CM @revanth_anumula sir, మేము TGPSC-AEE CIVIL పరీక్ష రాసి 420 రోజులు,GRL వచ్చి 300 రోజులు అయింది,DV అయి 100 రోజులు దాటినా ఇంకా తుది పలితాలు ఇవ్వలేదు, మరోవైపు రాష్ట్రంలో వివిధ శా��లో AEEల కొరత చాలా ఉంది,దయచేసి మా AEE recruitment త్వరగా పూర్తి చేయవలసిందిగా ప్రార్థన.
@TSPSCofficial
@revanth_anumula Sir @revanth_anumula gaaru.. @VenkatBalmoor anna.. Many Merit Btech/B.E Civil Engg passed outs from 2015-2022, literally 7 academic years are waiting for TGPSC AEE-CIVIL(12/2022)FINAL SELECTION LIST to prove themselves to society as Civil is best option Requesting to release FSL
@revanth_anumula Dear @revanth_anumula@VenkatBalmoor gaaru , Aspirants of Assistant Executive Engineer ( CIVIL) 12/2022 TGPSC are humbly requesting you to release the SELECTION LIST of 1180 posts on behalf of TG Engineers day . Since we and our family members are waiting with Huge hope's on ✋
అలవికానీ ఆరు గ్యారంటిలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్.. ఆర్నెళ్ళు తిరగక ముందే గాడితప్���ిన కాంగ్రెస్ ప్రజాపాలన
AEE అభ్య��్థుల నోటిఫికేషన్, స్టాఫ్ నర్స్ ల జీతాలు, గురుకుల టీచర్ అభ్యర్థుల సమస్యల సమాధానం కోసం ఆందోళన.
గాంధీ భవన్ దగ్గర నిరసన చేస్తున్న AEE అభ్యర్థులు
నోటిఫికేషన్ ఇచ్చి రెండేళ్లు దాటినా కొల్లిక్కి రాని AEE అభ్యర్థుల అంశం
మంత్రులకు , అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని అభ్యర్థుల ఆ���దోళన
గాంధీ భవన్ దగ్గర మోకాల్ల మీద కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న AEE అభ్యర్థులు
మార్చ్ లో 1:2 రేషియోలో అభ్యర్థులను సెలెక్ట్ చేసిన కమీషన్
డాక్యుమెంటేషన్ జరిగి మూడు నెలలు గడిచినా అపాయింట్మెంట్ లేటర్లు ఇవ్వని కమీషన్
@PrasadKumarG999 TGPSC అంటే GROUP-1 ఒకటే కాదు కదా @PrasadKumarG999 sir, 1540 #AEE ఉద్యోగాల భర్తీ కోసం గత 2 Years నుంచి వేచి చూస్తున్నాం. ఇప్పటికి అయినా AEE అభ్యర్థులకు #AEE_APPOINTMENT_ORDERS ఆర్డర్స్ ఇవ్వండి. #AEE_APPOINTMENTS_ORDERS