మా నాన్నకి ఆయాసం సైడ్ కాలువ మీద నడుస్తూ రెండు సార్లు పడిపోయారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నాము. దయ చేసి రోడ్డు వేయ వలసినదిగా కోరుతున్నాము. పాములు వస్తున్నాయి చాలా ఇబ్బందులు పడుతున్నాము.
మా నాన్నకి ఆయాసం సైడ్ కాలువ మీద నడుస్తూ రెండు సార్లు పడిపోయారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నాము. దయ చేసి రోడ్డు వేయ వలసినదిగా కోరుతున్నామ���.
@ysjagan @AndhraPradeshCM @narendramodi @PMOIndia
మాది ఇబ్రహీంపట్నం మండల ఈలప్రోలు గ్రామం మా ఇంటి ముందు రోడ్డు వేస్తాము అని రెండు సంవత్సరాల క్రితం మేము సొంతగా పోసిన మట్టి తవ్వి ఉపాధి హామీ పథకం కింద డబ్బులు వచ్చాయి వేస్తామని చెప్పారుమా ఊరి ప్రెసిడెంట్ గారిని అడిగితే వేస్తాం అని అంటున్నారు కానీ పట్టించు ��ోవడం లేదు.@ysjagan