలో కాలయాపన చేస్తే జనసేన సైనికులు మాత్రం సైలెంట్ గా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు .... అదీ జనసేనకి మిగిలిన పార్టీలకు ఉన్న తేడా
#janasenaforjanaseva
ఘటనా స్థలానికి ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు వచ్చే సాహసం చేయలేదు,
కానీ Janasena యువ నాయకుడు సందీప్ @DrSandeepJSP అక్కడికి చేరుకుని తమ సహాయాన్ని అందిస్తున్నారు.
Hats off to you sir. 🙏🙏🙏
@PawanKalyan
విశాఖ, LG పాలిమర్స్ గ్యాస్ లీక్, దుర్ఘటన స్థలంలో సహాయక కార్యక్రమంలో పాల్గొంటున్న పోలీసులకు, అధికారులకు, ప్రజలకు అండగా నిలుస్తూ, తడి మాస్కులు, ఎనర్జీ డ్రింక్స్ అందిస్తున్న జనసేన నాయకులు @DrSandeepJSP , మరియు విశాఖ జనసైనికులు.
#VizagGasLeak
విశాఖ, LG పాలిమర్స్ గ్యాస్ లీక్, దుర్ఘటన స్థలంలో సహాయక కార్యక్రమంలో పాల్గొంటున్న పోలీసులకు, అధికారులకు, ప్రజలకు అండగా నిలుస్తూ, తడి ���ాస్కులు, ఎనర్జీ డ్రింక్స్ అంది��చడం జరుగుతుంది. #VizagGasLeak
@PawanKalyan @mnadendla
Prime9 న్యూస్ లో ఎవరో ప్రొఫెసర్ దాస్ గారు అన్నమాట నాకు చాలా నచ్చింది."మనం ప్రజలకి హక్కులు నేర్పాము.బాధ్యతలు నేర్పలేదు"అక్షర సత్యం ...ఈ తప్పు ప్రభుత్వం వారిదే.మా జనాలకి బాధ్యతలు నేర్పే టైం వచ్చింది.నేను కూడా అతితుడ్ని కాదు.మా ప్రజలందరికీ తన్ని బాధ్యతలు నేర్పించండి.న��ర్చుకుంటాం...
Jana Sena chief Pawan Kalyan announces to donate Rs 1 crore to Prime Minister's National Relief Fund & Rs 50 lakh each to Andhra Pradesh and Telangana Chief Minister's Relief Fund in fight against #CoronavirusPandemic. (File photo)
@PawanKalyan#IndiaFightsCorona#COVID#TV9News