iPhones📱, MacBooks💻, Apple phones📱, iWatch repair services are available.
Door step services🚪 available.
Certified Technicians.
All over Hyderabad door
ఈ వీడియో చూసాక నేను @urbancompany_UC లో ఏదైనా వర్క్ కి సంబంధించి బుక్ చేయడం మానేశాను.. వేసవికాలం ఏసీ సర్వీసింగ్ చేయిద్దామనుకుంటున్న సమయంలో ఈ వీడియో కనిపించింది.. ఎవర్ని నమ్మాలి ? మనకేమో ఆ టెక్నికల్ ఇష్యూస్ ఏమీ ఐడియా ఉండదు ..పోనీ లోకల్ గా టెక్నీషియన్స్ ని పిలిస్తే వాళ్ళు లాస్ట్ ఇయర్ ..11 వేలకు పైగా వసూలు చేసారు నా దగ్గర .. ఇంకో పదివేలు కలిపితే కొత్త ఏఐ వస్తుంది కదా అనుకున్నాను ..
కాస్త శ్రీనగర్ కాలనీలో మీకు తెలిసిన మంచి ఏసీ మెకానిక్ ఉంటే చెప్పి పుణ్యం కట్టుకోండి 🙏🙏🙏