@BankofBarodaCEO@bankofbaroda PPF tab not working in BOB World app, unable to view PPF statement and unable to Transfer the funds to PPF account. I am experienced, please check to resolve the issue 🙏
@kishanreddybjp తెలంగాణ రాష్ట్రానికి మీరు మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ తోటి సభ్యుడు అన్న మాటలకు మీరు shame అనడం ఏందీ, బల్ల చరిచి మీరు దానితో ఏకీభవించడం ఎం బాలేదు సార్, రాష్ట్ర పరువును కాపాడాల్సింది పోయి షేమ్ అనే పదాలను వాడటం మీ సంకుచిత స్వభావానికి నిదర్శనం