ఆంధ్ర కి ఇప్పుడు సువర్ణ అవకాశం. ఆ ఎంపీలు సపోర్ట్ లేకపోతే ఇప్పుడు సెంటర్లో గవర్నమెంట్ ఫామ్ అవ్వదు. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు వాట్ టు డు వాట్ నాట్ టు డు..
పోలవరం కావాలా
అమరావతి కావాలా
ఉప ప్రధాని పదవి కావాలా
జగన్ పై కేసులు పెట్టాలా
ఇది కదా రాజయోగం అంటే
ఎలక్షన్లో గెలవాలంటే పెద్ద ప్రజాసేవ చేయక్కర్ల.. అవతల పార్టీ వాడు చెత్తగా పరిపాలిస్తే చాలు.. లేదూ..ఒకవేళ కొత్తగా పరిపాలించినా చెత్తగా ఉందని జనాన్ని నమ్మిస్తే చాలు.. ఫైనల్ గా గెలవాలంటే చేయాల్సింది రాజకీయం ప్రజాసేవ కాదు 😂
@RGVzoomin@boselyricist Swayamvaraniki kouravylake official entry.pandavulu Mufti lo velli kottalsinde. Bharatam lo Naina.. Bharath lo Naina manam savithi biddalam.. South biddalam kaani matsya yantranni kottam
@MrProfessur@RGVzoomin U should also take into consideration the fact that the value of 215 crores at the Time of bahubali 2 will be equal to 300 crores at the time of RRR n now 350 cr by now