పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు అంటారు..అందుకే ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు అని అంటున్న వారు ఒకటి తెలుసుకోవాలి..
భారత రాజ్యాంగ రూపకర్త అంబెడ్కర్ గారే ప్రత్యక్ష ఎన్నికల్లో చిత్తుగా ఒడిపోయారని ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఆచరించడం మానేసామా ?
#JANASENANIBdayCelebrationsIn15D
మాటలే కదా అని
తేలిగ్గా తీసిపారేయకండి.
మాటలే
మనుషుల మధ్య ఉన్న దూరాన్ని
దగ్గర చేయగలవు…
అదే దగ్గరను దూరం చేయగలవు.
మాటలే
జీవితంలో అమృతాన్ని నింపగలవు…
అదే విషాన్ని చిందించగలవు.
అందుకే మాటలు జాగ్రత్త ....!
అనుకున్నంత ఈజీగా, ఊహించినంత అందంగా ఉండవు ఎవరి జీవితాలు.. నచ్చినట్టు జీవితాన్ని మార్చుకోడానికి కష్టాలు ఎక్కువ💔 సుఖాలు తక్కువ దాటుతూ రావాలి.. అన్నీ పూర్తి చేసి నచ్చిన జీవితం అందుకునే సరికి మళ్ళీ ఏవో ఆటంకాలు.. ఎన్నింటినో దాటితే కానీ నచ్చిన జీవితం చెంతకి రాదు♥️
"బాధలో ఉంటే ఎవరితో అయినా పంచుకుంటే సగం బాధ పోతుంది అంటారు కదా" కానీ అలా చెప్పుకుంటే ఎంత దగ్గరి వాళ్ళైన ఏదో ఓ రోజు ఆ బాధని వేలెత్తి చూపి వెటకారంగా చేసే రోజుల్లో ఉన్నాం మనం...