@LVReddy73@revanth_anumula Sir please react on our assistant executive engineer AEE civil engineering final selection list and appointments.....
We are the only one waiting eagerly for our results
Hope this time you help US 🙏🙏🙏
@LVReddy73@revanth_anumula@TelanganaCMO Sir please..... release aee civil engineering appointments it's been a year since the exam was conducted, please sir look into engineering community also # AEE CIVIL
CM @revanth_anumula sir, మేమూ TGPSC- AEE CIVIL పరీక్ష రాసి 400 రోజులు దాటినా ఇంకా తుది పలితాలు ఇవ్వలేదు, మరోవైపు రాష్ట్రంలో వివిధ శాఖలలో AEE ల కొరత చాలా ఉంది, అందులో నీటిపారుదల శాఖ ప్రధానం, దయచేసి మా AEE recurtemnt త్వరగా పూర్తి చేయవలసిందిగా ప్రార్థన 🙏
గ్రూప్ - 1 మెయిన్స్ కు…
అర్హత సాధిం��ిన…
31,382 మంది అభ్యర్థులకు
నా శుభాకాంక్షలు.
అక్టోబర్ 21 - 27 మధ్య జరిగే…
మెయిన్స్ పరీక్షలో…
మీరు విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా.
ప్రాథమిక పరీక్షలో…
విజయం సాధించలేకపోయిన…
అభ్యర్థులు నిరుత్సాహపడవద్దు.
జీవితంలో
లక్ష్యాన్ని నిర్ధేశించుకోవడం…
దాని కోసం ప్రయత్నించడం…
విజయం సాధించే వరకు
ప్రయత్నాన్ని విరమించకపోవడం…
ఒక వ్యాపకంగా పెట్టుకున్న వారు…
ఎప్పటికైనా విజయతీరాలను చేరుతారు.
ఉద్యోగాలకు ఎంపికైన ఏఈఈ (సివిల్) జాబితాను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి- కేటీఆర్
ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంట�� కేటీఆర్ ను కలిసిన పరీక్ష రాసిన అభ్యర్థులు
టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి తో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన ఏఈఈ (సివిల్) పరీక్షకు 1180 పోస్టులకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక జాబితాను ప్రకటించటంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు కేటీఆర్.
ఇప్పటి వరకు ఉద్యోగాలకు ఎన్నికైన వారి జాబితాను వెల్లడించకుండా ఆలస్యం చేస్తుందన్నారు. దాదాపు 22 నెలల కిందే ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలై, ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా గతేడాది సెప్టెంబర్ నాటికే పూర్తైందని, అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిందన్నారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు ఈ తుది జాబితాను విడుదల చేయటం లేదన్నారు.. దీంతో అభ్యర్థులు తీవ్ర గందరగ���ళంలో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే ఈ జాబితా ప్రకటించాలని కేటీఆర్ కోరారు.
ఉద్యోగాలకు ఎంపికైన అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) జాబితాను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటూ కేటీఆర్ ను కలిసి విన్��వించిన పరీక్ష రాసిన అభ్యర్థులు.
టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన ఏఈఈ (సివిల్) పరీక్షకు 1180 పోస్టులకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక జాబితాను ప్రకటించటంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటి వరకు ఉద్యోగాలకు ఎన్నికైన వారి జాబితాను వెల్లడించకుండా ఆలస్యం చేస్తుందన్నారు.
దాదాపు 22 నెలల కిందే ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలై, ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా గతేడాది సెప్టెంబర్ నాటికే పూర్తైందని, అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిందన్నారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు తుది జాబితాను విడుదల చేయటం లేదన్నారు. దీంతో అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే ఈ జాబితా ప్రకటించాలని కేటీఆర్ కోరారు.