I’m fan of @urstrulyMahesh ,Na valla na hero mida bad comments padakudadhu,1080+ kids life ni save chesina person mida bad comments padela provoke chese tweets ayithe veyyanu,inko hero mida +ve tweets veste na anna @urstrulyMahesh mahesh mida kuda a hero fans +ve tweets vestaru👍
ప్రజలు గౌరవప్రదంగా జీవించడం ఈ ప్రభుత్వానికి నచ్చదు. చెత్త పన్ను విధింపే ఒ�� దరిద్రం అనుకొంటే వసూలు చేస్తున్న విధానం మరింత దిగజారుడుగా ఉంది. కర్నూలులో వ్యాపారులు ఆ పన్ను చెల్లించలేదని దుకాణాల ముందు- సిటీలోని చెత్తను తెచ్చి వేసి అవమానిస్తారా? ఇది కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే.
ప్రజల మంచి కోరి పరిపాలన చేస్తున్నట్లు ఏ కోశానా కనిపించడం లేదు. పన్ను కట్టకపోతే సామాన్లు పట్టుకుపోతామని కాక��నాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ట్రాక్టర్లు వేసుకొని తిరగడం ఏం సూచిస్తోంది? డెయిలీ ఫైనాన్స్ వ్యాపారం చేసుకొనేవాళ్ళ ఆలోచనలా ఉంది.
Mahesh Anna laga ads cheyatledu,Business ledu,unna source okkate movies,ila istu unte chivaraki em migaledu Anna @PawanKalyan ,Better do ads and enter into business ..
#8YearsOfJANASENA
JanaSena Chief Sri @PawanKalyan donates ₹50,00,000/- to Ippatam Panchayiti which helped organize 'Sri Damodaram Sanjivayya Chaitanya Vedika' in their farm lands.
#JANASENAFormationDay
Watch Live: https://t.co/Avkz1z3zov