@mpponguleti మన రాష్ట్రంలో ఎన్నో గ్రామాలలో భూ సమస్యలు వున్నాయి. బలం ఉన్నవాడే పక్కవారి భూమిలోకి వచ్చి ఆక్రమించుకుని వున్నారు. ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళినా పరిష్కారము రాలేదు. కొట్టుకోవడం మరియు కోర్టుల చుట్టూ తిరుగుతూ వున్నారు.
@Bhatti_Mallu
@prakashraaj Resignation not going to happen Government took many steps and culprits are responsible its not the Government and proactive steps taken by Government an rest of these protests many are anti social elements
@prakashraaj Why are they delaying arresting this man for having multiple voter cards across 3 states ?
Is this villain more important than the Bengaluru court issuing
NON- BAILABLE warrant?
#JustAsking
@tathvamasi6 Thank you మీరు ఇలాంటివి చేయడంతో మొద్దు నిద్రలో ఉన్న హిందువులకు బుద్ది ఙ్ఞానం కలుగుతుందని ఆశిస్తున్నాను. #Scamgressmukthbharath కావాలని ఆ భగవంతుణ్ణి కోరుతున్నాను. జై శ్రీరామ్ 🕉️
@vijaybharathmba@Sanatanii_ I think no one taught you. May You are acting or disrespectful in other cultures.
The shared values, traditions, language, art, food, and behaviors of a group of people.
@revanth_anumula గారు,
రైతు బంధు మరియు రుణ మాఫీ లేదు. పింఛను, తులం బంగారం ఇవ్వడం లేదు. మీరు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు. 120,000 వున్న రుణ మాఫీ చేయలేదు. ప్రజలతో పెట్టుకుంటే కర్మ అనుభవించాల్సి ఉంటుంది. @INC_Ponguleti@Min_SridharBabu@UttamINC
@PVRArmoor గారు,
2 లక్షల రుణ మాఫీ ఎవరికి చేశారు. మాకు 120,000 వుంటేనే చేయలేదు. అప్పుడు @BRSparty లో కూడ చేయలేదు. మీ మీద గౌరవం వుంది కాబట్టి ఇలాంటి అసత్య ప్రచారాలు చేయకండి. @revanth_anumula గారు మీరు కూడా రైతు కదా. మాకు ఇచ్చిన హామీని ఎంక్వైరీ చేసి మాఫీ చేస్తారని ఆశిస్తున్న.
@tollywood@ncbn మనిషి కనిపించడు కేవలం సోషల్ మీడియా లో అక్షరాలు మాత్రమే కనిపిస్తాయి కదా అని ఏది పడితే అది రాయకూడదు బ్రో.. నీకంటూ ఒక అమ్మ అక్క చెల్లి ఉండునే ఉంటాది వాళ్ళని దృష్టిలో ఉంచుకుని రాయి.. లేకపోతే ఈ సునకానందానికి ఏదో ఒక రోజు బలైపోతావు!! వాడి ట్వీట్ కి లైక్ చేసిన వాళ్ళు కూడా same..
@TeluguScribe @SajjanarVC
@HYDTP@TelanganaCMO@INCTelangana@CPHydCity@HYDTP
Respected All,
Two wheeler 3 members, 5- seater car 7 members ఎక్కితే Fines అని గల్లిలోకి వచ్చి మరి వేస్తారు కదా,ఇలా Public Buses Seatsకి మించి ఎక్కించి,నిలబెట్టి మరి టికెట్ డబ్బులు తీసుకుంటారు,ఈ పాపం ఎవరికి?