దేశం ఎటువైపు వెళ్తుంది అనేదానికి ఇదొక ఉదాహరణ: అశోక్ కెప్టెన్ అనే వీడు నాసిక్ లో జాతకాల పేరు మీద మహిళలని లైంగికంగా లోబరుచుకుని, వీడియోలు తీసుకున్నాడు. కంప్లైంట్ ఆధారంగా ఈరోజు అరెస్ట్ చేసారు.
కాళ్ళు కడిగే ఆమె మహారాష్ట్ర మహిళా కమీషన్ చైర్మన్. 58 మంది వీడియోలు ఫోన్లో దొరికాయి.