దీనికి ఏమంటారు @naralokesh బ్రో..
@Anitha_TDP మేడం..
అసలు ఏం జరుగుతోంది.. హాస్టళ్లలో..?
ఇలా చేస్తే తల్లిదండ్రులు పిల్లలను హాస్టళ్లలో ఉంచుతారా..?
ఇంతకీ "ఆ వ్యక్తి" ఎవడో తెలుసుకోండి ఫస్ట్..?
@Thesuryaman@flyVizag You are right. It’s a slow poison plan to remove Vizag name from the airport. This is a sponsored act by the govt. Why didn’t they call Devanahalli to Bhogapuram? Or Shamshabad to Devanahalli?
@flyVizag#Visakhapatnam#Vizag We’re travelling on Flight 6E-969 from BLR to VTZ. The departure screen shows “Bhogapuram, Visakhapatnam” instead of just “Visakhapatnam.” Check out all the other destinations—what’s so funny? 😂 Is this the beginning of erasing “Visakhapatnam” in the future, unlike Hyderabad? 😄
Do we have two active airports in Visakhapatnam that we have to differentiate like Goa? Why don’t you just show Visakhapatnam instead of giving full address of the airport! I’m not seeing Shamshabad, Hyderabad or Gannavaram, Vijayawada on the PIS! @BLRAirport@asrvizagairport
ఒంగోలు📍
హాస్టల్స్ లో ఉండే చిన్న అమ్మాయిలను ప్రైవేటు వ్యక్తుల ఇంటికి పంపిస్తున్న హాస్టల్ వంట మనిషి
ఇంత దారుణమా,విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నాడు
“Ap is in safe hand sanatani”ఎక్కడ?
#PawalaKalyan#PackageStarPK#JendaKuli#ApIsNotInSafeHands
@drmprayagrajnc The only direct train connecting Prayagraj & Visakhapatnam has been cancelled.
We request NCR to kindly consider restoring this service, as it is highly useful for passengers, devotees & students travelling between the two cities.
Pl restore it at the earliest🚆
Dear sir/madam
This train was cancelled from your end for the huge delays.
We people of North Andhra don't have any direct train to Prayagraj. Requesting you to kindly restore this train.
బ్రేకింగ్ 🔥🔥
హాస్టల్స్ లో ఉండే చిన్న అమ్మాయిలను ప్రైవేటు వ్యక్తుల ఇంటికి పంపిస్తున్న హాస్టల్ వంట మనిషి
ఇంత దారుణమా, విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నాడు
ఒంగోలు 📍
#SaveAPFromTDP
ప్రకాశం జిల్లాలో దారుణం
జరుగుమల్లి కేజీవీబీ విద్యార్థినులను ట్రాప్ చేసి ఓ వ్యక్తి ఇంటికి తీసుకెళ్లి అప్పగించిన వంట మనిషి
నిందితుడు అసభ్యంగా ప్రవర్తించడంతో, భయంతో బయటకు పరుగులు పెట్టి స్థానికులకు చెప్పిన విద్యార్థినులు
నిందితుడి ఇంటిపై దాడి చేసిన విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులు
నిందితుడు డీఆర్డీఏలో పనిచేసి రిటైర్ అయిన వెంకటేశ్గా గుర్తించి, అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఫ్రీ బస్సే కదా గు**.. మూసుకొని ఎక్కు..!
అనంతపురం లో మహిళతో ఆర్టీసీ డ్రైవర్ దూషణలు
బత్తలపల్లిలో ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా డ్రైవర్ బూతులు
కలెక్టర్ ఆఫీస్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన మహిళా ప్రయాణికురాలు..