పత్రికా ప్రకటన
RG-2 ఏరియా – INTUC ఆధ్వర్యంలో సింగరేణి సీఎండీకి ఘన స్వాగతం
రామగుండం పర్యటనకు విచ్చేసిన సింగరేణి సీఎండీ శ్రీ బుద్ధ ప్రకాష్ జ్యోతి IAS గారిని తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి ఛైర్మన్ మరియు INTUC సెక్రటరీ జనరల్ డా. బి. జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో దాదా��ు 200 మంది INTUC నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతించారు.
సింగరేణి సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా రామగుండం వచ్చిన సందర్భంగా RG-2 రెస్క్యూ స్టేషన్ వద్ద పూలమాలలతో స్వాగతం పలికి, సింగరేణి కార్మికుల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ప్రధానంగా మెడికల్ బోర్డు నిర్వహణలో పారదర్శకత, మారుపేర్ల మార్పు సమస్యల పరిష్కారం, PERKS పై IT మాఫీ, సొంత ఇంటి పథకం అమలు తదితర కీల�� అంశాలను సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
RG-2 వైస్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహ రెడ్డి, ధర్మపురి, కాంపల్లి సమ్మయ్య, జెట్టి శంకర్ రావ్, జనరల్ సెక్రటరీలు వికాస్ కుమార్ యాదవ్, అక్రమ్, ఏనుగు రవీందర్ రెడ్డి, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేందర్, వైస్ ప్రెసిడెంట్లు దాస్, సదానందం, కోట రవీంద్ర రెడ్డి, కొత్త సత్యనారాయణ రెడ్డి, భూమయ్య, సెంట్రల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీలు రాజేందర్, పోచయ్య, అలాగే సెంట్రల్ నాయకులు గడ్డం తిరుపతి, సలిగామా మల్లేష్, నవీన్, మండ రమేష్, జక్కుల దామోదర్, గుండేటి శ్రీనివాస్, ఎదులాపురం శ్రీనివాస్, కొంగర రవీం���ర్, కిషన్ నాయక్, అవినాష్, మల్లికార్జున్, ఉయ్యాల కుమారస్వామి, రామారావు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో INTUC కార్యకర్తలు హాజరై కార్మికుల ఐక్యతను చాటిచెప్పారు.
కార్మికుల గొంతు నొక్కే కుట్ర 44 చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చే ప్రయత్నంలో బిజెపి ప్రభుత్వం.
కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా మే 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి.
Remembering the visionary President Dr. APJ Abdul Kalam on his birth anniversary. A true leader, scientist, and inspiration to millions, his legacy continues to ignite young minds across the nation. Let’s honor his dream by working towards a brighter, more inclusive India.#Kalam
వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం!
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణాష్టమి
శుభాకాంక్షలు
@janakbajpai
చైర్మన్ - మినిమం వేజస్ అడ్వైజరీ బోర్డు, తెలంగాణ ప్రభుత్వం.
సెక్రెటరీ జనరల్ - SCMLU . జాతీయ కార్యదర్శి -INTUC,
మానవ సేవే మాధవ సేవ అని నమ్మి తన జీవితాన్ని మొత్తం సేవకే అంకితం చేసిన
మాతృమూర్తి మదర్ థెరిసా గారి
జయంతి సందర్భంగా.. వారి సమాజ సేవను కొనియాడుతూ...
@janakbajpai
చైర్మన్ మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డ్, తెలంగాణ ప్రభుత్వం
@janakbajpai గారు CMD కి సింగరేణి వ్యాప్తంగా మహిళల కోసం ఏర్పాటు చేసిన ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీల వివరాలు ప్రతి మహిళ కార్మికురాలి కి తెలిసే విధంగా అన్ని ఏరియాల గనుల మరియు డిపార్ట్మెంట్, ఆఫీస్ల యందు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయటం ద్వారా దానికి సంధించిన సర్క్యులర్ ఈ రోజు విడుదల.
నవ భారత నిర్మాత... నవ యువతకు స్ఫూర్తి ప్రదత... మాజీ ప్రధాని, భారత రత్న
స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళి
@janakbajpai
చైర్మన్ - మినిమం వేజస్ అడ్వైజరీ బోర్డు తెలంగాణ ప్రభుత్వం సెక్రెటరీ జనరల్ - SCMLU. జాతీయ కార్యదర్శి - INTUC,
అన్నా చెల్లెల్ల ప్రేమకు, అక్కా తమ్ముళ్లు ఆప్యాయతకు రక్ష బంధన్ ప్రతీక...
ఈ రాఖీ పండుగ మీ ఇంట సుఖ శాంతులు వెళ్లి విరియాలని కోరుకుంటూ అందరికీ రాఖీ పౌర్ణమి శుభకాంక్షలు.....
@janakbajpai
ఆజాద్ హింద్ ���ౌజ్ ను స్థాపించి దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో కీలకపాత్ర వహించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఇవే
మా ఘన నివాళులు
@janakbajpai
చైర్మన్ - మినిమం వేజెస్ అ్వడ్వైజరీ బోర్డ్, తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ తోలిరాజు..
బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు, తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు...
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావున్ని స్మరించుకుంటున్నాము.
@janakbajpai
చైర్మన్ - మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డ్ తెలంగాణ ప్రభుత్వం
Congratulations sri @kcvenugopalmp ji for being appointed as chairman of public accounts committee...
@janakbajpai
Chairman - minimum wages advisory board, Telangana govt