A Political cartoon on - ‘AP Sand scarcity,which made lakhs jobless.”(Published in Hindu)
According to the new G.O.RT,No.938 issued by YCP led AP Govt ‘ can initiate legal action against any publisher,editor & journalists who criticises Govt.
భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా నవంబర్ 3న విశాఖలో జరగనున్న లాంగ్ మార్చ్ పై చర్చించేందుకు శ్రీ @PawanKalyan గారిని కలిసిన విశాఖ జిల్లా జనసేన నాయకులు శ్రీ @VVL_Official గారు.
#JanaSenaLongMarch
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని కలిసే ప్రయత్నం చేస్తాను - జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
#JSPwithTSRTCemployees#TSRTCStrike
కేసులు పెట్టాల్సి వస్తే మొదట మీ నాయకులు, మీ పత్రికలు, మీ ఛానళ్ళు, మీ సోషల్ మీడియా కార్యకర్తలు చేసే అసభ్య, అసత్య ప్రచారాలపై పెట్టాల్సి వస్తుంది జగన్ రెడ్డి గారు.
#GO2430#YSRCPKillsDemocracy
ఉపాధి కోల్పోయిన లక్షలాది భవన నిర్మాణ కార్మికులకు అండగా నవంబర్ 3న విశాఖపట్నంలో శ్రీ @PawanKalyan గారు చేయబోతున్న లాంగ్ మార్చ్ గురించి వివరిస్తూ,ఆ కార్యక్రమానికి అందరూ తరలిరావాలని కోరుతూ కరపత్రాలు పంచుతున్న జనసైనికులు, వీర మహిళ��ు
#JanaSenaLongMarch Against #YSRCPSandPolicy
ఓడిపోయాడు కాబట్టే కదా ఎవడిష్టం వచ్చినట్లు వాడు మాట్లాడవుతున్నాడు?
ఓడిపోవడం ఆయన తప్పు కాదు,ధన రాజకీయాన్ని వ్యతిరేకించి సరైన వ్యక్తిని ఎన్నుకోలేకపోయిన ప్రజల తప్పు..అభిమానులుగా అది గుర్తించండి
తెలంగాణలో అఖిలపార్టీ రౌండ్ టేబుల్ సక్సెస్ చేసింది ఈ కల్యాణే కదా
#ChaloVizagOnNov3
మీ���ియా స్వేచ్ఛకు సంకెళ్ళు వేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుంది. - #JanaSena Chief @PawanKalyan
ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలను, విధానాలను ప్రశ్నించే కలాలను, గొంతులను కట్టడి చేస్తున్న ఈ చర్యను ఖండిస్తున్నాం. ఈ ఉత్తర్వును తక్షణం రద్దు చేయాలి" - JanaSena Chief @PawanKalyan (2/2)
మీడియా స్వేచ్ఛకు సంకెళ్ళు వేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుంది. ప్రజాస్వామ్య మూల స్తంభాలలో మీడియా ఒకటి. - JanaSena Chief @PawanKalyan (1/2)