In your remarkable journey, we see the story of a leader who rose from humble beginnings, through unwavering discipline and commitment, to become the guiding force of our great nation🇮🇳
Happy Birthday Hon’ble PM Shri @narendramodi ji💐 🙏
#HappyBirthdayModiji#PMO
ప్రతి క్షణం ప్రజల శ్రేయస్సు, ప్రకృతి పరిరక్షణ గురించి ఆలోచిస్తూ, సినిమా రికార్డులతో పాటు రాజకీయాల్లో కూడా ఎవ్వరికి సాధ్యం కానీ, ఎప్పటికి చెరిగిపోని రికార్డు సృష్టించిన మన @APDeputyCMO, @JanaSenaParty జనసేనాని @PawanKalyan గారికి జన్మదిన శుభాకాంక్షలు💐
#HappyBirthdayPawanKalyan
Congratulations to the Indian Cricket team 🇮🇳
Our team brings the T20 World Cup home in STYLE!
We are proud of the Indian Cricket Team.✊
This match was HISTORIC. 🇮🇳 🏏 🏆
#T20WorldCup2024#T20WorldCup#TeamIndia#INDvSA
అరలీటర్ సీసాలో బస్తా యూరియా..భారత రైతులకు తీరనున్న యూరియా కష్టాలు
ప్రపంచంలోనే నానో యూరియాను తొలిసారిగా అభివృద్ధి చేసిన ఇఫ్కో నానో బయో టెక్నాలజీ పరిశోధన సంస్థ.
#IFFCO#NanoUrea#BJP4IND